మన ఘనత వహించిన సంస్కృతి పరిరక్షకుడూ, దేశోద్ధారకుడూ అయిన మలక్పేట కమ్యూనిజం మీద వెలిబుచ్చిన అభిప్రాయాలు ఒకసారి చూడండి. మొత్తం మీద ఆయన చెప్పేదాంట్లో కొంత నిజముంది.
కాకపోతే హిందూ మతం గురించి మహేషు వెలిబుచ్చే అభిప్రాయాలు కూడా సరిగ్గా ఇలాగే వుంటాయి కదూ! మరక్కడేమో రచ్చిత్తానంటాడు. ఇక్కడా రచ్చిత్తన్నాననే అంటాడు. ముఖ్యంగా వారి చివరి పేరా గమనించండి:
"అసమానతలు లేని, అసలు సిసలైన కమ్యూనిజం ఏనాడొ చచ్చిపోయింది ఈ కమ్యూనిష్టుల ద్వంద్వప్రమాణాల వల్ల. "ఐడియల్" కమ్యూనిజానికి ఇప్పటి కమ్యూనిజానికి ఉన్న తేడా గాంధీ హయంలో కాంగ్రెస్ కీ, సోనియా గాంధి హయాంలో ఉన్నదానికీ మధ్య ఉన్న తేడాలాంటిదే.Even in case of ideal communism, some of the ideas are flawed"
"అసమానతలు లేని, అసలు సిసలైన కమ్యూనిజం ఏనాడొ చచ్చిపోయింది ఈ కమ్యూనిష్టుల ద్వంద్వప్రమాణాల వల్ల. "ఐడియల్" కమ్యూనిజానికి ఇప్పటి కమ్యూనిజానికి ఉన్న తేడా గాంధీ హయంలో కాంగ్రెస్ కీ, సోనియా గాంధి హయాంలో ఉన్నదానికీ మధ్య ఉన్న తేడాలాంటిదే.Even in case of ideal communism, some of the ideas are flawed"
అందుకే నాకొక అనుమానం, ఈ కత్తీ, మలక్కూ ఒకరేనా అని! కత్తి = మలక్
కానీ కొద్దిగా తేడాలు కనిపించాయిలే:)
సనాతనధర్మం దీపమైతే, ఆ దీపపు వెలుగు క్రిందనే వుండే చీకటి ప్రస్తుతం వున్న హిందూమతం. కేవలం ఆ వెలుగు క్రిందవున్నంతమాత్రానా, చీకటి వెలుగెప్పటికీ కాలేదు. అందుకే, మతమౌడ్యం గురించి జరిగే చర్చల్లో హిందూమతం సనాతనం,నిత్యనూతనం, అనంతం,జీవనవిధానం వంటి శుష్క వ్యాఖ్యలు చెయ్యకపోవడమే మంచిది
అక్కడ మహేషు అభిప్రాయాలూ, ఇక్కడ మలక్కు అభిప్రాయాలూ తప్పో, రైటో మనం చెప్పలేం. అవి కేవలం అభిప్రాయాలు అంతే. మనకి రుచించవచ్చు, రుచించకపోనూ వచ్చు. కాకపోతే ఆ అభిప్రాయాలని మిగతా అమాయకులు నమ్మేసి ఈ దేశానికి తీరని ద్రోహం సేసేత్తారనుకొని ఆ ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడేయాలనే పైత్యం కొంత మందికే ఉంటుంది. ఆ అభిప్రాయాల్లో ఎంత వరకూ విషయాన్ని తీసుకోవచ్చో తెలుసుకునే తెలివితేటలు జనానికి ఉంటాయి అని తెలిసినవాళ్ళు ఎక్కువమంది ఉంటారు.
పై విషయం అర్థమయ్యాక నాకేమనిపిస్తుందంటే: కత్తి + పైన చెప్పిన పైత్యం = మలక్పేట
145 comments:
కత్తి + పైన చెప్పిన పైత్యం = మలక్పేట
ROFL :)))
వాడికీ వీడికీ అస్సలు పడదు గురూ
ఏంటో అందరూ మలక్పేట్ పేరు టైటిల్లో ఎట్టేసి హిట్స్ కొట్టేసుకుంటున్నారు!
looooooooooooooooooooooool
శరత్ జీ,
ఎక్కడ ఎవరూ.. చెప్పండి.. మాకేటి కొత్త విషయాలు తెల్వడం లే! చాలిక నుండి గెంటేసాక గుండె బాదెట్టెసుకుంటున్నాము :) మిగిలిన అగ్రిగేటర్లు చూడబుద్ది కావటం లేదు సుమీ :)
శరత్ జీ,
హిట్సా ? అవి కేవలం చాలిక వారి దయా దాక్షిణ్యాలు మీదనే వుంతాయి కామోసు :) మాకు అవి దక్కలేదు సుమా..
