మలక్ అన్నాయ్ "రాయల్ రంబుల్- Part 1" తో పూర్తిగా ఏకీభవిస్తున్నా!
ఎవడు ఎవణ్ణి కెలుకుతున్నాడో అర్ధం కాని ఓరకమైన విచిత్ర పరిస్థితి వచ్చిపడింది. ఓ నెలరోజులుగా బ్లాగులని అప్పుడప్పుడూ చదవడమే కాని ఎక్కడా Contribute చేయలేదు, కానీ రోజుకో పది మైళ్ళు వచ్చిపడుతున్నాయి. మన కులాన్ని కెలుకుతున్నారని, మన వనాన్ని కెలుకుతున్నారని, మన ప్రాంతాన్ని కెలుకుతున్నారని, మన భాషని కెలుకుతున్నారని.....
ఇవ్వన్నీ ఒకెత్తు అయితే నిన్న ప్రవీణ్ అన్నాయ్ మైల్ పెట్టి " బ్లాగుల్లో ఎవరో నువ్వు చౌదరి అని అంటున్నారు, నువ్వు ఖండించడం లేదు, నువ్వు నిజంగా చౌదరివే అయితే నేను నీతో ఈ జన్మలో మాట్టాడ" అన్నాడు.
పోనీ కెలుక్కుంటే కున్నారు గానీ, నేను ఎవరి పార్టీనో చెప్పి తర్వాత కెలుక్కోండిరాబాబు. నన్ను ఏ వర్గంలో వేశారో నాకే అర్ధం కావట్లా, ఒకడొచ్చి కులగజ్జి కమ్మా అంటాడు, ఒకడొచ్చి కులం లేని కమ్యూనిస్టు అంటాడు.. ఎవరివైపు మాట్లాడాలి నేను???
మొత్తానికి నా ఆశ నెరవేరింది. బ్లాగు గొడవల్లో భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లుతోంది, ఒక బ్లాగు గొడవలో బద్ధ శత్రువులు మరో బ్లాగు గొడవలో మిత్రులైయ్యారు. For a change, this is also good !
Keep rocking !! Cheers !

35 comments:
నిజమేరా బాబు. ఎవరు ఎవణ్ణి ఎందుకు కెలుకుతున్నడొ తెలవట్లా
బాబోయ్ ఇంకో కమ్యూనిష్టా, వద్దు బాబు ఇప్పుడున్నోళ్ళతోనే చస్తున్నాం మళ్ళీ కొత్తగా నువ్వు మొదలెట్టకయ్యో..
ఏంటీ మలక్కు సోపేస్తున్నావ్? ఏంటి కత?
అదికాదు కానీ అన్నాయ్, ఈ కులగజ్జి బ్లాగు ఓనరు, ఈ చచ్చు తెలివి నిజజీవితంలో ఎదో ఒక వ్యాపారం పెట్టి చుపించుకుంటే ఎక్కడికో పోతాడు(ది).
నేనా మలక్కి సోపా, రిన్నా? రెక్సోనానా?
ఆడెవడికో కులగజ్జి "గజ్జి"కన్నా ఘోరంగా పట్టేసినాదంట, పెతీ బలాగుకీ పోయ్యి కులగజ్జి కులగజ్జి అంటుండంట, బద్రం అన్నో
>>ఏంటీ మలక్కు సోపేస్తున్నావ్? ఏంటి కత?
May I know who is this? Please don't make such silly comments, I am not Malak's aide or Sivajee's assistant.
*/ May I know who is this */
You may Know, but I may not tell :P
ప్రవీణ్ అన్నాయ్ కి చౌదరులంటే ఎందుక్కోపమో?
ప్రవీణ్ అన్నాయ్ కి చౌదరులంటే ఎందుక్కోపమో?
మనోడి చెవులుమెలేసి గుంజీలు తీయించేవాళ్ళు చౌదర్లు కాబోలు ..
>>You may Know, but I may not tell :P
:P.
Please don't make such nasty comments.
what is nasty can somebody define it for me?
