Tuesday, April 26, 2011

మలక్పేట పెద్ద పాలేరూ ఇది నీకోసం!! post updated with mind boggling comments :)

నీ వయసులో 2/3 వ వతుంది నా వయసు.
నాకూ తెలుగొచ్చు, లేఖిని, బరహ నా దగ్గరా ఉన్నాయ్.
ఆహా ఓహో తానా తందానా అనే భట్రాజు శిఖండుల మాదిరిగా కాకుండా తప్పుచేస్తే మందలించి, మంచిచేస్తే భుజం తట్టే మంచి స్నేహితులున్నారు నాకు.


అన్నిటికీ మించి-- నేనూ మార్గదర్శిలో చేరాను. ఓ బ్లాగు పెట్టుకున్నా ..

నీ తిట్టుకి ఇంకో మూడు అక్షరాలు చేర్చి "**** నాయాలా" అని, ఇదిగో తిట్టాను ఏం పీక్కుంటావో పీక్కో అనడం ఎంతసేపు పడుతుంది నాకు ఒక్కసారి ఆలోచించు? ఎదిరించిన ప్రతీ ఒక్కడికీ యాంటీ హిందూ ముసుగేసి ప్రచారం చేయడం ఎవరికి అర్ధంకాదో ఒకసారి ఆలోచించు.

ఒక్క విషయం మనవిచేస్తా .. బ్లాగు ముఖంగా ..

ఇన్నాళ్ళు ఘడియకోసారి నోరుజారావు. రెండేళ్ళపాటు బ్లాగుల్లో నువ్వు హర్ట్ చేసిన ప్రతీ ఒక్కళ్ళూ నయానో భయానో సైలెంట్ గానే ఉన్నారు కానీ ఎదురు మాట్లాడలేదు.
ఆ సమయం అయిపోయింది ఇంక ..

It’s time to give it back, my dear friend. lets have fun ;)


PS: నీలాగా నీ వెనకాలున్నా XXX లనీ, YYY లనీ పేరుచెప్పి ఎవరెవర్నో లాగే కుసంస్కారం లేదు నాకు. కనీసం మీ ప్రమాదవనం లో నిన్నుతప్ప మరోమనిషిని ఈ టపాద్వారా టార్గెట్ చేయలేదు అని మనవిచేస్తున్నాం.



post updated with mind boggling comments :)

"ఏదో పెద్ద మా చేత కెలుకుడు మానిపిస్తామని భీష్మ ప్రతిజ్ఞలు చేశారుగా? ఏమయింది? మీకంత సీను లేదని ఇప్పటికైనా అర్థమయ్యిందా?"

నీ చేత కెలుకుడు మానిపించడం ఎందుకు బాబూ, అప్పుడప్పుడూ నిన్ను కూడా కెలికితే, సరదాగా ఉంటుంది అందరికీ అని. మీ మోకాలికి అది తట్టలేదా ?
ఒంటి చేతుల చప్పట్లెందుకు చదవలేదా?


>>మీ లీడర్ మార్తాండా, చీబోరికా, మీ వెనకాల ఉన్న బ్లాగు భీష్మాచార్యుల ఆంతి-హిందు ఐడియాలిలానే ఉంటాయి మరి.

వాళ్ళ వెన్నంటి ఎల్లప్పుడూ హచ్ కుక్కపిల్లలా తిరిగేది నువ్వు కదా వెఱ్రి నాగన్నా. మళ్ళొక్కసారి నీ పోస్టులూ కామెంట్లూ చూసుకో, సరేనా పాపాయీ :))

"You guys are born failures and incompetent folks,"

he he he you are success personified. నిజమే మరి, నువ్వు చేసే పోరంబోకు వెధవ పనులు చెయ్యడంలో మేము incompetent. నిజమే :))

ఇది ఇంకా కేకా :)

ఆకాశరామన్న said.

విషయం మీద వాదించడం చేత కానప్పుడు ఎదుటివాడీ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఎలానూ విషయ పరిఙ్ఞానంతో వారిని ఏమీ చేయలేక వ్యక్తిగత దూషణలకు, Conspiracyలకు దిగుతారు.

హహ్హహహా.........

