Wednesday, November 23, 2011

హాపీ బర్త్‌ డే ప్రమోదవనం

నవంబరు 23 ప్రమోదవనం మొదటి పుట్టిన రోజు. మమ్మల్ని అభిమానించి ఆదరించిన తెలుగు బ్లాగర్లందరికీ కృతఙ్ఞతలు.

3 comments:

Anonymous said...

Congrats keep going!
ఏందబ్బా శివాజి, బొత్తిగా నల్లపూసవైపోయావు

Csivaajee said...

థాంక్స్‌ అబ్బా ..
బ్లాగులకి ఏమాత్రం టైము చిక్కడం లేదు,
ఇకముందు అస్సలు కనిపించనేమో :)

Csivaajee said...

నేను ఉన్నా లేకపోయినా ప్రమోదవనాన్ని నెక్స్ట్‌ లెవెల్‌ కి తీసుకుపోవాలి.

keep rocking guys !!!

Cheers!