హహహహ్హా..కేకా
ఆడు ఎందులోనన్నా మునిగి చస్తాడు.
point well taken..
కాకపోతే ఆ అభిప్రాయాలని మిగతా అమాయకులు నమ్మేసి ఈ దేశానికి తీరని ద్రోహం సేసేత్తారనుకొని ఆ ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడేయాలనే పైత్యం కొంత మందికే ఉంటుంది. ఆ అభిప్రాయాల్లో ఎంత వరకూ విషయాన్ని తీసుకోవచ్చో తెలుసుకునే తెలివితేటలు జనానికి ఉంటాయి అని తెలిసినవాళ్ళు ఎక్కువమంది ఉంటారు.
very well saaid wildey :)))
u rock !
way to go guys. that dimwit will commit sucide .
heheheheehe
వాడికీ వీడికీ అస్సలు పడదు గురూ _____________________________
కత్తికి అభిప్రాయాలు చెప్పే తెలివి వుంది. వీడికి ఆ తెలివి తో పాటు కొంత పైత్యం కూడా వుంది :)
Guyz,
no personal abuses please. Just keep focused on the main topic.
శరత్,
ఏదో మీదగ్గర నెర్చుకుంటున్నాం :))))))))
appu bhai whre are you?
ఇంతకీ మన హీరోలు మలక్కూ, కత్తీ ఇంకా రాలేదేంటి చెప్మా
ఇద్దరూ కలిసి మందు కొడుతున్నారేమో!
కుక్కని తంతే డబ్బులు రాలతాయి
మలంక్ గాడి పేరు టైటిల్ లో పెడితే చాలు హిట్లూ కామెంట్లూ టప టపా రాల్తాయ్.
కావాలంటే టేక్కునిక్కు భాయ్ ని కూడా అడగండి
నేనొప్పుకోను నేనొప్పుకోను- ఒంటేలు గాణ్ణి తిడితే ఖండఖండాంతరాల్లోంచి సింగపూర్ తో సహా క్యూలు కట్టి మరీ తిడతారు.
శరత్ , కత్తి మలక్పేట్ రౌడీ ముగ్గురూ ఫ్రెండ్స్
కేవలం హిట్ల కోసం ఇలా ...
బ్లాగ్ మొత్తం మీదా ఈలల పేర్లే వస్తాయి
అని నా మిత్రుడు ఒకడు చెప్పాడు
బ్లాగాయణ బ్లాగాయణ
cheers wildey.. very well written. good job :)
ఇలా యదవేషాలేస్తేనే చాలికలో పీకేశారు మీ బ్లాగుని
మాయదారి మలకన్నో మలకన్నా
మమ్ము మాలిక నుంచీ పీకేశావే మలకన్నా
మమ్ము గాబరా బెట్టి మమ్ము గాబరా బెట్టి
గాయబ్ జేసావ్ మలకన్న
మమ్ము పరేశానీ జేసినావ్ మలకన్న
అని పాడుకోండి అనుభవం తో జెప్తున్నా
నారద
అప్పల్రాజ్
ప్రమోద వనం
ఈ బ్లాగ్ కూడా మలకన్న కోవర్టు బ్లాగేనా?????
మేరు హిట్లు గురించి బాధ పడకండి
నేను online లో ఉన్నంత కాలం కామెంట్స్ ఆట ఆడుతూనే ఉంటా
కెలకడానిక్కూడా ఒక విషయం, అర్థం, పర్థం ఉండాలి. మీరు చెప్పే వ్యక్తుల్లో ఒకాయన అగ్రకులస్థుడు, ఇంకొకాయన ఎస్సీ. ఆయన అమెరికాలో, ఈయన ఇండియాలో ! ఇదీ అసలు కథ. మరి ఆ ఇద్దరూ ఒకటెలా అవుతారు ?
అమ్మఒడికి రామోజీ లాగా, అపి బాబుకి మలంగాడి ఫీవర్ పట్టి నట్టుంది. అన్నిట్లోనూ వాడే కనిపిస్తున్నాడు, వాడి కోవర్టులుగా మారేంతగా దిగజారిపోతామా చెప్పు?