మన బ్లాగ్పేట పెద్ద పాలేరు ఈ కామెంటు చూసినట్టున్నాడు.. విషయం వాదించడం ఎట్టాగు రాదు, ఎదుటి వాడి మీద విపరీతమైన కోపం వస్తుంది, తనని మించి ఈ బ్లాగ్లోకంలో వ్యక్తిగత దూషణలకి , కన్‌స్పైరసీలకి దిగే మొనగాడు వున్నాడా? లేదు గందా.. ముందు నోరు పారేసుకున్నాడు , విషయ పరిజ్ఞానం ఎలాగు ఏడిచి చావలేదు. ఇక కన్‌స్పైరసీ..ఈ బ్లాగులో , మొన్నటి టపాలో ఈ రోజు టపాలో ఎక్కడ అన్నా వాడి చాలిక గురించి ఒక్కడనా ఎత్తాడా? ఆడే గొంతు చించుకుని హిందు వ్యతిరేకులు, కమ్యూనిస్టులు , చాలిక మీద బురద అని గింజుకుంటున్నాడు :)
ఆకాశ రామన్న ... యూ ఆర్ రైటో రైటు. మీ కామెంటు మనోడికి కరెస్టుగా సరిపోయింది

ఇక మన రెడ్ క్లిఫ్ అన్న కంద పద్యం సూపరో సూపర్ :) ఒక లుక్కెయ్యండి :)

గళ్ళలుంగీ మడచి ఖళ్ళు ఖళ్ళున వగచి

పళ్ళూడిన బోసినోట పెళ్ళోయని కళలుచేయ గోళ్ళూడునురా

గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా

వెళ్ళదీయక ఈ లొల్లి ఏల? రెల్లివీధుల తెగబడి గిల్లుడేల


నిను !!!!


వాయించన ఇనుపగుళ్ళు,దొర్లించన చెరకుమళ్ళు

కోయించన పాత బ్లేళ్ళు, కుమ్మించన అడవిలేళ్ళు

పోయించన ఘాటుకల్లు, పులిపించన తీట ఒళ్ళు

జుయి జుయ్యిన ముంచి తేల్చ వేచెన్‌ జలముల్‌

295 comments:

«Oldest   ‹Older   201 – 295 of 295
రెడ్‌ క్లిఫ్‌ said...

గులకరాళ్ళని విడిచి కాకిగూళ్ళని వలచి
పళ్ళూడిన బోసినోట మూడుముళ్ళ గొళ్ళెమేల
గిల్లులపిల్లడా లొల్లిపెట్టె భిల్లుల జల్లెడా!!!! నిను

వాయించన ఇనుపగుళ్ళు, దొర్లించన చెరకుమళ్ళు
కోయించన పాత బ్లేళ్ళు కుమ్మించన అడవిలేళ్ళు
పోయించన ఘాటు కల్లు, కరిపించన నాటుకోళ్ళు
జుయి జుయ్యిన ముంచి తేల్చ నడిచెన్‌ పరవళ్ళు

Apparao said...

అది సరే గాని , మీరు పోస్ట్ రాసినట్లు మా మలకన్నకి తెలుసా ?
ఒక లింక్ ఎట్టుకేల్లి ఆయనకీ సూపించారా ?

రెడ్‌ క్లిఫ్‌ said...

గులకరాళ్ళని విడిచి కాకిగూళ్ళని వలచి
పళ్ళూడిన బోసినోట మూడుముళ్ళ గొళ్ళెమేల
గిల్లులపిల్లడా లొల్లిపెట్టె భిల్లుల జల్లెడా!!!!

నిను

వాయించన ఇనుపగుళ్ళు, దొర్లించన చెరకుమళ్ళు
కోయించన పాత బ్లేళ్ళు కుమ్మించన అడవిలేళ్ళు
పోయించన ఘాటు కల్లు, కరిపించన నాటుకోళ్ళు
జుయి జుయ్యిన ముంచి తేల్చ నడిచెన్‌ పరవళ్ళు

------
మొదటి పద్యంలో చివరిలైను రాలేదబ్బా

సీసపద్యం రాద్దామని మొదలుపెట్టా

Apparao said...

అగ్గి బరాటా అన్నో,
మీరు పోస్ట్ రాసినట్లు మా అన్నకి గాని తెలిసిందంటే నా సామిరంగా ......( ఇంకో పోస్ట్ రాసుకుంటాడు )

aggi baraata said...

అయ్‌బాబొయ్ నానేటి సేసెది ఇప్పుడు ;)

aggi baraata said...

Apparao Sastri said...

