Wednesday, March 2, 2011

కెలుకుడు- The "Actual" Process Flow by బ్లాగ్పేట పెద్దపాలేరు

యధా ప్రకారం- మన పెద్ద పాలేరు గారు చెప్పిన పది విషయాల్లో ఎనిమిది అబద్ధాలు, ఇంకో రెండు ఆరోపణలు ఉండబట్టి అసలు నిజమేంటో తెలుగు బ్లాగర్లకి అందిద్దామనే ఓ చిన్న ప్రయత్నం ఇది. అంతే కాకుండా, చేతిలో ఉన్న మూడు ఆయుధాలని- 1) సంకలిని, 2) జనాల్లోకి చొచ్చుకొని పోయిన ఫేక్‌ ఐడీలు, 3) గూగుల్‌ గుంపులు, బ్లాగుల్లో ఆధిపత్యం కోసం ఎలా దుర్వినియోగపఱచబడుతున్నాయో తెలిపే ప్రయత్నం.











48 comments:

Anonymous said...

good post.
లంగా తగవుల్ని గూగుల్‌ గుంపుల్లోకి తీసుకొని పోయి వీడు మనందరికీ శత్రువని ప్రచారం చేస్తారు.
idi pacchi nijam.

Anonymous said...

లంగా తగవుల్ని గూగుల్‌ గుంపుల్లోకి తీసుకొని పోయి వీడు మనందరికీ శత్రువని ప్రచారం చేస్తారు.

very true

కెలుకుడు బలాగు said...

:)

పమోగ్రనేట్‌ మిల్క్‌ షేక్‌ said...

"ఎదురుకెలుకుడులో చేరి ఏడవండి "..
అబ్బో అదుర్స్‌, అదుర్స్‌, Super

ఉన్నమాట అనే ఉలికిపిట్ట said...

అబ్బాయ్‌ పమోగ్రనేట్‌ మిల్క్‌ షేకూ
మెచ్చుకున్నావ్‌ బాగుంది, కానీ అంత పోన్లే ఏడ్చుకోండి అని వదిలేసే వాడు, చాలికలొ ఈ బ్లాగుని తీసేసి ఈ బ్లాగు మీద ఎందుకుపడి ఏడుస్తున్నాడో ఎప్పుడైనా అడిగావా?
ఆ అంతేలే ఉన్నమాటంటే ఉలుకు

ముష్టిపల్లకి said...

వహ్వా వహ్వా సూపరు నభూతో నభవిష్యతి, ఇంత శాస్త్రోక్తంగా ఇంత గొప్పగా ఇంత అదిరేలా కెలకడం నీకే సాధ్యం మహానుభావా

ఉన్నమాట అనే ఉలికిపిట్ట said...

అబ్బాయ్‌ ముష్టీ, బ్లాగుల్లో ఈళ్ళు రాసే చెత్తకి చంకలు గుద్దేవాళ్ళు రెండే రెండు టైప్సు
1) ఈళ్ళు సృష్టించిన ఫేక్‌ ఐడీలూ, 2) ఈళ్ళను అడ్డుపెట్టుకుని బ్లాగుల్లో ఎదగాలనుకునే వాళ్ళూ

ఈళ్ళలో నువ్వెవరి టైపు చెప్పు

కోతి పవన్‌ said...

మేము అతికిస్తన్నాం అతికిస్తన్నాను

ఉన్నమాట అనే ఉలికిపిట్ట said...

అబ్బాయ్‌ కోతి పవనూ, ?

బాతిశతకాలు బానే రాస్తన్నావ్‌, నయా ధూం అని బలాగు కూడా పెట్టావ్‌?
ఇంతకీ నువ్వు ఎవడి ఫేకో జనాలకి తెల్సిపోతే ఏమయిద్దో ఆలోచించావా?
అవునూ, ఎవడైనా ఖండితాడు గానీ నువ్వేంటమ్మా అతికిస్తావ్‌?
ఆ అంతేలే ఉన్నమాటంటే ఉలుకు

ఏకుకు మేకు లింగం said...

అదిరిపోయింది అవిడియా,ఆ చేత్తోటే ఓ ప్రోగ్రాము రాయకూడదూ, ఇన్‌ పుట్‌ ఏమో కెలుకుడుండాల, ఔట్‌ పుట్‌ ఏమో ఎదురుకెలుకుడు ఉండాలి

ఉన్నమాట అనే ఉలికిపిట్ట said...

