----------------------------------------------------
బాబూ, వాడి చదువెంతా? వాడి లోకజ్ఞానమెంతా? సీకాకులం నుంచి వచ్చిన వాడి ఎక్స్ పోసరెంతా?
ఇలాంటి వాడిని తీసికెల్లి ఐఐటీల్లో చదివిన కారుతిక్క, అమెరికాని దున్నేస్తున్న దురద్వాజ ల తో కంపేర్ చేసి వాల్లలా వుండాలని ఆశించడం తప్పు.
ఒక వ్యక్తి స్వభావం అతని ఎక్స్ పోసర్ మీద అధారపడి వుంటుంది.ప్రవీణ్ అలా బిహేవ్ చెయ్యటం అతని స్థాయికి సరిగ్గా సరిపోతుంది.
అతడిని రెచ్చగొట్టి తిట్టి తిట్టించుకున్న (కారుతిక్క, ఒంటేల్, బాంబినో, మలంక్) వాల్ల మానసిక ఎదుగుదల మీద మనందరం చర్చించాలి.
కుక్క (మార్తాండ) మనిషిని (బాంబినో, కారితిక్క, మలంక్ etc..) కరిస్తే అది సాధారణ విషయం.ఇక్కడ చర్చించాల్సిన అసాధారణ విషయం ఆ మనుషులు తిరిగి కుక్కని కరవటం.
----------------------------------------------------
ఎంత అద్భుతంగా చెప్పారండీ!
సరిగ్గా సరిగా మా పాయింట్ కూడా ఇదే .. ఇది నిరూపించడానికి ఇంతకన్నా మంచి సమయం రాదు.
ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు, శ్రీకాకుళం బుల్లోడు- ఏదో బుడ్డోడు అని చూసి వదిలేయాల్సిన వాడు, మూడు రోజులుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. అది కూడా ఒంటేలు, మలంక్ లాంటి ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ నీతీ జాతీ లేని అచ్చోసిన ఆంబోతు వెధవలతో. ఎవడి సహాయం అడగలేదు, ఎవరికీ చెప్పుకోలేదు, వాడు చెప్పాలనుకున్న విషయాలు, కొన్ని రోజులుగా వాడి మీద జరుగుతున్న దుష్ప్రచారం., వాణ్ణి మానసిక క్షోభకి గురిచేసిన అన్ని విషయాలు చెప్పినమాట చెప్పకుండా చెప్పుతో కొట్టి మరీ చెప్పాడు.
వాడు చెప్పిందాంట్లో నిజా నిజాలు మాకు తెలియవు, అలా అని మేము ఆ వ్యాఖ్యలని సమర్ధిస్తున్నామనీ కాదు, టోటల్ గా మాకు ఆ డిస్కషన్ అనవసరం. కానీ మేము మెచ్చుకుంటొంది ఆ పోరాట పటిమ, ఆ బ్లాగులో పెట్టినట్టు దిగజారుడు తనంలో వస్తాదుల్లాంటి వాళ్ళకి, అవిశ్రాంతంగా, నిరంతరాయంగా వాణ్ణి ఎన్ని బూతులు తిట్టినా సంయమనం కోల్పోకుండా సమాధానం చెప్పిన తీరు.
ఇదే ఇదే .. ముక్కు మూసుకుకి తన రాతలు తాను రాసుకునే జాతకాల శర్మ దగ్గర్నుంచీ, ఏదో 30 యేళ్ళ మధురానుభూతులని రిటైర్ అయ్యాక ఒకసారి మురిపెంగా గుర్తుచేసుకుందామనే ఆ పెద్దాయన దగ్గరనుంచీ, ఏదో సైన్సూ, అసైన్సూ, ఎనలిటిక్సూ అని వెంపర్లాడే ఆ పిల్లకాయ్ దగ్గర్నుండీ, ఈ బుడ్డోడి దాకా ..విమర్శించడం, ఇన్సల్ట్ చేయడం, రెచ్చగొట్టడం, తిట్టడం తిట్టించుకోవడం. ఈ ప్రోసెస్ మొత్తానికీ గొప్పగా పేరు పెట్టుకున్నారు "కెలుకుడు" అని. దానికోసం మళ్ళీ ఒక బ్లాగు.
ఇంకా సిగ్గులేకుండా అసభ్యపదజాలంతో దూషించడం, బలప్రయోగాలు ఫోన్లు చేసి దూషించడం.