అది సరే గాని , మీరు పోస్ట్ రాసినట్లు మా మలకన్నకి తెలుసా ?
ఒక లింక్ ఎట్టుకేల్లి ఆయనకీ సూపించారా ?
-----------------------------------
నువ్వే సూపి రాదా అన్నా , ముచ్చట పడతాడు :)

Apparao said...

ఇంకో పోస్ట్ కి డ్రాఫ్ట్ రెడీ చేసుకోవాలి :)

aggi baraata said...

oooooo yesssss

రెడ్‌ క్లిఫ్‌ said...

గులకరాళ్ళని విడిచి కాకిగూళ్ళని వలచి
పళ్ళూడిన బోసినోట మూడుముళ్ళ కలయా?
గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా
వెళ్ళదీయక ఈ లొల్లి ఏందిరా? రెల్లివీధిన గిల్లుడేలరా
------
కుమ్మేశా పో .. నా రెండవ పద్యం

Apparao said...

>>>అయ్‌బాబొయ్ నానేటి సేసెది ఇప్పుడు ;)
ఇంకో పోస్ట్ కి డ్రాఫ్ట్ రెడీ చేసుకోవాలి :)
(మా చిన్నప్పుడు మేము దురద బలాగులో అదే సేసే వాళ్ళం )

Anonymous said...

/మీరు పోస్ట్ రాసినట్లు మా అన్నకి గాని తెలిసిందంటే నా సామిరంగా ......( ఇంకో పోస్ట్ రాసుకుంటాడు )/

అప్పోయ్, ఇష్య౦ లేకు౦డా పోష్ట్ రాయొద్దని సిన్న పాలేరు గూడా మలఒ పె౦టోడి కాల్లా ఏల్లా బడి ఏడత్తానాడ౦టా.

అగ్గి బరాటా బాఘా గడ్డెట్టారా ఎదవలకి :) సూడో పాలి

రెడ్‌ క్లిఫ్‌ said...

గులకరాళ్ళని విడిచి కాకిగూళ్ళని వలచి
పళ్ళూడిన బోసినోట మూడుముళ్ళ కలయా?
గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా
వెళ్ళదీయక ఈ లొల్లి ఏలరా? రెల్లివీధిన ఇట్టి గిల్లుడేమిరా

నిను
వాయించన ఇనుపగుళ్ళు,దొర్లించన చెరకుమళ్ళు
కోయించన పాత బ్లేళ్ళు కుమ్మించన అడవిలేళ్ళు
మూయించన పాడు నోళ్ళు, పొడిపించన నాటుకోళ్ళు
జుయి జుయ్యిన ముంచి తేల్చ నడిచెన్‌ పరవళ్ళు

Apparao said...

మలకన్యా మలకన్యా
ఎడున్నావ్?
వచ్చి తెలుగు బలాగుల్ల్ని రచ్చించు

రెడ్‌ క్లిఫ్‌ said...

నాబోటి అల్పుడితో పద్యం రాయించగలిగిన మా దురద్వాజన్నకి అంకితం
-----------
గులకరాళ్ళని విడిచి కాకిగూళ్ళని వలచి
పళ్ళూడిన బోసినోట మూడుముళ్ళ కలయా?
గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా
వెళ్ళదీయక ఈ లొల్లి ఏలరా? రెల్లివీధిన ఇట్టి గిల్లుడేమిరా

నిను

వాయించన ఇనుపగుళ్ళు,దొర్లించన చెరకుమళ్ళు
కోయించన పాత బ్లేళ్ళు కుమ్మించన అడవిలేళ్ళు
మూయించన పాడు నోళ్ళు, పొడిపించన నాటుకోళ్ళు
జుయి జుయ్యిన ముంచి తేల్చ నడిచెన్‌ పరవళ్ళు

రెడ్‌ క్లిఫ్‌ said...

గులకరాళ్ళని విడిచి కాకిగూళ్ళని వలచి
పళ్ళూడిన బోసినోట మూడుముళ్ళ కలలేలరా?
గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా
వెళ్ళదీయక ఈ లొల్లి ఏలరా? రెల్లివీధిన గిల్లుడేమిరా

నిను

వాయించన ఇనుపగుళ్ళు,దొర్లించన చెరకుమళ్ళు
కోయించన పాత బ్లేళ్ళు కుమ్మించన అడవిలేళ్ళు
మూయించన పాడు నోళ్ళు, పొడిపించన నాటుకోళ్ళు
జుయి జుయ్యిన ముంచి తేల్చ నడిచెన్‌ పరవళ్ళు

Anonymous said...