ఊరుకోండి లిగం గారూ మీరు మరీనూ,
పెపంచకంలో కెలికే లైసెన్సె నాకే ఉందనీ, ఎవణ్ణైనా లాజిక్‌ లేదని నాకనిపిస్తే ఇరగ కుమ్మేయండానికి నాకు అర్హత ఉందనీ నేను మీ అందరిమీద ఆధిపత్యం చెలాయించడానికి నాకు నేనే నియమించుకున్న బ్లాగుపోలీసుననీ చెప్పడానికి చేసే ప్రయత్నం మన సీకాకుళం బావక్కూడా అర్దం అయిపోయింది మీకు దీనెనకాల లాజిక్కూ ప్రోగ్రామూ కనిపిస్తన్నాయా?
ఆ అంతేలే ఉన్నమాటంటే

Csivaajee said...

Sorry Sir, no personal abuse is accepted here.

బెమ్మాండం బద్దలైన షేక్‌ said...

నేను చెప్పింది చివరి మాట, మీరనుకున్న పైమాట కాదు తూచ్‌

ఉన్నమాట అనే ఉలికిపిట్ట said...

అలాగా, అందుకే సగం సగం నాలెడ్జితో గొడవల్లోకి దూరిపోగూడదు మరి

M.P దురద్వాజ said...

అరేయ్‌ ఎవడ్రా ఈడు "ఉన్నమాట అనే ఉలికిపిట్ట", నాకు 24 గంటల్లో ఈ విషయాలన్నీ తెలియాలి
1) ఈడికులమేంటి?
2) ఈడికీ మన కాంపిటీషన్‌ సంకలునులకీ సంబధం ఏంటి?
3) ఈడు కమ్యూనిస్టా?
4) ఈడు బ్లాగుల్లో ఎప్పటినుంచి ఉన్నాడు?
5) ఈడిని ఎప్పుడైనా ఏదయినా సమయంలో మనం కెలికామా?
6) ఈడి ఐపీ అడ్రెస్‌ ఏంటి? ఈడు ఏ కంపెనీలో పనిచేస్తాడు?

మలక పెంట దురద్వాజ said...

nice one carry on frnds...

Kick Hard.....

Anonymous said...

looooooooooooooooollllllllll ..

బెమ్మీ said...

"గోళీగలగలల" చారి గారు కూడా మొన్న కెలుకుడు మీద ఓ టపా రాశారు, దీన్ని దాన్ని కలిపి తిరగేసి మరగ్గొట్టి తాలింపేసి దానికి ప్రమోదవనం రంగులద్ది మరోటపా రావాలనీ, ఇంక ఇంకా కెలుకుడు సిద్ధాంతాలు రావాలనీ, పన్లోపని పోయిన నా గోళీలు దొరకాలనీ పెతిపాదిస్తున్నాను.

రెడ్‌ క్లిఫ్‌ said...

మొన్న థ గ్రేట్‌ బెమ్మీ ఏదో బ్లాగులో ప్రవీణ్‌ కి చాలెంజ్‌ చేస్తున్నాడు. "నీకూ నీ వెనకాల ఉన్న అన్నలకీ" అంట,
మనం వీడికి దొరికిపోయామంట
ఈ మధ్య ప్రతీ ఒక్కడికీ ఏదో చెత్త ఏరుకునే వాడో మాదిర్లో ఇదో ఫేషన్‌ అయిపోయింది మామా- దొరికిపోయామంటం
వీడు ఏమన్నా బ్లాగుపోలీసా దొరకడానికి? నేనెంతో వాడూ అంతేగా బ్లాగుల్లో.. నాకన్నా వాడు ఏ విషయం లో ఎక్కువని నన్ను దొరకబుచ్చుకుంటాడు వాడు. బ్లాగుల్లోకి దిగాక నేనెంతో వాడూ అంతే, వాడి వెనకున్న అన్నలూ అక్కలూ అంతే.
ఒక్కోడికీ మళ్ళి మినిమం 10 ఫేక్‌ ఐడీ లుంటాయి మళ్ళి, వీళ్ళకి ఇంకోళ్ళు దోరకడం. థూ

Csivaajee said...

సంబంధం లేని ప్రతీ ఒక్కళ్ళనీ కెలికితే మనకీ వాళ్ళకీ తేడా ఏముంటుంది అఙ్ఞాతలూ.
అన్యధా భావించకండి కామెంటు డిలీట్‌ చేస్తున్నాను

Csivaajee said...