శరీరాలు వేరైనా మనసులొక్కటే టైపు కాబోలు. నువ్వా దరినీ నేనీ దరినీ కెలుకుడువనం కలిపింది ఇద్దరినీ కాబోలు
welcome appu bhai..
ఓబుల్ రెడ్డి గారు
మీరు ఠాగూర్ సినిమా చూడలేదా ?
వేరు వేరు జిల్లాలలో ఉండేవారు ఒక బృందం ఏర్పాటు చేసారు కదా ,,, అలానే
వీరందరూ HCU విద్యార్ధులు ఒకప్పుడు
కోతి ఊప్స్ కపి ముందు కుప్పిగంతులు వేయగలమా ?
ఉద్యోగ భయం ఏమి చేస్తాం ?
అప్పూ భాయ్, కరెస్టుగా జెప్పినావ్
యదవగోల నువ్వు కోతి అంటే జనాలకి ఇంకెవరో మెదులుతారు మనసులో.
ఈ బ్లాగుల పుణ్యమా అని కొన్ని పదాలకి అర్ధాలే మారిపోయాయి. ఒంటేలు అంటే అర్ధమే మారిపోయింది, చిన్న పిల్లోణ్ణి అడిగినా చెప్తాడు ఒంటేలు అంటే ఎవరు.
నన్నెవరో పిలిచారుగా, వచ్చేశా నేనొచ్చేశా
లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా
బేసిగ్గా మీరు చెప్పాలనుకున్నదేంటి?
కత్తికీ, రౌడీకీ దోస్తానా అంటారు అంతేనా?
శరత్తు గారు కొంచెం కన్ ఫార్మ్ చేయండి
గ్లోబల్ రెడ్డి అతని అనుచరులు చేసే అక్రమాలకూ చాలా మంది బలవుతారు
గ్లోబల్ రెడ్డి ఒక ఇంటర్నెట్టు సెంటరు వాడిని భయంకరం గా ఏడిపిస్తాడు
వాడు వచ్చి ప్రతాప్ తో మొర పెట్టుకుంటాడు.
కానీ ప్రతాప్ కి గ్లోబల్ రెడ్డి ని ఎదురించే అంగ బలం లేదు
సరిగ్గా అదే సమయం లో "వీర శివాజీ" తో పరిచయం ఏర్పడుతుంది ప్రతాప్ కి
చిన్నగా ప్రతాప్ అంగ బలం అర్ధ బలం సంపాదించుకొంటాడు
ఇంటర్నెట్టు సెంటర్ వాడిచేత గ్లోబల్ రెడ్డి ని చంపిస్తాడు
అప్పన్నో..కతలు బాగానే రాత్తన్నావే..
నాభినుంచి సిం హనాదం చేస్తూ శివాజీ విసిరిన కిక్ కి ఇద్దరు ధృడకాయుల మెడలు పచ్చి మామిడి కొమ్మల్ల ఫెళ్ళున విరిగి పోయాయి.
ఆ దెబ్బకి రెల్లి వీధిలో రెండు గ్రామ సింహాలు ఓండ్ర పెట్టినయ్. పక్కనే సచిన్ టెండుల్కర్ బాటు పడి వుంది, ఇంకాసేపట్లో సానియా మీర్జా అక్కడికి రాబోతోందన్న వార్త తెలుసుకుని తెలుగు బ్లాగరుంతా అక్కడ చేరారు.
అంతలో.. జరగబోతున్న భయంకరమైన ప్రమాదాన్ని సూచిస్తూ మలక్పేట మెడ మీది రోమలు నిక్కబొడుచుకున్నాయ్. అంతరంగం హెచ్చరికలు పంపడం ప్రారంభించింది.
గ్లోబల్ రెడ్డి అతని అనుచరులు చేసే అక్రమాలకూ చాలా మంది బలవుతారు
గ్లోబల్ రెడ్డి ఒక ఇంటర్నెట్టు సెంటరు వాడిని భయంకరం గా ఏడిపిస్తాడు
వాడు వచ్చి ప్రతాప్ తో మొర పెట్టుకుంటాడు.
