Tuesday, December 21, 2010

"మన ఆచారాల"పై ఒక భడవాయ్‌ నిర్వాకం !

ఒక పెద్దాయన, ఏదో ఆయన ముప్పై ఏళ్ళ ఉద్యోగ జీవితంలో లెక్కకు మిక్కిలి సార్లు నిర్వహించిన కార్తీక వనభోజనాలనీ, అందులో తయారు చేసిన రకరకాల వంటకాలనీ, మరుపురాని ఙ్ఞాపకాల్లాంటి రకరకాల మనుషులనీ మురిపెంగా గురుతు చేసుకుని అందులో తెలుగు వారి ఆచార వ్యవహారాలని మధురంగా మేళవించి పాఠకులందరికీ ఒక అందమైన అనుభూతినిద్దాం అన్న మంచి ఉద్దేశ్యంతో ప్రతిఫలాపేక్ష లేకుండా "మన ఆచారాలు" అన్న పేరున ఒక శీర్షిక నిర్వహిస్తుంటే ..
ఒక ప్రబుద్ధుడు, ఒక శుంఠ, ఒక అవులాయ్‌, ఒక వెర్రాయ్‌, ఒక భడవాయ్‌- ఆయన బ్లాగుకు పిలవని పేరంటానికి తలవని అతిధి మాదిరి పోయి..
జింటాక్లనీ, అజీర్తులనీ, రిటార్డులనీ పరమ అసభ్యకరమైన వ్యాఖ్యలు రాసి పెద్దాయన్ని మానసిక క్షోభకి గురిచేస్తాడా?
వాడి తోకెమ్మట నారాయణా అంటూ, తానా శాస్త్రులూ, తందాన శర్మలూ "సరిలేరు నీకెవ్వరు, సరిరారు నీకెందరూ" అంటూ భట్రాజు కామెంట్ల మారథాన్నిర్వహిస్తారా?
అది చూసి బ్లాగుపెద్దలమని భుజాలు తడుముకునే నవసమాజ నిర్మాణ సారంగ పారంగతులందరూ కనీసం ఖండించకుండా మిన్నకుంటారా?
వీకీ పీడియాల్లో ఎత్తుకొచ్చిన పెంట మీద వ్యాసాల్నీ, స్మశానాల మధ్య కాలేశవాల చేత సన్మానాలనీ అంగీకరించి, ఆహా ఓహో ఎంత బాగున్నాయ్‌,  అవి మా సృష్టే, ఈ సృజనాత్మకత మా వరం, మమ్మల్ని భరించడం తెలుగు బ్లాగర్ల ఖర్మం అని చంకలు గుద్దుకునే మీ కుహనా బ్లాగు ప్రజాస్వామ్య పరిరక్షకులకి ఆ పెద్దాయన పంచుకునే అనుభవాల మూలంగా ఊడినదీ, ఒరిగినదీ ఏముంది అని ప్రమోదవనం వేదికగా ప్రశ్నిస్తున్నాం.
అందుకే ప్రమోదవనం తరపున పెద్దాయనకి సంఘీభావం తెలియచేస్తున్నాం. మీమీద జరుగుతున్న అకారణమైన దాడి మేమెవ్వరం సహించబోమని బాఙ్ముఖంగా విన్నవించుకుంటున్నాం. ఇలా బ్లాగర్ల వ్యక్తిగత భావప్రకటన స్వేచ్చని హరించే విద్వేష పూరితమైన దాడులు ఇకముందు చెల్లవని, కాదూ కూడదని మొండికేస్తే మేము చేయబోయే ఎదురుదాడి మరింత తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరిస్తున్నాం.

PS:అన్నట్టు ఆ పెద్దాయన ఈళ్ళకి కొత్త బిరుదిచ్చారండోయ్‌- 'డాపుల్ గేంగర్స్‌" అని.
కొన్నాళ్ళకు ప్రపంచంలో ఇప్పటివరకూ కనిపెట్టిన తిట్లు సరిపోవేమో ఈళ్ళని తిట్టడానికి :)))

26 comments:

Apparao said...

:)

Anonymous said...

గుడ్లగూబ వెధవలకి గూబ గుయ్యి మంది.

మూర్ఖుడు said...

ఇన్నాళ్ళకి ఈళ్ళకి మాటకి మాట చెప్పే మగాళ్ళు దొరికారు నన్నుకూడా మీలో చేచుకోండి నేను కూడా ఈళ్ళని కెలుకుతా.

Anonymous said...

ఎక్కడ బాబూ ఆ లింక్‌ కొద్దిగా ఇస్తారా?

Anonymous said...

ధైర్యంగా సమర్ధించడానికి మొహం చెల్లక ముసుగులేసుకొచ్చి మరీ సమర్ధించారు భట్రాజు వెధవలు.

Anonymous said...

థూ ఈళ్ల బతుకుల మన్ను

Anonymous said...

Can you guy's tell me how to toggle between telugu and english typing please.

Anonymous said...

@@స్మశానాల మధ్య కాలేశవాల చేత సన్మానాలనీ

తెలుగు బ్లాగుల చరిత్రనే తిరగరాసిన టపా అది.

Anonymous said...

