Wednesday, December 15, 2010

డబల్ స్టాండర్డ్స్ ఎవరివి?

డబల్ స్టాండర్డ్స్ ని విమర్శించేవాళ్లే డబల్ స్టాండర్డ్స్ ని నమ్మితే ఎలా ఉంటుంది? కత్తి మహేశ్ గారు నమ్మేవి డబల్ స్టాండర్డ్సే. కాదనను కానీ మలoక్పేట్ రౌడీకి ఉన్న డబల్ స్టాండర్డ్స్ తక్కువేమీ కాదు. ఆ మధ్య రాధిక రిమ్మలపూడి గారు తన విశ్వాసాల గురించి కవిత రాసారు. దాన్ని మలoక్పేట్ రౌడీ మెచ్చుకున్నాడు. సత్యనారాయణ శర్మ గారు నమ్మేవి అటువంటి వ్యక్తిగత విశ్వాసాలే కదా. అతని విశ్వాసాలని ఎందుకు తిట్టారు?


వ్యక్తిగత విశ్వాసాలు వీళ్లకి ఉండొచ్చు కానీ వీళ్ల వ్యతిరేకులకి ఉండకూడదట!


కత్తి మహేశ్ గారికి డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. నిజమే. కానీ అతనికి ఓ విషయంలో స్థిరత్వం ఉంది. అతను మొదటి నుంచి వ్యక్తిగతంగా నాస్తికుడు. రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడే తాను నాస్తికుడినని మర్చిపోయి మత ఆధారితమైన కుల ఐడెంటిటీ కావాలంటాడు. సినిమాలూ, పోర్న్ లాంటి విషయాలలోనూ అతనికి డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మీరు మొన్నటి వరకు జాతకాలని బలంగా నమ్మి తరువాత జాతకాలు చెప్పే సత్యనారాయణ శర్మ గారిని నిత్యానంద శర్మ అని తిట్టారు. అది డబల్ స్టాండర్డ్ కాదా?


మీరు విమర్శించే కత్తి గారికి స్థిరత్వం లేదు. సరే. మీకు ఏమాత్రం స్థిరత్వం ఉంది?


సంస్కృత శ్లోకాలకి అర్థాలు తెలియకపోయినా తెలిసినట్టు చెప్పుకోవడం స్థిరత్వమా?

42 comments:

Wild Ranger said...

ఎక్కడ ఏం జరిగినా ఎగేసుకొచ్చేవాడు. పాపం, ఇక్కడికి మాత్రం రాలేక పోతున్నాడు ప్చ్.. బహుశా ఇక్కడ అయ్యగారి బండారం బయట పెడుతున్నందువల్ల అనుకుంటా :)))))

లూలూ said...

looooolz, where are you? are you hiding behind Nippu?

ఒంటేలు said...

వచ్చేశా నేనొచ్చేశా

Wild Ranger said...

guyz, can you consider using decent names? please.

ఒరిజినల్‌ ఒంటేలు said...

రేయ్‌ ఎవడ్రా నువ్వు నాకన్నా ముందే తయారౌతున్నావు. బాబులూ నేను ఒంటేలు ఈడు నా డూపు

Wild Ranger said...

and now don't ask me to define decency :)))))

you know it very well youselves

Anonymous said...

what is decency can somebody define it for me?

Anonymous said...

డాలర్సే ముఖ్యమంటగదా? నువ్వు కూడా బ్లాగు మగ వేశ్య వయిపోయావనుకో .. ఇంక డాలర్సే డాలర్సు

Csivaajee said...

యో ఏందయ్యా లొల్లి. ముఖాముఖిపోయి కొట్టేసుకోరాదూ, యదవ గోల తప్పిద్ది జనాలకి

Anonymous said...

ఇలా కాదులే గానీ, పెద్దన్ననడిగి నిబద్ధతగలిగిన వ్యభిచారి అంటే ఎలా వుండాలో కనుక్కో. మొన్నే పెద్ద వ్యాసం రాసిండు అన్న. ఆ తర్వాత ఆంటీ దగ్గర ట్రైనింగు తీస్కుని నిబద్ధత గలిగిన వ్యభిచారిగా మారిఫొయావనుకో. డాలర్సే డాలర్సు, కనక వర్షం

Wild Ranger said...

ఆపండెహె, ఎదవ గోల. అసల పోస్టు సంగతి సెప్పండి

Anonymous said...

good post, who did all this research man?

Anonymous said...

ఇంతగా నిఘాపెట్టారు వాళ్ళమీద అంత అవసరమా?

Anonymous said...