భగీరధ గారు, మీరు పోస్టులు రాసేసి మాయమైపోతే కుదర్దు. కామెంట్లు కూడా రాయాల మరి.

Csivaajee said...

ఏందో ఈ భగీరధ సాములోరు మీకు తీరిక చేసుకుని ఓ రెండు కామెంట్లు పెట్టిపోండి సామీ, ఇంకో రెండు నెలలదాకా మిమ్మల్ని కెలకం గానీ (ఇంటర్నల్‌ కెలుకుడు)

Anonymous said...

కెవ్వ్ పోస్ట్.

ఇది గమనించారా? మిమ్మల్ని కలవమని రాజేష్ జి కి చెప్పా. కలిసాడా? కనీసం అన్యా అంటూ కలవరించే ప్రవీణ్ని అన్నా మీటయ్యాడా?

http://saapaatusamagatulu.blogspot.com/2011/02/blog-post_19.html?showComment=1298472746791#c57077737697735788

కెలుకుడు బాధితుడు.

Csivaajee said...

భగీరధగారి నియంతృత్వ ధోరణులని నేను ఖండిస్తున్నాను. ఇంత అరిచి గీపెట్టుకుంటున్నా ఒక్క కామెంటు కూడా రాయట్లేదు, గూగుల్‌ చాట్‌ లోనేమో ఆన్‌ లైన్‌ లో ఉన్నారు.
అన్యాయం ఇది, నేనొప్పుకోను, భగీరధగారొచ్చి ఇక్కడ కామెంటాల్సిందే, సంఘీభావం తెలపాల్సిందే

Csivaajee said...

No Response !!!!
ఇవాళ భగీరధో శివాజీ నొ తేలిపోవాలి.
5.30 లోపు ఇక్కడ భగీరధ కామెంటు లేకపోతే ఏమి జరుగుతుందో 5.31 తెలుసుకోండి

Anonymous said...

కానీ మీరు అనవసరంగా ఒంగోల్‌ ని బాగా కెలికారు. నాకు తెలిసి అతను చేసిన తప్పు ఆ ఇంటర్వ్యూ పెట్టడమే, ఎప్పుడో సంవత్సరన్నర క్రిందటి విషయం గురించి ఇంకా వేధించడం అవసరం కాదు అని నాకు అనిపిస్తున్నది

రెడ్‌ క్లిఫ్‌ said...

Siva Dude I hope its not serious?

Csivaajee said...

wait till 5.30 PM Indian Standard Time and Decide.

రెడ్‌ క్లిఫ్‌ said...

should we call upon our trouble shooter- pranab mukharjee?
btw, my time is ahead of you dude .

రెడ్‌ క్లిఫ్‌ said...

he is appearing to me offline by the way. He must have blocked me.

Csivaajee said...

ఏం చేస్తాం, మేమే రాసుకుంటాం

Wild Ranger said...

బొమ్మ అదిరింది :)

Anonymous said...

మీరు లేవనెత్తిన కొన్ని విషయాలు తర్కించదగినవి.
వేఱే సంకలునుల నిర్వాహకులమీద ఇన్ని ఫిర్యాదులు ఎంచేత రావు?
ఎన్నో బ్లాగులని వారి సంకలిని నుంచే తొలగించడం జరుగుతుంది ఎంచేత?

Anonymous said...

వేరే సంకలునుల నిర్వాహకులమీద ఇన్ని ఫిర్యాదులు ఎంచేత రావు?

బాగా అడిగారు

Anonymous said...

వెరీ సింపుల్‌-
ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది

Anonymous said...

keeeeeeeeeeeeeevvvvvvvvvvvvvvvvvvvvvvvvvv keka

Anonymous said...

మొన్న శరత్తు అనే బలాగరు ఉండేవాడు కదా అని అనుకుంటున్నారు బ్లాగుల్లో. మీరు కూడా మర్చిపోయారా శరత్తు ఎక్కడున్నాడో?

Anonymous said...

చాలిక లీక్స్‌ --
శరత్తుకి సంబందించిన కామెంట్లు ఆయనరాసేవి ఆయన్ని కోట్‌ చేస్తూ ఇతరులు రాసేవి కూడా చాలికలో రాకూడదని చాలిక అధిస్ఠానం ఆర్డర్‌ ఇచ్చిందంట.