కానీ ప్రతాప్ కి గ్లోబల్ రెడ్డి ని ఎదురించే అంగ బలం లేదు
సరిగ్గా అదే సమయం లో వీర శివాజీ తో పరిచయం ఏర్పడుతుంది ప్రతాప్ కి
చిన్నగా ప్రతాప్ అంగ బలం అర్ధ బలం సంపాదించుకొంటాడు
ఇంటర్నెట్టు సెంటర్ వాడిచేత గ్లోబల్ రెడ్డి ని చంపిస్తాడు
సినెమా చూసి చాలా కాలం అయ్యింది సరిగ్గా గుర్తులేదు
ఈ పోస్ట్ లైట్ తీస్కోండి :) సరదాగా రాసా
కెలకడానిక్కూడా ఒక విషయం, అర్థం, పర్థం ఉండాలి. మీరు చెప్పే వ్యక్తుల్లో ఒకాయన అగ్రకులస్థుడు, ఇంకొకాయన ఎస్సీ. ఆయన అమెరికాలో, ఈయన ఇండియాలో ! ఇదీ అసలు కథ. మరి ఆ ఇద్దరూ ఒకటెలా అవుతారు ?
______________________________________
ఒకాయనకి బుర్ర వుంది , మరొకాయనకి అదే మిస్సింగు.. మరి ఎలా మీ పోలికని ఒప్పుకోవడం :)
అంతలో ఎక్కడినించీ వచ్చాడో ఒంటేలు, జారిపోతున్న నిక్కరు పైకి ఎగదోపుకుంటూ పడుతూ లేస్తూ కుంటుతూ నడుస్తూ వాణ్ణి చూడంగానే రౌడీకి డౌట్ వచ్చింది. ఈడు ఒరిజినల్ ఒంటేలా కాదా అని
wildey , intresting story .. what next ?
వాడి వెనకాల సెకండ్ హాండ్ సైకిల్ మీద ముదురు బ్రెమ్మీ, మెరూన్ కల త్రీ ఫోర్త్ షార్ట్ మీద యెల్లో కలర్ ట్ షర్ట్ వేసుకుని మెడలనుంచీ మోకాళ్ళ దాకా లాప్ టాప్ బాగ్ తగించుకుని అరుస్తూ వస్తున్నాడు " ఒరేయ్ సచ్చినోడా, నా గోళీలు దొబ్బేసి పారిపోతావా, ఉండు నీ సంగతి చెప్తా
అప్పుడు అడిగాడు : where's the proof ?
అసలు నువ్వే ఒంటేలు అని ఏంటి ఋజువు ? టాగ్ ఎక్కడ అని అడిగాడు :)
అంతలో.. అగ్గి బరాటా వచ్చి అందర్నీ తరిమి కొట్టి, పొండిరా లాగిపెట్టి తంతే పైకిలేవటం చేతగాని లఫూట్ నాయాల్లారా అని తిట్టాడు :))))
బ్రెమ్మీ వెనకాల కెలుకుడువనం బట్రాజు బ్లాగర్లు చేతిలో చిప్పతో మాసిపోయిన బట్టల్తో రాలీ గా వస్తున్నారు- బ్బాబ్బాబ్బాబ్బా, బబబ్బాబ్బబా .. అని.
:))))
చీ మీ కధ బాలే:) అనానిమస్సు , అనానిమస్సు .... నీ కధ బాగుంది , కంటిన్యూ..
50 naadea he he he..:))
అయినా అపారావు, అసలు మన ఆకు రౌడీ కి ఆ బిరుదు ఎందుకిచ్చావు ?
hello..... 50 naadi :)
congratulate me ;)
మలం కి ఆకుకీ మేకుకీ తేడా తెలీదంట కదా?
... ఆ యేదో జనాలంటుంటే విన్నానంతే
గ్లోబల్ రెడ్డి = మలం పెంట ?
కెవ్వు కేకా
వీర శివాజీ = C శివాజీ
ఆ విషయం మన అప్పారావ్ చెప్పాలబ్బా . నాకేటి తెల్వదు !
ఇష్టొరీ ఏమయిందిరా బాబూ?
ఒంటేలు ఒరిజినల్ ఒంటెలా కాదా? నిజంగానే బ్రెమ్మీ గాడి గోళీ లు దొబ్బేశాడా? మలం గాడి రోమాలు నిక్కబొడుచుకుని మళ్ళీ కూర్చున్నాయా? బ్బబ్బాబ్బబ్బ గాళ్ళకి బ్రెమ్మీ దొరికేశాడా? చెప్పండ్రా బాబూ టెన్షన్ వద్దు
బాబూ అప్పి, అంగబలం అంటే?
నే చెప్పను గా!
ఒరెయ్ అప్పిగా నువ్వు అసలు సంగతి కక్కు : అసలు ఆడు ఆకు రౌడీ ఎట్ట అయ్యాడు ?