ఏ నిముషంలో ఆ పోరిని కెలికారో బ్లాగుల్లో ఈ తలనొప్పి మొదలైంది ఈ చెత్త భరించలేకపోతున్నాం

Csivaajee said...

@@Can you guy's tell me how to toggle between telugu and english typing please.

use Lekhini, (www.lekhini.org)

Anonymous said...

$$వీకీ పీడియాల్లో ఎత్తుకొచ్చిన పెంట మీద వ్యాసాల్నీ, స్మశానాల మధ్య కాలేశవాల చేత సన్మానాలనీ అంగీకరించి, ఆహా ఓహో ఎంత బాగున్నాయ్‌, అవి మా సృష్టే, ఈ సృజనాత్మకత మా వరం, మమ్మల్ని భరించడం తెలుగు బ్లాగర్ల ఖర్మం అని చంకలు గుద్దుకునే మీ కుహనా బ్లాగు ప్రజాస్వామ్య పరిరక్షకులకి ఆ పెద్దాయన పంచుకునే అనుభవాల మూలంగా ఊడినదీ, ఒరిగినదీ ఏముంది అని ప్రమోదవనం వేదికగా ప్రశ్నిస్తున్నాం

ROFL ..ఇది మాత్రం అదిరిపోయింది

aggi baraata said...

@ కృష్ణశ్రీ ,
మీకు మా సంఘీభావం. ఇలాంటి వెధవలతో సమయం ఎందుకు వృధా చేసుకుంటారు ? ఈ మురికి గుంటలని చూసుకునేందుకు మేము వున్నాము లెండి.

Anonymous said...

కుహనా బ్లాగు ప్రజాస్వామ్య పరిరక్షకులకి

కుహనా 'తెలుగు' బ్లాగు ప్రజాస్వామ్య పరిరక్షకులకి

Wild Ranger said...

Excellent post. ఇటువంటి వెధవ పనులు చేసి మళ్ళీ దానికి, సంస్కృతి పరిరక్షణలాంటి పెద్ద పెద్ద పేర్లు పెట్టుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది.

now, we will be tortured by a guy with insane English :))))))))

తలకాయ నెప్పి జి. said...

Krishna Sri was targetted for no reason. Those retards should have atleast respected him for his age.

Nice Post guys

Csivaajee said...

నెనర్లు. మా బ్లాగు పుట్టిన ఉద్దేశ్యమే కెలుకుడు బాచ్‌ బాధితులకి అండగా నిలవడం. వాళ్ళ అక్రమాలని బ్లాగు ముఖంగా ఎండగట్టడం. వాళ్ళు అఙ్ఞాతలుగా బ్లాగుల్లో సృష్టిస్తున్న విద్వేషపూర్వక వాతావరణాన్ని మరింత పెద్ద, larger and wider ప్లాట్‌ ఫాం లో బయటపెట్టడం, వారిచేత బాధించబడుతున్న బ్లాగర్ల Frastation బయటపెట్టుకోవడానికి ఒక వ్యవస్థ కల్పించడం.

తలకాయ నెప్పి జి. said...

"కొన్నాళ్ళకు ప్రపంచంలో ఇప్పటివరకూ కనిపెట్టిన తిట్లు సరిపోవేమో ఈళ్ళని తిట్టడానికి :)))"

కెవ్వ్వ్వ్వ్వ్ కేక :))))))))))))))

Anonymous said...

http://bhandarusrinivasarao.blogspot.com/2010/11/blog-post_19.html

http://krishnasree.blogspot.com/2010/12/5.html

See double tongue

Anonymous said...

cool post :)

Wild Ranger said...

Sivaji,

looks like you aare getting sentimental :)))))

Csivaajee said...

agree with you .. deleting my above comment .

Csivaajee said...

ఏదో తన చాదస్తం తనదని తన రాతలు రాసుకునే జాతకాల శాస్త్రి గారినుంచీ, ఏదో పాపం బుడ్డోడు అని వదిలేయాల్సిన మార్తాండ నుంచీ, ఏ గొడవలోనూ ఇన్వాల్వ్‌ కాని పై పెద్దాయన దాకా.. ప్రతీ ఒక్కళ్ళనీ, కదిలించడం, రెచ్చగొట్టడం, ఇన్సల్ట్‌ చేయడం.. వాళ్ళు బూతులు తిట్టే వరకూ తెచ్చి వాళ్ళని బ్లాగు జోకర్లుగా చిత్రీకరించడం. బాగా అలవాటయిపోయింది.

Csivaajee said...

మలక్‌ అన్నా
సమాధానం ఇక్కడ
Leader అన్నమాట అబద్ధం, Esteemed అన్నమాట నిజం.
మార్తాండ ఉన్నాడు అన్నమాట అబద్ధం, మనోడి భావజాలం ఇక్కడ సరిన విధంగా TUNE చేయబడుతుంది అన్నమాట నిజం

Wild Ranger said...

no body controls anyone here :)))))))))))))

Anonymous said...

యదవలు మీమీద కోపంతో కృష్ణశ్రీ పెద్దాయన బ్లాగు కంపు కంపు చేసేస్తున్నారు.

జి లో నెప్పి జి. said...

వీడికి జి దురదెక్కువలాగుంది.