Tuesday, December 14, 2010

నిజమైన జ్యోతిష్య విశ్వాసులు ఎవరు?

తెలుగు యోగి సత్యనారాయణ శర్మ గారి వృత్తి జాతకాలు చెప్పడం. బతుకు తెరువు కోసం చేపట్టే అనేక వృత్తులలో అదొకటి. అందులో ఆయన తప్పేమీ లేదు. మొన్నటి వరకు జాతకాలని బలంగా నమ్మిన మలక్పేట్ రౌడీ జ్యోతిష్యానికి వ్యతిరేకిగా ఎందుకు మారిపోయాడు? అతనికి నమ్మకాలలో స్థిరత్వం లేదేమొ?

తెలుగుయోగి గారు ఇలా వ్రాసారు
>>>>>>>>>>
స్వాభావికంగా కొందరు వ్యక్తులు ప్రయోగాలకు తేలికగా లొంగిపోయే గ్రహయోగాలను వారి వారి జాతకాలలో కలిగి ఉంటారు. ఇటువంటి యోగాలలో పిశాచగ్రస్త యోగం ఒకటి. ఉన్మాదయోగం కూడా ఈ రకమైనదే. గ్రహభీతియోగం ఉన్నవారిమీద ప్రయోగాలు త్వరగా పనిచేస్తాయి. వీటన్నిటిలోనూ రాహు కేతువుల ప్రభావం, శనియొక్క ప్రభావం, గుళిక యొక్క ప్రభావాలు ఉంటాయి. బాధకగ్రహాలు కీలకపాత్ర వహిస్తాయి.
>>>>>>>>>>

దానికి మలక్పేట్ రౌడీ ఇచ్చిన సమాధానం
>>>>>>>>>>
Frankly I don't like this post. I may be right or wrong but I feel these are superstitions. I don't believe in ghosts and evil spirits by the way.
>>>>>>>>>>

మొన్నటి వరకు మలక్పేట్ రౌడీ వీటిని బలంగా నమ్మేవాడే. సడెన్ గా ఇతను హేతువాది ఎలా అయ్యాడు?

ఈ లింక్ లో మలక్పేట్ రౌడీ ఇలా రాసాడు
>>>>>>>>>>భారతీయ జ్యోతిషాన్ని ఎద్దేవా చెయ్యడం ప్రతీ ఒక్కడికీ ఫేషన్ అయ్యింది. అసలు అది ఏ సందర్భంలో వ్రాయబడిందో, దానిని ఎలా అన్వయించుకోవాలో ఎవరికైనా తెలుసా? అసలు గ్రహాలని ఎలా నిర్వచించారో ఎవరికైనా తెలుసా? థియరీ ఆఫ్ రెలటివిటీ బట్టీ చూస్తే జియో సెంట్రిక్ థీయరీ కూడా నిజమే. రాహు కేతు అనేవాటిని గ్రహాలుగా కాకుండా 'ప్లానెటరీ పొసిషన్స్ ' గా చూసుకుంటే సరిపోతుందని సైంటిస్టులే అన్నారు.
>>>>>>>>>>

ఇతని గుంపువాళ్లే జాతకాలు చెప్పే సత్యనారాయణ శర్మ గారిని నిత్యానంద శర్మ అని ఎందుకు తిట్టారు? జాతకాలని వీళ్లు నమ్మితే ఒప్పు కానీ వృత్తిపరంగా జాతకాలు చెప్పేవాళ్లు నమ్మితే తప్పు.

30 comments:

Wild Ranger said...

ఏటీ, ఇదంతా మన సింగిల్ స్టాండర్డ్ చిలక్ గురించే! ఈ భూ పెపంచకంలో అందరి డబుల్ స్టాండర్డ్స్ గురించీ చెప్పే మన చిలకేనా :))))

anyway, it is too harsh on him. పాపం చిలక

Anonymous said...

ప్రవీణ్‌ అన్య ఇరగదీశావ్‌ గా .. దీనికి మలక్‌ గారు ఏమి సమాధానం చెప్తారో?

Anonymous said...

జాగరత్త మామో .. నీక్కూడా ఆ జాతకాల సర్మకి పట్టిన గతి పట్టుద్దేమో..

Anonymous said...

మీ గ్రూపులోకి బూరని చేరుచ్కోండి

Anonymous said...

కెలుక్‌ పేట బ్రోకర్‌ అంటగా?

Apparao said...

అందరూ సల్లగా కూకొన్నారు గా
మళ్ళీ ఏందీ లొల్లి ?
"కాలం" Vs "వనం" లైవ్ షో చూడండి

Kathi Mahesh Kumar said...

మలక్పేట రౌడీకి అంత సీన్ అవసరమా! ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారూ!?

Anonymous said...

కత్తీ?
మలం పెంట రౌడీకి అవసరమా?

Anonymous said...

మరుగుదొడ్డి రౌడీకి అవసరమా?

Apparao said...

ఆ అమ్మాయి ఎవరో పబ్లిసిటీ కోసం నిక్కరు వేసుకోలేదట
ప్రమోదవనం వాళ్ళు "ఫోటో గ్రాఫర్" ఉద్యోగం చేస్తున్నారు

Csivaajee said...

అప్పి

మైండ్‌ దొబ్బిందా?