/రెడ్‌ క్లిఫ్‌ said...

నాబోటి అల్పుడితో పద్యం రాయించగలిగిన మా దురద్వాజన్నకి అంకితం /

నీదె౦త మ౦చి మనసు రెడ్‌ క్లిఫ్‌, దురద్వాజన్న నీ పాద౦ పై పుట్టు మచ్చవతాడు ఈ పద్య౦ సతికి

Anonymous said...

sabaash boss sabaassh ..

Anonymous said...

you rock man .. redcliff ..

వెలమకన్ని పతోడు said...

నీ పాదం మీద పుట్ట్మచ్చనై క్లిఫ్ఫన్నో
పద్యం రాసిన ఋణం దీర్చుకుంటనే క్లిఫన్నో

రెడ్‌ క్లిఫ్‌ said...

ఓయ్‌ అంతపని చేయకన్నో
తుపాకీకోసం ప్రయత్నిస్తా బుల్లెట్‌ కోసం కాదు

Apparao said...

మనలో మనమే కామెంట్స్ రాసుకున్తున్నాం
అటువాళ్ళు ఇటు రారు,
ఇటు వాళ్ళు అటు పోరు

ఇదేదో చెస్ ఆడినట్లు మొదటి నాలుగు అడ్డ వరసలు వైట్ వి తరువాత నాలుగు అడ్డవరసాలు బ్లాకు వి
ఎక్కడ పావులు అక్కడే ఉంటె ఎవరూ గెలవరు

అందుచేత నేను చెప్పేదేమిటంటే
ఆళ్ళ బ్లాగుల్లో కి వెళ్లి ఒక రాజు గారికి చెక్ చెప్పి రావాలి
కబడ్డీ లో అయితే ఆళ్ళ గిరి లోకి వెళ్లి కూత పెట్టి రావాలి

Anonymous said...

ఆ జిలగాణ్ణి పట్టించుకోకండి. వాడి సంగతి చెబ్దాం .. సెపెరేటుగా ఉంది వాడికి 1000 కామెంట్ల ట్రేట్‌ మెంటు

Apparao said...

రెడ్ క్లిఫ్ అన్నో
ఒక పాలి కూత పెట్టి రా
మా మలకన్న సక్కగా తోన్గోన్నాడు అనుకుంటా
లేకపోతె నేను వెళ్లి సేప్పేదా ?

Anonymous said...

/గొళ్ళెమూడిన బతుకు బిళ్ళ బంట్రోతులా /

ఏటీ మా మలకన్నే?
ఓరి మీ పాసుగాల మీజిమ్మడిపోనూ

ఇలా చదివిన వెంటనే ఉరేసుకుని చచ్చిపోవాలనిపించేలా తిడతారా?

Apparao said...

మనం పద్యాలు తర్వాత రాసుకుందాం
మా మలకన్నని లేగ్గొట్టు

Anonymous said...

మలగ్గాడికి మళ్ళీ ఇంకో బ్లాగు రాసి 300 కామెంట్లు పెట్టేవరకూ నిద్ర రాదు.

Anonymous said...

మీరు మాత్రం తగ్గకండి ఈసారి వాడు మళ్ళీ చెత్త రాస్తే పదినిముషాలలోపు టపా పడాలి బ్లాగులో

Apparao said...

మలకన్యా మలకన్యా
ఏడున్నా ఓపాలి ఇటురా
బెగీరా
తెలుగు బలాగుల్ని రచ్చించు

వెలమకన్ని పతోడు said...

నేను బిళ్ళ బంట్రోతునంట పళ్ళూడిపోయినాయంట నాకు ప్జ్జ్‌... ఖళ్‌ ఖళ్‌ ఖళ్‌ ..

నన్ను ఇనపగుళ్ళతో వాయిస్తారంట, నాటుకోళ్ల తో పొడిపిస్తారంట.. పరవళ్ళలో ముంచి తేలుస్తారంట..

aggi baraata said...

ఆడి మొహం , ఏడిశాడులే! అసలే అక్కడ చిన్న పాలేరు ఏడుపు గొట్టు మొహమేసుకుని విన్నపాలు వినవలే అంటూ అప్పారావు ని వేడుకుంటున్నాడు.