>>what is nasty
Hmmm, in Software Engg class, my prof. used to be same, like when ever some one uses the word better, good,.. he immediately asked to define it, later I found the same discussion in Ordinal vs Cardinal, its very interesting, this "define" is a revolution, the whole Mathematics and Mathematical Sciences its process of defining things formally.
Like prime, general public thinks that a prime element cann't be factored non trivially, but this definition was quite sufficient when there were only natural numbers, but once negative, rational, real, complex, UFD, PID, Euclid domain, integral domains, fields were discovered the old idea of nontrivial factorization failed, and if people thought it is impossible, then its the end of the mathematics, but mathematicians thought in some otherway, and started to find definition of trivial and prime and then there is a new area called commutative algebra, later Alexander G, in 1940s started his own way of dealing these things and opened wonderful doors of Algebraic Geometry and Algebraic Topology.
Coming back to Economics, these developments in Mathematics, especially in Algebraic Topo, made Economists to rethink their old ideas, and they discovered that there is more sophisticated way of building Economic theory, and they started using mathematics rigorously and then many unseen angles, and un imagined areas came into existence and also at the same time ideas which used to exist were proved false, and in 1953(??) Gérard Debreu came with a wonderful paper which changed the theory of Economics direction forever (Existence of Unique Equilibrium).
So, the urge to define things formally changed the world history, so I suggest you to try yourself and define "nasty" formally.
I hope this lecture isn't boring.
Mail your comments to me, but I may not be available for a few days. Bye for now.
నా కెనడా స్నేహితురాలు మండవ స్వప్న కూడా కమ్మ కుటుంబం నుంచే వచ్చింది. కానీ ఆమె కంచికచర్ల, కారంచేడు ఊచకోతల విషయంలో తన సొంత కులంవాళ్ళనే విమర్శించింది. ఒంగోలు శ్రీను విషయం వేరు. NFDBలో కులం పేరుతో పచ్చి బూతులు మాట్లాడాడు. నా స్నేహితురాలు తన కులం పేరు డైరెక్ట్‌గా చెప్పకపోయినా ఆమె భర్త పేరు బసవయ్య చౌదరి కావడం, వాళ్ళది కులాంతర వివాహం కాదు అని చెప్పడంతో కులం పేరు తెలిసింది. నిజానికి నాకు కులం మీద ఎలాంటి నమ్మకం లేదు. దాని గురించి నేను ఏమీ పట్టించుకోను. NFDBలో ఒంగోలు శ్రీను వ్రాసినవి మామూలు బూతులు కావు, అవి పచ్చి బూతులు. అందుకే ఆ విషయంలో విమర్శలు చేశాను.
ఎవరో ఒగోడు చేసిన పనికి మొత్తం కమ్మ కులాన్నే ద్వేషించడం ఏమి న్యాయం పెవీనూ?
I never criticised whole kamma caste. I criticised only Ongole Srinu.
@ రాజేష్ జి కి
రాజేష్,
అసలు మీ ప్రాబ్ల౦ ఏ౦టి, మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు నావల్ల మీకు సమస్య ఉ౦టే. మీ ప్రస్తుత టపా లతో నాకు సమస్య లేదు.ఈ బ్లాగులో మాట్లాడ౦డి లేదా మీ ఈమెయిల్ ఇవ్వచ్చు.లేదా ఇకము౦దు నన్ను విమర్శి౦చవద్దు.
పుట్టపర్తి యజుర్మందిరంలో పట్టుపడుతున్న సొమ్ము వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ప్రధానితో సహా ఇతర గ్రేడ్-1 ప్రభుత్వ అధికారులూ న్యాయమూర్తులూ అందరూ లోక్ పాల్ పరిధిలోకి తేబడాలి
అమ్మఒడి అమ్మవడి అయ్యినప్పుడు, ఒంటేలు వంటేలు ఎందుకు కాడో మౌళి గారు వివరణ ఇవ్వాలి
తార అన్నాయ్,
చాలా రోజులతరవాత చూస్తున్నా, బాగున్నావా?