అంగ బలం అంటే కుర్రోళ్ళు
అర్ద బలం అంటే డబ్బు
సమరం ముసలోడు అయిపోయాడు
అయినా మీరు మాలిక నుంచీ పీకేసారని బూతులు మాట్లాడుతున్నారు
నేను పోతున్నా
అది మా మలకన్న కోవర్టు బ్లాగ్
నాకు బాగా తెలుసు
అయినా సీరియస్సు గా కేలుకుతాం అని
సరదా కామెంట్స్ రాసుకుంటున్నారు ?
మీకు బొత్తిగా పెనాలిక లేదు
కామెంట్స్ మీద కాదు పోస్టల మీద ద్రుష్టి పెట్టండి
జనాలు చదువుతారు
వందల వందల కామెంట్స్ ఎవరు చదువుతారు ?
>>>"BREAKING NEWS: కత్తి మహేషు, మలక్పేట రౌడీ ఒకరేనా??"
ఇది ఒక కెలుకుడు ?
సరిగ్గా కేలకాలబ్బాయులు
మీకు రావడం లేదు
ఆల్లే మో డైరెక్ట్ గా ప్రొఫైల్ చూపించుకుని దైర్నం గా కేలుకుతున్నారు
మీరేమో కేలకదానికి భయపడుతున్నారు
కత్తి , మలక్ ఒకటేనా ? ఇదేమి పోస్ట్ అన్నయా >
ఎంతో ఆశతో వస్తే ఇదేనా ?
మీకు దైర్నం లేక ప్రొఫైల్ దాచుకుని కేలుకుతున్నారని అందరూ అంటున్నారు
పోస్ట్ లు సరిగ్గా రాస్తే కామెంట్స్ రాస్తా , లేకపోతె ఇదే నా ఆఖరి కామెంట్
అప్పు భాయ్ పొద్దుగాలే వచ్చెయ్
బాబులూ, బూతులు తీసేత్తన్నా
అన్నలూ ఇన్రోజులకు ఈళ్ళకి ఎదురు సెప్పే మొగోళ్ళు దొరికారు. అన్నా నన్నూ మీలో చేర్చుకోండి, నేనూ ఈళ్లను కెలుకుతా.
send a mail to murkhudu@gmail.com
అయ్యలూ!! నేను చెప్పింది సలహా, మలక్ చెప్పింది పరమసత్యం. ఆయనే గ్రేట్. నన్నొదిలెయ్యండి! He is too busy to saving Hinduism from Hindus and communism from communists. I am too busy minding my own business.
వాడికి కమ్యూనిజం అంటే ఏమిటో తెలియదు. గ్రీక్ బాషలో communis అంటే ఉమ్మడి శ్రమ, communismus అంటే ఉమ్మడి శ్రమని అడ్వొకేట్ చెయ్యడం. మలకేమో తన సొంత డెఫినిషన్లు వ్రాసేసి అదే కమ్యూనిజం అంటున్నాడు.
కత్తి, పెవీనూ: ఈ బ్లాగు మీదే కదూ.. నిజం చెప్పండి!
>>>కత్తి, పెవీనూ: ఈ బ్లాగు మీదే కదూ.. నిజం చెప్పండి!
అడగడానికి కూడా అర్ధం ఉండాలి
మరి నువ్వు బొమ్మ ఎట్టుకుని( ప్రొఫైల్ ) తో వస్తే చెప్పేవాళ్ళు
కత్తి బాబూ,
నువ్వట్టా తప్పుకు తిరిగితే నేనొప్పుకోను. నువ్వూ, మీ మలక్కూ కలిసి ఈ బలాగు పెపంచాన్ని దున్నేయాలి.
ఏంది, ఆయనే గ్రేటా? ఇప్పుడాయనొచ్చి నువ్వే గ్రేటంటాడేమో! మీరిద్దరూ ఇట్ట కమిటయ్ పోతే ఏంటర్థం?
అప్పూ భాయ్,
ఈల్ల సిల్లీ జోకులతో మనకెందుగ్గానీ, అసలు ఇషయం మీద కెలుక్కుందాం రా. పైన పోస్టు బాగా చదివి వచ్చెయ్.
సరైన సమాధానం చెప్పనా సూటిగా ?
ఇద్దరి శరీరాలు వేరు , మనస్తత్వాలు వేరు , ఆలోచనలు వేరు
కానీ
ధ్యేయం ఒక్కటే
పబ్లిసిటీ (?)
ఇది నామాట కాదు బాబోయ్ పెజల మాట
బ్లాగాయణ బ్లాగాయణ
మరట్టయితే, ఈల్లిద్దరెందుకు ఒకణ్ణుంచొకడు పెపంచాన్ని కాపాడుకుంటున్నారు !