నిఘా పెట్టకపోతే ఎలా? ఎంత హింసించారో తెలుసా?
ఎన్ని మాటలన్నార్రా యదవల్లారా! అరిచే కుక్కలు మొరగవా? మీ బతుకులు కుక్కబతుకులు చెసే వరకూ నిద్రపోం చూసుకోండిరా

Anonymous said...

మనుషుల్ని బద్నాన్‌ చేయడానికి మీరెంతకి దిగజారతారో మీరే దిగాజారి బయటపెట్టుకున్నారు కదరా , థూ .. మీ బతుకుల మన్ను

Anonymous said...

ఏం చేయలేరని విర్రవీగుతున్నారు.
వంద చలిచీమలలు కలిసిన చోట అనకొండా పాముక్కూడా పీఠం షేక్‌ అవ్వుద్ది చూసుకోండ్రా.

Anonymous said...

సరైన గట్టి కుర్రోళ్ళని పట్టాం. ఇంక ఎవడు ఆపినా ఆగేది లేదు, ఒక్కోడూ పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాల్లా ఉన్నారు. మీరు నాలుగేళ్ళగా చేస్తున్న అకృత్యాలకి గట్టి ప్రత్యామ్నాయం తయారు చేస్తున్నాం.

Anonymous said...

నాలుగేళ్ళ నేర సామ్రాజ్యం, నాలుగేళ్ళుగా మీరు ఎంతమందిని హింసించారో, ఎంత మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరించారో. మీలాంటి బోకు గాళ్ళని ఒకచోటికి చేర్చి కలిపి ఎన్ని గ్రూపులు కట్టారో, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, కూకటివేళ్ళతో సహా, పీకబోతున్నాం.

Anonymous said...

అరే శివ సినిమా చూశావా? ఒకవేళ చూడకపోతే ఇప్పుడు చూడు.

నాలుగేళ్ళుగా జరిగింది, మొదటిసగం మాత్రమే. ఇప్పుడు ఇంటర్వెల్‌ రాబోతోంది. నీకు సంబంధించిన అన్నిటిని నీకు చెప్పి మరీ నాశనం చేయబోతున్నాం చూస్కో.

Anonymous said...

నువ్వెంత పెద్ద సంస్థాగత నిర్మాణం ఏర్పాటు చేశావో, అంతపెద్ద నిర్మాణం మేము రాత్రికి రాత్రికి నిర్మించుకోలేకపోవచ్చు. కానీ చూస్తూ ఉండు, బ్రిక్‌ బై బ్రిక్‌ అంతకన్నా పెద్ద Reliable వ్యవస్థ నిర్మిస్తాం. We go slow, one step at a time, we move slow.

ఎవ్వణ్ణీ వదిలేది లేదు.

Anonymous said...

మీ తొట్టి గాంగ్‌ ని ఈ రేంజి లో ఉతికి ఆరేస్తుంటే తెలుగు బ్లాగరనే ప్రతీ ఒక్కడికి గుండెపొంగుతోంది ఆనందంతో. కానీ బయట పడి మాట్లాడితే మీరు వెంట పడి వేటాడి, వాళ్ళ బతుకుల్లో ఆనందాన్ని దూరం చేస్తారని భయం ప్రతీ ఒక్కడిలోనూ ఉంది.
ఎన్నాళ్ళు సాగుతుందిరా ఇలాగా?

Anonymous said...

బాసు మీరు మరీ ఎక్కువ ఊహించేసుకుంటారు. వీళ్ళు ముగ్గురికీ అంత సీన్‌ లేదు. వీళ్ళ వెనకాల ఇంకా కొంత మంది ఉంటారు వీళ్ళని ముందు ఎగదోస్తారు, వాళ్ళని పట్టుకోండి

Anonymous said...

ఇంతకీ సాయిబాబా ఫుటో నుంచి బూడిద రాలుద్దంటావా అబ్బయా?

Anonymous said...

ఒంగోలులో రాలుతాది, చీరాలలో రాలుతాది, బిట్రగుంటలో కూడా రాలుతాది బొమ్మ నుంచి ఇబూది.

Anonymous said...

గుంటూర్లో కూడా రాలుద్దంటావా అబ్బయా?

Wild Ranger said...

guyz, some of them are really going overboard. that is not required. Just keep your cool and focus on the main issue

రాజేష్ జి said...

Trying to aid down-and-out cretins coupling over here.

$ This Post said
"
డబల్ స్టాండర్డ్స్ ఎవరివి?

కత్తి మహేశ్ గారికి డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. నిజమే.
కానీ అతనికి ఓ విషయంలో స్థిరత్వం ఉంది. అతను మొదటి నుంచి వ్యక్తిగతంగా నాస్తికుడు.
What is "standard(స్థిరత్వం)" over here??? Then what the next para says?
రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడే తాను నాస్తికుడినని మర్చిపోయి మత ఆధారితమైన కుల ఐడెంటిటీ కావాలంటాడు

Anyone having subtle commonsense could easily expose this insane POST is having DOUBLE Standards vexed with bias by just juxtaposing those two pars?

hahaha... stop the utter nonsense and questioning outlandishly!