ఏకులగజ్జి బ్లాగో కొంచెం లింకులిచ్చి చెప్పకూడదూ?
కమ్యూనిసిస్టులవైపుండాలని ఇంకా డిసైడ్ చేయలేదబ్బా, ముందు కొంచెం విషయం అర్ధం కానీ చూద్దాం.
నిజమేరా బాబు. ఎవరు ఎవణ్ణి ఎందుకు కెలుకుతున్నడొ తెలవట్లా
--------------------
Precisely
తార అన్నాయ్,
ఈ Nasty మీద నీ ఇంగ్లీషు కామెంటు చూస్తుంటే 100%love లో Infatuation is అని మొదలుపెట్టే నాగ చైతన్య గుర్తుస్తున్నాడు.
కొంపతీసి మన "గీతం" గురువుగారు SR గొల్లపూడి యేమైనా పునాడా ఏంది?
ప్రవీణ్ నువ్వు గ్రేట్ అన్నాయ్.
ఒక్కదెబ్బతో కెనడా నుంచీ కంచికచర్ల దాకా, మండవ నించీ మలక్ దాకా, NFDB, బసవయ్య చౌదరి, ఒంగోలు చౌదరి అందర్నీ కవర్ చేశావు
ఉన్న కన్ఫూజన్ కే మైండ్ బ్లాకైంది కొత్త ప్రశ్నలు తేకన్నో
మౌళి గారు
మంచిపనే కానీ ఆదిమధ్యాంతరహితమైన మీ ప్రపంచయుద్ధాలకి ప్రమోదవనం వేదికగా చేయడంవెనుక ఆంతర్యం?
పుట్టపర్తి యజుర్మందిరంలో పట్టుపడుతున్న సొమ్ము వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ప్రధానితో సహా ఇతర గ్రేడ్-1 ప్రభుత్వ అధికారులూ న్యాయమూర్తులూ అందరూ లోక్ పాల్ పరిధిలోకి తేబడాలి
అమ్మఒడి అమ్మవడి అయ్యినప్పుడు, ఒంటేలు వంటేలు ఎందుకు కాడో మౌళి గారు వివరణ ఇవ్వాలి
--------------
:)
మలక్గాడి పాత చరిత్ర మండవ స్వప్నకి తెలుసు. కానీ రీసెంట్ గజ్జి విషయం ఆమెకి తెలియదు. ఆమె స్కైప్‌లో కలిసినప్పుడు ఆమెకి చెపుతాను. మలక్కి ఇలాంటివి కూడా ఉన్నాయా అని ఆమె ఆశ్చర్యపోతుంది.
రీసెంట్ అంటే వెన్నుపోటుదారుడని తెలిసీ వెన్నుపోటుదారుడి ముందునే నిలబడడం. ఇంత అమాయక చక్రవతిని ఆమె తన జీవితంలో ఎక్కడా చూసి ఉండదు.
>>
ఈ Nasty మీద నీ ఇంగ్లీషు కామెంటు చూస్తుంటే 100%love లో Infatuation is అని మొదలుపెట్టే నాగ చైతన్య గుర్తుస్తున్నాడు.
కొంపతీసి మన "గీతం" గురువుగారు SR గొల్లపూడి యేమైనా పునాడా ఏంది?
>>
..........
మన గీతం కాదు, ఆ గొళ్ళపూడి అంటేనే మహా చిరాకు, మీ గీతం కూడా కాదు కదా :D
ఆ 100% చెత్త సినిమా ఏమో, నేను చూడలేదు, తరువాత, నా కామెంట్ సరిగ్గ అర్ధం కావాలి అంటే, ఓ వారం సెలవు పెట్టి మా ఊరు వస్తే మొత్తం చెబుతా, అప్పుడు మీ కమ్యూనిష్టు సాహిత్యం ఎంత చెత్తో కుడా అర్ధం అవ్వుద్ది, దీని మీదో టపా వెయ్యాలి, మూడ్ వస్తే రాస్తాను, కానీ ఎప్పటికి కుదురునో, నేను రాసినా అంత ఇష్టంగా, ఇంట్రెస్ట్‌తో చదివేవాళ్ళు తెలుగు బ్లాగుల్లో ఉన్నారన్న నమ్మకం నాకు లేదు ప్చ్
:) నాకయితే యుద్దాలేమీ లేవ౦డి.ఉ౦టే నాబ్లాగులోనే వ్రాసుకొ౦టాను.