@@మరట్టయితే, ఈల్లిద్దరెందుకు ఒకణ్ణుంచొకడు పెపంచాన్ని కాపాడుకుంటున్నారు
:))
ఆ కత్తే నయం. పెపంచాన్ని సమస్యలనుంచి కాపాడతాడంట. ఈ మలక్కు మరీ ఇచిత్రం, పెపంచాన్ని కత్తి నుంచీ, పాలవెల్లి నుంచీ కాపాడతాడంట. హి హి
యీల్లిద్దరి నుంచీ బ్లాగర్ లని ఎవడు కాపాడతాడు ?
పబ్లిసిటి కోసం పెసాన్తత లేకుండా సేత్తన్నారు
ఇదిగో అప్పన్నో.. ఈ కాపాడతమంటే నాకు మా సెడ్డ సిరాకు. నేబోతన్నా. జగన్ని కాపాడాలి. మల్లొచ్చినాక మాట్టాడుకుందాం.
కత్తి, రౌడీ ఇద్దరూ మనుషులకి హాని.
రౌడి చేతిలో లేకపోతే కత్తికి పని లేదు. కత్తి చేతిలో లేకపోతే రౌడీకీ విలువ ఉండదు.
రెండూ ఒకరి మీద ఒకరు ఆధారపడినవాళ్లే. ఇద్దరూ లేకపోతే సమాజానికి మేలు.
బ్లాగులూ సమాజంలో భాగమే!
బాగా చెప్పావ్ అజ్ఞాత
తలపాగా తేసేసా
$Praveen Sarma..
అన్యా! Feeling sorrow that you too delivered a comment like a dimwit who commented just before you. you should read what said context and discussed and then should deliver your comment, Please. Hope you realize with what I said.
another dimwit commented just above me ..hihihhi
రాజేశా, నీకు ఇంగిలిపీసు అవసరమా? ఒక్క వాక్యమన్నా నరమానవులకి అర్థమయ్యేటట్టు రాశావా?
ohh finally, some one realized the need to stick to the topic and context :)
రాజేష్ జి , just try and follow what you are preaching :))))
$Wild Ranger
Did I say that here? If yes, then I had also named you "Blind Rogue(r)".
$...నరమానవుల..
Alas! By this time, you should be realized that you are not in that(నరమానవుల) list. My snippet discovered that, Good Raj.
రాజేష్ జి ,
This is what you said above
>>"you should read what said context and discussed and then should deliver your comment"
ofcourse that is not a meaningful sentence but I gave you the benifit of doubt and thought you are talking about the context of the discussion.
Looks like wagging tougues like yours does not deserve that benifit of doubt.
Now I can,
$Blind Rogue(R)
Know, Half-knowledge is more dangarours than NO. Being said that, I can give you "benifit of clergy".
Correlate preveen comment and my comment(to praveen) to get the essence of what I said and the "context" I meant for.
Apart from that, When you want to chime in, you should know the matter out and out otherwise It is just Time-O-second for someone to call you "half-wit".
బాబులూ, ఈకెండు గాని గోలేంది ఇంగిలిపీసులో(Rowdy raajyam)? ఆనికీ ఈల్లకీ పడదుగా?
ఈ బలాగులో మాత్రం ఇంగిలిపీసు తక్కువయ్యిదేంటీ? మీరు మరీనూ.
looooool
ఎనానిమస్సూ, నాదెప్పుడూ ఉండే గోలేలే. ఏదో నోటికొచ్చిన భాష రాస్తున్నా అంతే.
శరత్, :) కరెక్టుగా చెప్పారు.
ఆ రాజేస్ని UK ఎవరు రానిచ్చార్రా బాబూ!!!
ఈడు butler english మాట్టడి India వోల్ల పరువు తీస్తాన్నాడు
@@ ఎనానిమస్సూ, నాదెప్పుడూ ఉండే గోలేలే.
ఏంది, నన్నెవరో పిల్చినట్టున్నారే
looool ఎనానిమస్సు. I just wrote the name of above anon in telugu and ended up writing your name :)
ఆ ఈకెండు ని ఈడకి పిలవొద్దు బాబూ.. పెద్ద పెద్ద లెక్చర్లిచ్చి సంపుతాడేమో :(
అప్పిగాడు జంపా? బ్లాకౌట్ చేసా అని రాసాడక్కడ
అలా ఆళ్ళని పిలవకు ఈళ్ళని పిలవకు అంటే ఎవడొస్తాడు ఓదార్చడానికి ?