Anonymous said...

అరేయ్‌ నీ పేరులో 'జీ అంటే అర్ధమేంటో తెలీదుగానీ. నాకు తెలిసిన అచ్చతెలుగు "జి" నీకు ఉందో లేదో నాకు తెలీదుగాని.

ముందుపోయి తెలుగు నేర్చుకుని రారా, మాట్లాడదాం.

Anonymous said...

రాజేష్ జి ,
తెలుగులో గానీ, ఇంగ్లీషులో గానీ రాయండి. లేదా మీరు రాసిన భాష పేరైనా చెప్పండి. స్క్రిప్టయితే ఇంగ్లీషే కానీ మీనింగ్ ఇంగ్లీష్ కాదు :P

Anonymous said...

ఎక్కడికిపోయార్రా మీ తొట్టిగాంగ్‌ అంతా?

నిటారుగా నడవడానికి వెన్నెముక ఎలా కావాలో!
అగ్గిపిడుగులతో పెట్టుకోవడానికి మీ "జీ" లో దమ్ము కావాల్రా!

దమ్ము దమ్ము దమ్ము దమ్ము

Anonymous said...

రాజేష్ జి ,
ఏంటి నాయనా ఈ పద ప్రయోగాలు?

subtle commonsense
having DOUBLE Standards vexed with bias by just juxtaposing those two pars
questioning outlandishly

ఇంగిలిపీసు మీద అంత మోజుంటే కొద్దిగా కష్టపడి నేర్చుకో. ఇట్టా జనాలని సంపమాక.

PS: ఈకెండు, విట్రియలు లాంటి ఆంగ్ల డిక్షనరీలు కొన్నుంటాయి ఈ బ్లాగుల్లో. పాపం ఆల్లు గానీ నీ ఇంగిలిపీసు సూసారంటే సస్తారు :)))))))))))

Anonymous said...

తెలుగు బ్లాగులకొచ్చి ఇంగిలిపీసు మాట్లాడడం అంటే సులభ్‌ కాంప్లెక్సుకి పోయి సాంబారిడ్లీ తినడం మాదిరి

Anonymous said...

అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే !!!!

Anonymous said...

where is the so called nibaddata leani blaagu veasya :)))))

రాజేష్ జి said...

$తెలుగు బ్లాగులకొచ్చి ఇంగిలిపీసు మాట్లాడడం అంటే సులభ్‌ కాంప్లెక్సుకి..
Agreed that this blog is just a sulab complex and I am shitting over here. What the heck then?
-----------
Same exepected respo.. from halfwits. No one dared to trigger straight answer to my question than with insensible comments, morons.

Should I shy away from this insane post(blog)and stop squishing here??

Anonymous said...

రాజేష్ జి ,
hm.. this blog might be the sulabh complex. But you are not shitting here.

You are the "shit" in this sulabh complex. We are pushing the flush button

Get lost.. go down the drain...

Anonymous said...

పెంట గురించి డిస్కషన్స్ చేసేది చిలక్పేట్ కేడీయే కదా. ఆడి పాత పోస్టులు చదువు.

Anonymous said...

అరేయ్‌ నీ "జీ" కో దణ్ణం పోయి తెలుగు నేర్చుకుని రారా, ఇక్కడ నీ ఇంగిలిపీసు ప్రావీణ్యం ఎవడికీ అక్కర్లేదు గానీ

తలకాయ నెప్పి. జి said...

>>ఇక్కడ నీ ఇంగిలిపీసు ప్రావీణ్యం ఎవడికీ అక్కర్లేదు
hey Anon,
ప్రావీణ్యం కాదు. ఈడికి ఇంగిలిపీసు దురదెక్కువ అంతే. ఈడికి ఇంగిలిపీసు కూడా రాదు :)))))

రెడ్‌ క్లిఫ్‌ said...

ఏం జరుగుతోందిక్కడ?
కొత్త పోస్ట్‌ ఒకటి వస్తోంది

Anonymous said...

మలం గురించి ఈకీపీడియా లింకులో ఇసయం ఎత్తేసి బలాగులో రాసేసి"మలం పెంట రౌడీ" అన్న పేరు సంపాదించుకున్నాడు.

Suneel said...

------------
రాజేష్ జి ,
hm.. this blog might be the sulabh complex. But you are not shitting here.
You are the "shit" in this sulabh complex. We are pushing the flush button
Get lost.. go down the drain...
----------------

Hahaa..
Good counter.