ఆ నాడు పురాణాల్లో ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే సాధువులని హింసించి ఆనందపడే రాక్షసులు, ఈనాడు ఇవాళ ఇదిగో ఈ దిక్కుమాలిన, సిగ్గుమాలిన మానసిక వికలాంగులుగా, ఈ కెలుకుడు బాచ్లో మన మధ్యలోనే ఉన్నారు.
మూడురోజుల నుంచీ మొత్తుకుంటున్నారు, ఒక్కణ్ణి చేసి ఆడుకుంటున్నారు, ప్రమోదవనం ఎందుకు నీకు మద్దత్తు రావట్లేదు అని రెచ్చగొడుతున్నారు కదా. ఇప్పుడు వినండి, మేము ఎందుకు ప్రతిస్పందించలేదో.
"ఆలోచనాపరుడు తెచ్చుకునేది మెప్పు..ఆవేశపరుడు తెచ్చుకునేది ముప్పు.."
మీరింత వీరావేశంతో మీ నీతితక్కువతనాన్ని అఙ్ఞాత కామెంట్ల రూపంలో బయటపెట్టుకుంటుంటే మేమెందుకు ఆపాలి, మేము ఎందుకు మీకు సమాధానం ఇచ్చి దిగజారాలి, మాకు కావలిసింది కూడా అదే.
ముందూ వెనకా చూడకుండా.. ఆ పెద్దాయన బ్లాగులోనూ, ఇక్కడా వందలకొందల కామెంట్లు రాసి, మీవి ఎంత దిగజారుడు బతుకులో జనాలకి ఎంత చక్కగా నిరూపించుకున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి?
చీ అమాయకులని ఏడిపించి శునకానందపడే మీవే ఓ బతుకులేనా? ఏ ధైర్యం ఏ అధికారంతో ఇలా సాటి బ్లాగర్లని హింసిస్తున్నారు? అడిగేవాడు లేరనా? ఇంత నికృష్టంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా దొరికిపోయిన మీమొఖాలు ఎక్కడపెట్టుకుంటారు? మళ్లీ ఏ ముఖంతో అంటారు మేము బ్లాగు ప్రజాస్వామ్య పరిరక్షకులం అని! మానసిక వికలాంగుల్లారా!
మళ్ళీ, వీళ్ళు ఆధ్యాత్మిక శొధకులు, కుల,మత, ప్రజాస్వామ్య పరిరక్షకులు. ఈ ముసుగొకటి మన బతుక్కి ..
ఇప్పటికైనా కళ్ళు తెరవండి, సాటి బ్లాగర్లని ఆదరించండి, ఏవో ఏవో పంచుకోవాలని బ్లాగులోకంలోకి అడుగుపెట్టే సాటి బ్లాగర్లమీద మీ ఆధిపత్యధోరణికి స్వస్తి చెప్పండి. ఇది మా ప్రమోదవనం తరపున మేము చేసే విఙ్ఞప్తి.
17 comments:
సరిగ్గా చెప్పారు, నీతీ జాతీ లేని నికృష్టపు వెధవలకి ఈ మాత్రం సరిపోదు
నిజంగా ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉండాల్సింది మలక్పేట్ రౌడీయే. మార్తాండ నాలుగు రోజులు హైదరాబాద్లో ఉన్నాడు. అతను లేనప్పుడు వచ్చిన అజ్ఞాత కామెంట్లని అతనికే అంటగట్టేశాడు మలక్పేట్ రౌడీ.
మలక్పేట్ రౌడీ మగాడు. ఆడికి సిగ్గు లేకపోతే సౌమ్యకైనా సిగ్గుండాలి. ఏ సంబంధం లేని ప్రవీణ్ని ఆమె అన్నయ్య అన్నయ్య అని పిలిస్తే చూసేవాళ్లకే అనుమానం వస్తుంది అనే జ్ఞానం ఆమెకి లేదా?
నీదోగోల, ఇంక ఆపు అన్నా, మూడు రోజుల్నించీ పోరాడుతున్నావుగా
పరిచయం లేనివాడిని అన్నయ్య అని పిలిస్తే చూసేవాళ్లు ఎవరికైనా అనుమానం వస్తుంది. ఆమెకి సమాజం గురించి ఈపాటి జ్ఞానమైనా లేదా? ఆమె తల్లితండ్రులు ఆమెకి సమాజం గురించి ఏమి చెప్పారు?
అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా
దణ్ణం పెడతా ఆపవే ఇంక. చాలు. నువ్వు చెప్పాలనుకున్నది అర్ధమైంది. Loud and Clear
మేం సరదాగా కెలుక్కున్తున్నాం
మధ్యలో నీ లొల్లి ఏమిటి ?
Tiffortat
కెలుకుడు బురిడీ గాళ్ళు చాలా నయం, పవన్ గాడు వాళ్ళకంటే నీచుడు సరదాగా రాసిన ఒకే ఒక్క కామెంట్ ను పట్టుకుని నా పై వ్యక్తిగత దాడికి ప్రయత్నించాడు. మాలిక మలం పెంట ద్వార నా వివరాలు సేకరించి బ్లాగు విషయాలను పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని లాగి వారిని అడ్డుపెట్టుకొని నా బ్లాగు మూయించిన కిరాయి గూండా ఇలాంటి వాళ్ళకు విధంగా బుద్ధి చెప్పాలి.
మీరెవరో పేరుతో రాసి ఉంటే చాలా బాగుండేది. ఈ వ్యక్తిగతదాడులు వాళ్ళకి అలవాటే, మేము బయటపడి విషయాలు వెలుగులోకి తెచ్చే వరకూ దీన్ని కనీసం ఎవరూ ఖండించకపోవడం చాలా బాధాకరం. బ్లాగు సీనియర్లు కూడా వీళ్ళమాదిరి తెగించి ఉంటే ఎంత రచ్చ జరిగిఉండెదో వీళ్ళకి ఎందుకు అర్ధంకాదో!
వీళ్ళు ఎన్నిమాటలన్నా మౌనంగా భరించారు చూడండి వాళ్ళది తప్పు. అప్పుడే వాళ్ళని లైన్లో పెట్టి ఉంటే పరిస్తితి ఇంత విషమించేది కాదు. ఆ బలహీనతలని ఆసరాగా తీసుకుని బాగా ఎదిగిపోయారు.
చంపడానికైనా వెనకాడని రాక్షసుడిలా ఉన్నాడు,నేనే రాసానని వివరాలు తెలిస్తే తిరిగి దాడి చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి.ఏం చెయ్యడానికైనా వెనకాడని రాక్షసులు వీళ్ళు మీరే వాడికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి.
$ఏం చెయ్యడానికైనా వెనకాడని రాక్షసులు వీళ్ళు
చాలా బాగా చెప్పారు. ఎంత హీనంగా దిగజారిపోతారో, ఇప్పటికే అందరికీ తెలిసింది
మీరు భయపడి వాళ్ళని గెలిపించకండి. సత్యం ఎప్పుడైనా జయిస్తుంది, కొంచెం ఆలస్యం అయితే కావచ్చు, మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఎదురుతిరగండి. మీకు తెలుగు బ్లాగర్ల వద్దనుండి సంపూర్ణ సహకారం ఉంటుంది.
కలియుగం రెండొపాదంలో సాధుహింస పెచ్చుమీరుతుందని రాశారు పురాణాల్లో.
వయోవృద్ధులని, కుటుంబం సపోర్ట్ లేని లేని మహిళలని, అమాయకులని ఏడిపించి సంబరాలుచేసుకుంటున్నారు ఈ కలిసేన.
బాగా చెప్పారు. మేము స్వేచ్చని పరిరక్షిస్తున్నామంటూ ఎవరు ఏం రాయాలో వాళ్ళే డిక్టేట్ చేస్తున్నారు. సత్యనారాయణ శర్మ గారిని కెలకాల్సిన అవసరం ఏమిటి? వీళ్ళు చెప్పుకునేది మేము చేసేది దాడికి ప్రతిదాడి అని కదా. ఆయనేం దాడి చేశారని వీళ్ళు ప్రతిదాడి మొదలెట్టారు. వీళ్ళు ఫోటోలోంచి విభూతి రాలుతూంది అంటే నమ్మాలి. ఆయన ఏవో విద్యలున్నాయి అంటే వీళ్ళు ఆయన్ని అవమానిస్తారు. చీ, వెధవ బతుకులు. పైశాచిక ఆనందం.
Bambino ammayilni kelakadaaniki koodaa abbayilni vaadukuntadi enduku :(
Post a Comment