మీ కన్నీళ్లు ఎవడు తుడుస్తాడు ?
ఆయ్ ..
100
వంద నేనే కొట్టా
కెలుకుడోల్లతో కాంప్రమైజింగ్ అయిపోయినట్టున్నాడు
మా దురద తీరనిది
ఈ కెలుకుడు ఆగనిదీ
నేనొక కామెంట్స్ పిసాచిని
అప్పి, మీ చిలక్పేట గాంగ్ ఎందుకు మూసుక్కూర్చున్నారు?
మేము ఎవరి పచ్చం కాదు
మా అభిప్రాయాలు సిద్ధాంతాలు మాకున్నాయ్.
NDA Vs UPA కొట్టుకుంటుంటే సూత్తంటాం సిపిఐ సిపిఎం లాగా
వంద అయినందుకు అందుకోండి నా లాల్ సలాం
జై కామ్రేడ్
చరణం నన్నేసుకోమంటావేటి:
మోడరేషన్ తీసిన బ్లాగు వాకిటనే పగలూ రేయీ కామెంట్తున్నా
రాసి రాసి గుల తీరక అలసి తిరిగి వెలుతున్నా
మా సరతన్న బ్లాగులో నన్నెపుడొ గుర్తిస్తాడూ
నేను రాలేదని కామెంటలేదనీ ఏడుత్తానే వుంటారూ
నేనొక కామెంట్ల పిశాచినీ...
@@ మేము ఎవరి పచ్చం కాదు
ఎవరి పచ్చం కాదా?
ఆ రాజేశాని సూసావా??? చిలక్ ని తెగ నాకుతున్నాడు
>>అప్పి, మీ చిలక్పేట గాంగ్ ఎందుకు
మూసుక్కూర్చున్నారు?
ఈ మాట కేబ్లాసా కుర్రోళ్ళు ( ముసలోళ్ళు కాదు) విన్నారంటే మీకు కుమ్ముడే
ఇంట మాట అన్నాక కూడా కేబ్లాస ఏమీ అనకపోతే మీరే గెలిచినట్లు
@ అజ్ఞాత పాట బాగుంది అందుకో మళ్ళీ నా లాల్ సలాం
అందుకే దురదపుట్టినా గోక్కోవడం లేదు
పానసాల లో తిట్టాడు అయినా నేను రాజేసు పట్టించుకోం
ఆ అజ్ఞాత, ఈ అజ్ఞాత, బలాగు రాసే wild ranger, ముసుగేసుకున్న ఎనానిమస్సూ, అందరూ ఒకడేనెహ!
>>>మోడరేషన్ తీసిన బ్లాగు వాకిటనే పగలూ రేయీ
కామెంట్తున్నా
నిజమే సుమీ
నేను ఎప్పుడూ online లో నే ఉంటున్నా
మోడరేషన్ పెడితే తెగ సిరాకు మాకు
ఈడ కొడితే ఆడ పడాల
మంచు గారు లేరు ఉంటె మీకు మూడేది
మా మంచు గారు వస్తే మీకు పగిలిందే
అప్పి, ఈ బలాగులో ఎవరెవరున్నారో మీ ప్రవీన్ బావను కనుక్కొని కొంచెం చెప్పరాదే?
>>>అప్పి, ఈ బలాగులో ఎవరెవరున్నారో మీ ప్రవీన్ బావను కనుక్కొని కొంచెం చెప్పరాదే?
ఎంత మా లతక్క మమ్మల్ని బ్లాగ్ మగ వేశ్యలు అని అంటే మాత్రం మరీ ఇలా అనాలా ?
మంచుగార్ని అంత మాట అంటావా ? దుర్మార్గుడా / దుర్మార్గురాలా
మీరంతకంటే ఎదవలే కానీ అక్కడ ప్రవీన్ straight forward. వాడికి హోమియోపతి పడదు ;)
నాకు మంచు గారికి దోస్తానా ఉంది
నాగురించి అన్నీ తెలుసు నేను ఎక్కడ పని చేస్తానో కూడా తెలుసు ఆయనకు
ఆయనని అంత మాట అంటావా ?
పాపాత్ముడా
ఎనానిమస్సూ, కేక!
ఎనానిమస్సు అంటే ఆడు వచ్చేతాడు
అనానిమస్సు అని అనాలే
@@ నాగురించి అన్నీ తెలుసు నేను ఎక్కడ పని చేస్తానో కూడా తెలుసు ఆయనకు
కాంగిరేసోల్లు ప్రెస్సుకి లీకు చేసినట్టు లీకు చేసావే....