వెలమకన్ని పతోడు said...

అయినా పర్లేదు Guys .. Kick hard ..

comon commom kelkify .. kelkify me

వెలమకన్ని పతోడు said...

నీ పాదం మీద పుట్టుమచ్చనై అగ్గన్నో
నన్ను కెలికిన ఋణం దీర్చుకుంటనే అగ్గన్నో

another buddy said...
This comment has been removed by the author.
Apparao said...

మా మలకన్న పోస్ట్ రాస్తాడు, అన్నింటికంటే ముందు సంకలినిలో వస్తుంది
మలకన్యా పోస్ట్ కోసం చూస్తూ ఉండండి అత్యంత వేగవంతమైన సంకలిని ని
ఉంటా మరి నే బజ్జొంటా

రెడ్‌ క్లిఫ్‌ said...

250 naade naade

Anonymous said...

అయినా పర్లేదు Guys .. Kick hard ..

comon commom kelkify .. kelkify me
___________________________________

ఈడి మొహం మండా , పోకిరి సినిమాలో మంచానికి కట్టించుకుని మరి కొట్టించుకుని భావప్రాప్తి పొందేవాడిలా వున్నాడే

Apparao said...

కెలుకుడు బ్లాగులకు ప్రత్యెక విభాగం కలదు "సంకలిని" లో
చూస్తూ ఉండండి మలకన్యా ధర్మ రచ్చన పోస్ట్ కోసం

Anonymous said...

appu bhaai :)

Anonymous said...

హ హ అప్పి స౦దట్లో సడేమియా కెలుకుడు బలాగుల పెచార౦ బాగు౦దోయ్

Anonymous said...

/రెడ్‌ క్లిఫ్‌ said...

250 naade naade/


తొ౦డాట నేనొప్పుకోను. 300 వ కామి౦టు అజ్నాతల కివ్వాల్న

Anonymous said...

ధర్మో రచ్చతి రచ్చితహ

Anonymous said...

నన్ను ఎవడుకెలికినా వాడిమీద యాంటీ హిందూ ముద్రో, కమ్యూనిస్టు ముద్రో, చాలిక మీద పడి యేద్చేముద్రో ఏసేత్తా

Anonymous said...

పతోడికీ సంకలిని పెట్టేయడం ఈ మధ్య పాషన్‌ అయిపోయిందోయ్‌

Anonymous said...

పతోడికీ సంకలిని పెట్టేయడం ఈ మధ్య పాషన్‌ అయిపోయిందోయ్‌

అజ్నాత said...

నే నొచ్చా నే నొచ్చే శా .బాబోయ్ 254 Comments

Anonymous said...

ఒక హీరో ..ఒక హీరోయిన్‌, ఒక విలన్‌, ఒక పతోడు

అదే సిన్మా

Anonymous said...

ఒక హీరో ..ఒక హీరోయిన్‌, ఒక విలన్‌, ఒక పతోడు

అదే సిన్మా

Anonymous said...

పతోడికీ ఈ ఆటలేంటోయ్‌ ..

Anonymous said...

ఏమో అనుకున్నా కానీ పతోడికి గులెక్కువేనోయ్‌

Apparao said...

>>>పతోడికీ సంకలిని పెట్టేయడం ఈ మధ్య పాషన్‌ అయిపోయిందోయ్‌

మలకన్యా నా అన్నది నన్నా ?
లేక ఇద్దరినా ?

అజ్నాత said...

/ఒక హీరో ..ఒక హీరోయిన్‌, ఒక విలన్‌, ఒక పతోడు

అదే సిన్మా/

పతోడు సిన్న పాలేరే గ౦దా ..ఇక కత సెప్పు౦డ్రి

Anonymous said...

పతోడు అనగానెవరు?

Apparao said...

సరే నేను ఉంటా
మా అన్నియ పోస్ట్ రాసినాక ఆయన బలాగులో కామెంట్స్ ఆట ఆడుకోవాలే
లేకపోతె ఆయన పుసుక్కున పీలైపోతాడు

Anonymous said...

a) apparao sastry

Anonymous said...

b) sarattanna

Anonymous said...

c) rao bahaddur ontelu

Anonymous said...

d) none of the above

Anonymous said...

D: none of the above :)

వెలమకన్ని పతోడు said...

