Friday, December 17, 2010

గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఎక్కడున్నాయని అడిగాడట!

కెలుకుడు అంటూ బూతు రాతలకి సపోర్ట్ ఇచ్చే మలక్పేట్ రౌడీ శ్రీరంగ నీతులు చెపుతున్నాడు. చలం గారిని 'మలం' అనీ, రంగనాయకమ్మ గారిని 'లంగానాయకమ్మ' అనీ రెండు మూడేళ్ల క్రితం ఎవరో అన్నట్టు మలక్పేట్ రౌడీ శరత్ 'కాలం' బ్లాగ్ లో చెప్పుకున్నాడు. ఈ మధ్య అలాంటివి జరగలేదట! ఈ మధ్య ఏమి జరిగిందో మలoక్పేట్ రౌడీకి తెలియదా? ఈ స్క్రీన్‌షాట్ చూడండి. నవంబర్ తొమ్మిదిన ఒక బ్లాగ్ లో మలక్పేట్ రౌడీ రాసిన కామెంట్.



 గొంగట్లో అన్నంతింటూ వెంట్రుకలు వెతకడం అంటే ఇదే.

10 comments:

శరత్ కాలమ్ said...

ధన్యవాదాలు. ఆ స్లీజీ బ్లాగుని చూడక చాలా రోజులయ్యింది. మలక్ చెప్పింది విని ఈమధ్య అలా వ్రాయట్లేదేమో అనుకున్నా.

Anonymous said...

good post :)

Wild Ranger said...

హి. హి. మా చిలకంతే.మా చిలకంతే

Wild Ranger said...

ఓర్నీ సుబ్రమణ్యం అంటే అదా అర్థం. సతీలీలావతి సినిమాలో సుబ్రమణ్యం అనుకున్నా :))))

Anonymous said...

సతీ లీలావతి సినిమాలో సుబ్రహ్మణ్యం అనేది కుక్క పేరు కదా.

Anonymous said...

ఆడ్ని కుక్క అంటే కుక్క సిగ్గు పడుతుంది. ఆడ్ని ఔరంగజేబు లేదా ఘజనీ అనాలి.

Anonymous said...

కుక్కంటే సరిపోడు. ఏ కుక్కో చెప్పాల్సిందే

Anonymous said...

అస్పలేషియనా ఆల్‌ స్టేషనా ??

Anonymous said...

పై అఙ్ఞాత,
థూ నీ జిమ్మడ. ఊరకుక్కా?? గజ్జికుక్కా అని అడగాలి

Anonymous said...

గజ్జి కుక్కని కొడితే గజ్జి రాలుద్దిగానీ డబ్బులు ఏడ రాల్తాయి ప్రవీన్‌ అన్నా?