Anonymous said...

అప్పారావుని......మా అప్పల్రాజుని... తిట్టడమా?
ఆయ్‌

శరత్ కాలమ్ said...

ఎవరన్నా మలక్కు మీద రిసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసి డాక్టరేట్ కొట్టేయ్యకూడదూ. బాగానే విశ్లేషిస్తున్నారే అన్నీనూ!

Apparao said...

శివాజీ
ఇప్పుడే మా బావ చెప్పాడు కదా అరదం చేస్కోవాలి అని
సరే నేను విడమరిచి చెప్తున్నా
ఎవరో అమ్మాయి పబ్లిసిటీ కోసం నిక్కరు వేసుకోకుండా వచ్చింది
దానికి ఫోటో గ్రాఫర్ లు ఫోటో లు తీస్తే ఎవరికీ పబ్లిసిటి పెరిగిద్ది ?
నా మైండ్ దొబ్బతం కాదేహే , నీ మోకాలు గోక్కో ,
నేను కూడా ఈడ అరికాలు గోక్కుంటున్నా

Csivaajee said...

@శరత్‌,
చేస్తున్నాం చేస్తున్నాం ..తెరవెనుక చాలా భాగోతమే జరుగుతోంది. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో కార్యకర్తలని, మా బ్లాగుని బలోపేతం చేసే పనిలో ఉన్నాం. వీకీలీక్స్‌ తరహాలో ఒక గూఢచర్య నెట్‌ వర్క్‌ ఏర్పడబోతోంది.
మా టార్గెట్‌ లని విశ్లేషించుకుంటున్నాం, కొంత మంది ఫ్రెష్‌ గా హిట్‌ లిస్ట్‌ లో కలిపి ఉన్నవాళ్ళని తీసేసే విషయం ఆలోచిస్తున్నాం. ఇంకో వారం పది రోజులు పట్టొచ్చు, ఆ తర్వాత ఉంటుంది నా సామిరంగా ..

Apparao said...

>>ఆ తర్వాత ఉంటుంది నా సామిరంగా ..
ఏంటి ఉండేది ? తుఫాను తగ్గాక పులిహోర , బట్టలు పంచిపెడతారా ?

Csivaajee said...

అప్పు,
ఓ అదా .. ఆ బొంగు లే
కసబ్‌ గాడి కొచ్చే పబ్లిసిటీ కూడా పబ్లిసిటీ యేనా?

Csivaajee said...

అప్పు,
లేదన్నా ..
సింపుల్‌ గా ఒక్కోణ్ణీ ఉతికారేసి ఒంగోబెడతాం

Apparao said...

>>>సింపుల్‌ గా ఒక్కోణ్ణీ ఉతికారేసి ఒంగోబెడతాం
తర్వాత శరత్ ని పిలుస్తావా ? :-)

Csivaajee said...

మంచి ఆలోచనే .. నా బుర్రకి తట్టనేలేదు.

Csivaajee said...

అవును అప్పూ భాయ్‌,
ఈ మధ్య ఎవరిబ్లాగు చూసినా డిప్పారావ్‌, చిప్పారావ్‌, కాయ, పిందె అని కనిపిస్తున్నాయ్‌ అవన్నీ నువ్వేనా?

శరత్ కాలమ్ said...

నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి శాస్త్రి గారూ :))

Apparao said...

మొన్న ఇద్దరు సభ్యుల మధ్య పుల్ల పెట్టా
అప్పటి నుంచే ఇలా
పిందే కాయ మాత్రం శరత్ కే తెలియాలి
నేను నా ప్రొఫైల్ తో నే రాస్తా
నువ్వు ఇలా అడిగితె నాకు అవమానం, సిరాకు, కోపం, అసహనం, బ్లా బ్లా బ్లా

అప్పి said...

నేనేమన్నాను బాబూ,
ఒంగోబెట్టమనేగా .. వాళ్ళకి కష్టం ..మీకు ఇష్టం
బ్లాగాయణ బ్లాగాయణ

Apparao said...

>>>నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి శాస్త్రి గారూ :))
ఇయ్యాల మంగళవారం కదూ, మర్చిపోయా
సామెత గుర్తుకొచ్చిందా ?

కత్తి said...

మొగుడే వుంటే సోమవారానికి తర్వాతిరోజెందుకని

Csivaajee said...

మంగళవారం మాకే కదా సామీ,
నీకు బుధవారం మొదలై ఉండాలే,

Apparao said...

>>>మొగుడే వుంటే సోమవారానికి తర్వాతిరోజెందుకని
ఈ కామెంట్ రాసింది శివాజీ కదూ , నాకు తెలుసు నీ టాలెంటు
పని చెయ్యలేక మంగలోరం అన్నాడట

Csivaajee said...

కాదమ్మా ..
ఈ నిముషంలో పదిమంది చూస్తున్నారు బ్లాగుని, ఎవడో మరి

Anonymous said...

@@ ఈ మధ్య ఎవరిబ్లాగు చూసినా డిప్పారావ్‌, చిప్పారావ్‌, కాయ, పిందె

ఆళ్ళందరూ & జఫ్ఫారావ్ -- ఇయ్యన్నీ ఒకడె రాస్తన్నట్టూ వుంటాయ్