నీ పాదం మీద పుట్టుమచ్చనై అప్పన్నో
దర్మ రచ్చన ఋణం దీర్చుకుంటనే అప్పన్నో

Anonymous said...

వెలమకన్ని పతోడు said...

నీ పాదం మీద పుట్టుమచ్చనై అప్పన్నో
దర్మ రచ్చన ఋణం దీర్చుకుంటనే అప్పన్నో


హ హ

Anonymous said...

శరత్ 'కాలమ్' చెప్పారు...
@ వెలమకన్ని పతోడు
ఆ టపాలోనే ఎవరో అజ్ఞాత అన్నట్లుగా నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి పతోడు గారూ. పతోడు పేరుదేముంది లెండి - ఆ పేరు పోతే పది పేర్లు కనిపెట్టుకోవచ్చు.

@ అజ్ఞాత
ఆ పద్యాలేవో బావున్నట్టున్నయ్ కానీ ఇంతకీ మీరు గానీ నన్ను గానీ తిట్టేసారా వాటిల్లో!?

Anonymous said...

శరత్ 'కాలమ్' చెప్పారు...
@ వెలమకన్ని పతోడు
ఆ టపాలోనే ఎవరో అజ్ఞాత అన్నట్లుగా నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి పతోడు గారూ. పతోడు పేరుదేముంది లెండి - ఆ పేరు పోతే పది పేర్లు కనిపెట్టుకోవచ్చు.

@ అజ్ఞాత
ఆ పద్యాలేవో బావున్నట్టున్నయ్ కానీ ఇంతకీ మీరు గానీ నన్ను గానీ తిట్టేసారా వాటిల్లో!?

Anonymous said...

శరత్ 'కాలమ్' చెప్పారు...
@ వెలమకన్ని పతోడు
ఆ టపాలోనే ఎవరో అజ్ఞాత అన్నట్లుగా నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి పతోడు గారూ. పతోడు పేరుదేముంది లెండి - ఆ పేరు పోతే పది పేర్లు కనిపెట్టుకోవచ్చు.

@ అజ్ఞాత
ఆ పద్యాలేవో బావున్నట్టున్నయ్ కానీ ఇంతకీ మీరు గానీ నన్ను గానీ తిట్టేసారా వాటిల్లో!?

Anonymous said...

శరత్తన్న ఉద్దేశ్యం ఏంటి? అహ ఏంటని నేను ప్రెస్నిస్తన్నాను అద్దెచ్చా?

Anonymous said...

మేము ఇంతకష్టపడి పేరు పెడితే ఆ దాందేముందని ఇదిపోతే పదొత్తాయని తీసిపారేత్తాడా?

Anonymous said...

శరత్తన్నది ఖండిస్తన్నాం అద్దెచ్చా

వైఖరి

Anonymous said...

ఓరినీ పాసుగాల ఉన్నదే ఒకట్రా?? అది ఖండిస్తే ఎలారా?

బ్లాగు

వెలమకన్ని పతోడు said...

నీ పాదం మీద పుట్టుమచ్చనై శరతన్నో
ఖండించిన ఋణం దీర్చుకుంటనే శరతన్నో

Anonymous said...

పతోడు

Anonymous said...

పతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడుపతోడు పతోడు

V పతోడు said...

kick hard guys kick hard ..
lollllllll

V పతోడు said...

Common guys common kelkify kelkify ..

Anonymous said...

ready ready ..

Anonymous said...

yaaahooo

V పతోడు said...

300 naade naade

aggi baraata said...

ihahha iahhahaha :) 300 naadea:D

aggi baraata said...

@ V పతోడు
vevevvevve :P

అజ్నాత said...

అగ్గి ఇయ్యాల రికార్డులన్ని నియ్యే గా.

కాని కానియ్ .. :)

aggi baraata said...

400 కొట్టెయ్యండి అన్నయలు :) నేను బొజ్జొంటా :P

Anonymous said...

u guys kicked hard :P

అజ్నాత said...

మొదటి విడత లెక్కి౦పులు ఇలా ఉ౦డాయ్
----------------------

aggi baraata(46)

రెడ్‌ క్లిఫ్‌(40)

రాజేష్ జి(23)


సివరాయనకి గోక్కోట౦ ఎక్కువయ్యి (జిల గ౦దా) కామి౦ట్ల లో ఎనకెనక బడిపోయాడబ్బా

Anonymous said...