అంటే నీ వుజ్జోగం గురించి తెలిసి....అది వూడకొట్టిస్తా అన్నది మంచుగాడా???
నన్ను ఎదవ అని ఎవడు అన్నది ?
శివాజీ నీ బలాగులో నన్ను ఎవడో తిదతన్నాడు
వాడి IP పట్టుకో
@ ఎనానిమస్సు అంటే ఆడు వచ్చేతాడు
రాసింది ఆడేనహ ;)
>>అంటే నీ వుజ్జోగం గురించి తెలిసి....అది వూడకొట్టిస్తా అన్నది మంచుగాడా???
ఎంత మాట అన్నావ్ కామ్రేడ్ , నేను ఆయన దోస్తులం అబ్బీ
ఆయన నన్ను ఎందుకు అంటాడు ?
మీరు ఇట్టానే ఎగరండి
మా మంచు అన్న వచ్చాక మీకు కుమ్ముడే కుమ్ముడు
@@ ఎంత మాట అన్నావ్ కామ్రే
కామ్రేడా?
కమ్మ్యూనిస్టు అప్పరావు
నీదాంట్లో 126 కామెంట్స్ ఉన్నాయి కదా
నా బ్లాగ్ లో కామెంట్స్ లేవు ఒక పది కామెంట్స్ అప్పు ఇస్తావా ? మల్లి నాకు కామెంట్స్ రాగానే ఇచ్చేత్తా
-అప్పు భాయి
కామెంట్స్ అప్పు అడుక్కున్న అప్పు భాయి
నేను బూతులు ఎక్కడ మాట్లాడా ?
బెదిరిత్తే నే పోతా
@@ కామెంట్స్ అప్పు అడుక్కున్న అప్పు భాయి
ఓస్ ఇంతేనా.. నే ఖాలీగా వున్నొప్పుడో కేకెయ్యి, ఓ వంద ఇత్తా నీ బలాగులో
>>>బూతులొద్దు అప్పరావూ.. ఆపీసులో పనిచేసుకోవాలా....
అప్పు ని బెదిరించిన పెవీను బృందం
అప్పు బ్లాగౌట్
@@ నేను బూతులు ఎక్కడ మాట్లాడా ?
మంచు వొస్తే అంటే బయట మంచు కురుత్తోందేమో అనుకున్నా అప్పూ
>>>నే ఖాలీగా వున్నొప్పుడో కేకెయ్యి,
ఏటీ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నేను కేకేయ్యాలా ?
ఇది రాసింది ప్రేవీన్ కదా :)
>>>నే ఖాలీగా వున్నొప్పుడో కేకెయ్యి,
నువ్వు ఎప్పుడు ఖాళీ గా ఉంటావో నాకు ఎట్టా తెలిసిద్ది ?
>>>ఒరే బ్లాగు వేశ్యా
నే పోతున్నా
మమ్మల్ని బ్లాగ్ వేశ్యలు అని తిట్టి , మమ్మల్ని పట్టించుకోన వసరం లేదని , చెప్పి , మా మీద పోస్ట్ రాసుకుని 200 కొట్టుకున్నారు పానశాల వారు
అలానే మీకు కూడా కొన్ని హిట్లిద్దాం అని అనుకొన్నా
నన్ను తిడితే మీ బ్లాగ్ కి ఎవడూ రాడు
మీ బలాగు డిలీట్ కాను
పెవీనా నన్ను తిట్టిన నాయాళ్ళ కామెంట్స్ డిలీట్ కొట్టు
నాతొ ఎట్టుకోమాకండి సింతకాయ పచ్చడి సేసీ గల్ను
ok. ఇక పోతన్నా, సానా పనుంది... అద్సరే చాట్ రిక్వెస్టెందుకంపావ్?
>>>అద్సరే చాట్ రిక్వెస్టెందుకంపావ్?
వోలు ఆలు ?
పైవేటు సాటింగులు ఎదుకబ్బా
పబలిక్కు సాటింగు సేస్కోందాం
అయినా కామెంట్స్ రాసే బదులు వీడియోలు తీయోచ్చుకదా
మా మంచు , ఆడి 'ఆడి' కారు వేస్కొని వచ్చేత్తాడు
పెవీను అన్యాకి మూడింది
అసలే పెవీను అంటే ఒంటి కాలు మీద లేత్తారు కేబ్లాస వొళ్ళు
ఏమి జరిగింది అందరూ మూసుకుని కూర్చొన్నారు ?
మంచి పోస్ట్ ఏదన్నా రాయండి
Post a Comment