Anonymous said...

శరత్తు అనే బలాగరు ఈడికి వచ్చి ఆయన ఇంకా బలాగుల్లో ఏక్టివ్‌ గానే ఉన్నాను అని జనాలకి చెప్పుకోవాల్సిందొహో

Anonymous said...

@చాలిక లీక్స్‌ --
శరత్తుకి సంబందించిన కామెంట్లు ఆయనరాసేవి ఆయన్ని కోట్‌ చేస్తూ ఇతరులు రాసేవి కూడా చాలికలో రాకూడదని చాలిక అధిస్ఠానం ఆర్డర్‌ ఇచ్చిందంట.

ఓయబ్బో చాలిక కి శరత్తు అ౦టే అ౦త భయ౦ పుట్టేసి౦దా.పోయాడు అని పెచార౦ చేత్తే జన౦ నమ్మడ౦ లేదా ఏటి. పోయినోడు కామెంట్లు ఎట్టా రాత్తాడూ. కూస౦త చూస్కోని అర్డర్లు ఇచ్చుకో౦డి సారూ

శరత్ కాలమ్ said...

శరత్ పోయాడూ అంటే కెబ్లాస నుండి పోయాడూ అని అర్ధం అయివుంటుంది లెండి.

Anonymous said...

సరె శరత్తూ తమరి వ్యాఖ్యలు చాలిక లొ రావేటి ? ఎట్టా౦టి వ్యాఖ్యలు సేత్తున్నారు తవరు అక్కడ రాకు౦డా సూస్కోడాన్కి?

Anonymous said...

ఊర్కో శరత్తూ, శరత్తు కె బ్ల స లొ ఉ౦డే వాడు
అ౦టానికీ,
అప్పట్లో శరత్తు అనే బలాగరు ఉ౦డే వాడు అ౦టానికి తేడా సానా ఉ౦డాది.

Apparao said...

post adirindi

ద౦చు జెల్లకీ said...

ఇప్పుడే అందిన ఎస్సెమ్మెస్.. మార్పులతో..

వెయిటర్: బిల్ సర్..
పవన్ : టేక్ మై కార్డ్
వెయిటర్: సర్.. ఇది రేషన్ కార్డ్.
పవన్ : బయట ఎందుకు రాసారు బే.."*All cards are accepted*" అనీ..
వెయిటర్: మీ ఇంట్లో అంతా ఇంతేనా?
పవన్ : ఏం?
వెయిటర్: నువ్వే నయ్యం రా బాబూ.. మొన్న మీ 'మల౦క్ పె౦ట' బాబాయి ఇలాగే వచ్చి బాగా మెక్కీ "*వెడ్డింగ్ కార్డ్*" ఇచ్చి పోయాడు.

ఉన్నమాట అనే ఉలికిపిట్ట said...

Sridevi-Boney Kapoor's Anger On 'మల౦పె౦ట '

http://greatandhra.com/viewnews.php?id=27873&cat=1&scat=4

Praveen Sarma said...

టైటిల్ మార్చినట్టు ఉన్నారు. ఇన్ని రోజులు నేను చూడలేదు.

Murrieluvcm said...

మొన్న థ గ్రేట్‌ బెమ్మీ ఏదో బ్లాగులో ప్రవీణ్‌ కి చాలెంజ్‌ చేస్తున్నాడు. "నీకూ నీ వెనకాల ఉన్న అన్నలకీ" అంట, మనం వీడికి దొరికిపోయామంట ఈ మధ్య ప్రతీ ఒక్కడికీ ఏదో చెత్త ఏరుకునే వాడో మాదిర్లో ఇదో ఫేషన్‌ అయిపోయింది మామా- దొరికిపోయామంటం వీడు ఏమన్నా బ్లాగుపోలీసా దొరకడానికి? నేనెంతో వాడూ అంతేగా బ్లాగుల్లో.. నాకన్నా వాడు ఏ విషయం లో ఎక్కువని నన్ను దొరకబుచ్చుకుంటాడు వాడు. బ్లాగుల్లోకి దిగాక నేనెంతో వాడూ అంతే, వాడి వెనకున్న అన్నలూ అక్కలూ అంతే. ఒక్కోడికీ మళ్ళి మినిమం 10 ఫేక్‌ ఐడీ లుంటాయి మళ్ళి, వీళ్ళకి ఇంకోళ్ళు దోరకడం. థూ