హ హ అజ్నాతా

పెద్దపాలేరు కి సెప్పి జిల కి జాలి౦ లోసను ఇప్పిద్దా౦.

Anonymous said...

హ హ అలగలగే

అవునూ ఈ పాలేరు గాళ్ళు చినిమా రివ్యూ రాత్తే ఎట్టు౦టాది

Anonymous said...

హ హ

క౦పు కొట్టే మాటలు తప్ప మాట్టాడని సిన్న పాలేరు తో, చిన్మా రివ్యూనా!!! గబ్బేసి పోవాల్న!!

Anonymous said...

@హారం రెడ్డిగారికి వారి నిత్య వ్యూభిమాని విన్నపం...ఇలాంటి విరోచనబ్లాగు మీద ఒక రెప్పవేయమని! తర్వాత మీ ఇష్టం.

వో రాజేసా నిత్య ఇరొశనాలతో గబ్బు గబ్బు మాటలతో హారాన్ని పాడు సేత్తన్నావని భా.రా.రే కి సూచన్లు ఎల్లినాయిలే. కాసుకో మరి.బిరడా కొ(పె)ట్టేత్తారు .ఇక అది కూడా వా౦తి లో కి రావాల్న తమకి.

Anonymous said...

బిరడా !!!!!

సిన్న పాలేరుకా,


లో ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ల్ ల్ ల్ ల్ ల్
లో ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ల్ ల్ ల్ ల్ ల్
లో ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ల్ ల్ ల్ ల్ ల్
లో ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ల్ ల్ ల్ ల్ ల్
లో ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ ల్ల్ ల్ ల్ ల్ ల్

Anonymous said...

మ౦దుబిళ్లేత్తే సరిపొయ్యేదానికి బిరడా ఎ౦దుకబ్బా , రెడ్డి గారు వదిలెయ్యు౦డ్రి.

Anonymous said...

రెండు వారాలుగా ప్రశాంతంగా జరుగుతున్న చర్చలోకి ఎవరూ పిలవకుండా దూరపోయి నీ తొందరపాటుతో చర్చా స్వభావాన్నే మార్చివేశావుగా భరద్వాజా?
నీకు ఇది న్యాయమా భరద్వాజా?

How true it is .. very true ..
తొందరపాటు తొందరపాటు తొందరపాటు తొందరపాటు అదే అన్నిటీకీ మూలకారణం

Anonymous said...
This comment has been removed by a blog administrator.
దురద్వాజ said...

అరికాలికి దురదేస్తే అందితే కత్త్నీ, అందకపోతే బోరికనీ పట్టుకుని ఏడుస్తాను.

Anonymous said...

అట్లా కాదు దురదగుండాకు రౌడీ అనాలి. అది తగిలితే దురద అంటుకుంటది.

Anonymous said...

భా.రా.రె అలిగి౦డు :)

ఇక్కడ సూడ౦డొ పాలి

http://chiruspandana.blogspot.com/2011/04/blog-post_26.html

Csivaajee said...

325 comments aa
Too much ..

Requesting all of you please tone done this for the moment.

Please accept my request and tone it down for now.

Cheers,
Siva

Anonymous said...

malak idiot :)

so u are proving a point. you are not accepting the challenge and running like a idiot ;)

pot blaming the kettle , hehehehhe

బుర్రతక్కువ born-failed incompetent దద్దమ్మ ఎవరొ ( ఆల్రేడీ ప్రమోదవనం లో నీ తాట తీసి నిరూపించారు కదా, ) నీ పిరికి ప్రగల్బాల తో నె తెలుస్తుంది బాబు :) అది ముందు ఇది ముందు అంటున్నావు , చేత కాక తప్పించుకుంటున్నావు. ప్రవీణ్ కి నీకు తేడా ఏమిటి ? పారి పో పిరికి నాయాలా :)

http://ravigaru.blogspot.com/2011/04/blog-post_26.html

Anonymous said...

నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
తెలుగు బ్లాగులన్నిటినీ ఒక చూపించే ప్రయత్నం లో " సంకలిని " అనే తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ని తయారు చేసాను
ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
ముందుమాట
అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
మీ వీలుని బట్టి ఒకసారి సంకలిని చూసి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు చేయమని ఈ కామెంట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను
-మీ బ్లాగ్ మిత్రుడు అప్పారావు శాస్త్రి

«Oldest ‹Older   201 – 295 of 295   Newer› Newest»