ఈనాటి హారంలో ఎక్కువగా చదివిన టపాల లిస్టులో మీరు రాసిన టపా ఉన్నందున మీకు ప్రమోదవనం తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. మీలాగే ఔత్సాహిక బ్లాగర్లందరూ బ్లాగు హిట్లు పెంచుకోవడానికి ఆ
విలువైన కిటుకులు తెలుసుకుని ఇలాగే ఎక్కువ కామెంట్లూ, హిట్లూ సంపాదించుకోవాలని ఆశిస్తున్నాం.
13 comments:
మలక్ట్ రౌడీ ఆరెంజ్ సినిమాలోని కమీడియన్ ని పోలి ఉన్నాడంటున్నారు కదా. కమీడియన్ అంటే హీరోయిన్ చిన్నప్పటి వస్తువులు దాచుకునే వన్ సైడ్ లవర్ పాత్ర ఏమో.
అంచేత నువ్వు చెప్పొచ్చేదేంటిక్కడ?
సరైన టైటిల్ పెడితే బ్లాగుకి హిట్లు రావడం ఖాయం అంటావు అంతేనా?
ఈ రెడ్ క్లిఫ్ఫు మోడరన్ డే నారదుడి మాదిరున్నాడుగా
బోల్డు థేంకులు. కానీ నిజమయిన క్రైడిట్ మలకుకే. మలక్కు పేరు టైటిల్లో పెట్టాక కూడా ఆ టపా నంబర్ వన్ కాకపోతే ఆ అవమానం ఆ టపా పెట్టినవారికి కాదు, మలక్ కు! నేనేమో టైటిల్లో మలక్కును పెట్టి హిట్స్ పెంచుకున్నా, మీరేమో టపాల్లో మలక్కును పడేసి హిట్స్ పెంచుకుంటున్నారు - అంతే తేడా.
చిన్నప్పటినుండి జెన్నీని ప్రేమిస్తున్న పాత్ర కాదు. ప్రేమిస్తున్నవారినుండి విడిపోవడం ఎలా అని బాబా జుట్టు, పిల్లిగడ్డం వున్న ప్రేమికుడు అడుగుతాడే అతగాడు మలక్ ని పోలివుంటాడు.
కుక్కని తంతే డబ్బులు రాల్తాయ్ ఏకుక్కో తెలియాలి అంతే
టైటిల్ పెడితే హిట్లు వస్తాయ్ ఏ టైటిలో తెలియాలి అంతే
what is kukkalu got to do here?
అంటే మన పెద్దన్న బ్లాగుకుక్కనా మీ ఉద్దేశం,
ఖండిత్తన్నాం అద్దెచ్చా
మన బ్లాగు టాగ్ లైన్, కుక్కకాటుకి చెప్పుదెబ్బ అని పెడితే ఎలా ఉంటుంది? చించండి ఒకసారి
ఒరే ఆ కుక్క ఏడుత్తాది రా.. దాన్ని వాడితో పొల్చారని..
ఇవాళ 550 హిట్లు
కూడలి- 109
హారం-127
జల్లెడ-22
శ్రీకాకుళం ఆన్లైన్-2
డబల్ స్టాండర్డ్స్- 241
శరత్తుకి అభినందనలు-150
జ్యోతిష్యవిశ్వాసులు-81
దీనిబట్టి అర్ధమయ్యిందేంటి?
కుక్కల్ని తన్నకుండానే హిట్లు రాల్తున్నయ్ మనకి-550 hits is not a small number per a day
Great going guys keep up the spirit ..
Post a Comment