ఆదిమధ్యాంతరహితమైన అన్నారు, అలా ఎ౦దుకు అనుకొ౦టున్నారు. ఇప్పుడు దళిత, బ్రాహ్మిన్ అని అనవసర విమర్శ చెయ్యమన౦డి, ఎవరైనా అజ్నాతగా కూడా చెయ్యరు.వారు కూడా మిగిలిన వారిని అనరు.
శివాజీ
ఇంకా అర్ధం కాలేదా ?????
అంశాల వారీ మద్దతు
అంశాల వారీ కెలుకుడు
ఒక మనిషిలో అన్ని విషయాలు నచ్చాలని లేదు కదా
మనకు నచ్చని విషయాలని కేలకడమే
నచ్చిన విషయాలకి మద్దతు ప్రకటించడమే
నేను అయితే అంతే మరి
అతిగా కెలుకుడు కెలకుచు
మతి(దప్పిన మదపుటెలుకలు మలకుగ మారెన్
కుతిదీరక నెనఱించిన
గతినెఱుగని శునకతిమిరము(నొంటేలయ్యెన్
"ప౦దులవె౦ట పడ్డామ౦టున్నాడు మలకుడు ఒ౦టెడూ తో కలిసీ"
ఎ౦దుకూ
గొర్రెల్ గొర్రెల వె౦టయితే ప౦దుల్(వరాహాల్) ఇదన్నమాట
ఒంటేలుకి గంటగడవక
పెంటల్లో వంటవండిన మలకుడు తినడా
ఒంగోలుకి లంగోటా
లంగా తగువుల్లో మునిగితేలు మహిలో సుమతీ
Common 9 for the last one and 10 for the new one.. 19 more to go
...ఇవ్వకపోతే బూట్లు నాకాలి మరి
>>>అతిగా కెలుకుడు కెలకుచు
మతి(దప్పిన మదపుటెలుకలు మలకుగ మారెన్
కుతిదీరక నెనఱించిన
గతినెఱుగని శునకతిమిరము(నొంటేలయ్యెన్
-----
అంటే ....
1 .ఎక్కువగా అందరినీ కెలికి కేలికీ మతితప్పిన, మదం పట్టిన ఎలుక - మలక్ అన్నయ లాగా మారింది
2 .ఎంత కేలికినా కోరిక తీరని , గమ్యం ఎరుగని శునకం- ఒంటెలు గా మారింది
......
నాకు అర్ధం అయ్యిన భావం ఇదేనా మేధావి అజ్ఞాత గారు ????
>>>అతిగా కెలుకుడు కెలకుచు
మతి(దప్పిన మదపుటెలుకలు మలకుగ మారెన్
కుతిదీరక నెనఱించిన
గతినెఱుగని శునకతిమిరము(నొంటేలయ్యెన్
-----
అంటే ....
1 .ఎక్కువగా అందరినీ కెలికి కేలికీ మతితప్పిన, మదం పట్టిన ఎలుక మలక్ అన్నయ లాగా మారింది
2 .ఎంత కేలికినా కోరిక తీరని , గమ్యం ఎరుగని శునకం ఒంటెలు గా మారింది
......
నాకు అర్ధం అయ్యిన భావం ఇదేనా మేధావి అజ్ఞాత గారు ????
మొత్తానికి మన అన్యా పూరణ భలేగా హిట్టయింది, ఏ బ్లాగులో చూసినా దానిగురించే చర్చ..
గాంగులో పూరణ చేయగల దమ్మున్నోడు ఒక్కడే ..
This is not a comment
please make your poll
http://malakpetrowdy.blogspot.com/2011/10/email-from-niharika.html
Post a Comment