బ్లాగుల్లో తిరిగే ప్రతీ 'ఎనోన్' మక శిఖండి క్లైములనీ ఖండించే అలవాటు నాకులేదులే గానీ.....భరద్వాజా ..
ఏమూలో నీలోనూ కూసింత మానవత్వం (ముతక భాషలో చెప్పాలంటే చీమూ నెత్తురూ) మిగిలి ఉంటుందనే నమ్మకం తో నీకు సమాధానమిస్తున్నా ..
జీవితంలో దేనికీ పనికిరాని మీ పదిమంది హిందూద్వేషులు ఒక బ్లాగు పెట్టుకోవచ్చుగానీ మిగిలినవాళ్ళు సంకలిని పెట్టుకోకుడదా?
నేను పనికొస్తానా రానా తర్వాతి సంగతి. నన్ను హిందూద్వేషిగా ముద్రవేసేసినప్పుడు, నిన్ను పరమత ద్వేషిగా నీకు నువ్వు ముద్రవేసుకుని నిరభ్యంతరంగా పెట్టుకో ఎన్ని కావాలంటే అన్ని సంకలునులు
ఎంతైయా పాపం మీ ప్రమోదవనం ఏడుపంతా మాలిక మీదే కదా? ... మీ crybabies అందరి ఏడుపు వల్ల మాకు లాభమే :))
ఏముందక్కడ ఏడ్వడానికి? నీమాటవినని ప్రతీ బ్లాగుమీదా అందరిబదులూ నువ్వే పడిఏడుస్తూ పీకిపారేస్తున్నావుగా ..
పాపం మమ్మల్ని హిందుత్వ వాదులన్నారు - పనిచెయ్యలేదు
ఎక్కడా? ఆ కామెంటులో హిందూత్వమీద నిబద్ధత లేని వాళ్ళు అని చదివినట్లు గుర్తు
పాపం బజ్ రంగ్ దళ్ అన్నారు - బజ్జుల్లో కూడా లేకుండా పోయారు
ఎవరన్నారు ఎక్కడ?? సంబంధంలేని సంఘాలని కోట్ చేసే అలవాటు మాకులేదు, బ్లాగులకే సమయం చాలట్లేదు ఇంకా బజ్జుల్లోకి దిగాలా అని మా టీంలో డిబేట్ అవుతూ ఉంటుంది. ఇప్పటిదాకా దిగలేదు కానీ ఒకసారి దిగాక లేకుండా ఎందుకుపోతాం అన్నాయ్. నచ్చనప్పుడు పీకేయడానికి అదేమీ చాలిక కాదుగా
గోల గేంగ్ అన్నారు - ఊహూ!
అన్నాం ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం
మా కుటుంబ సభ్యుల మీద బూతులు రాశారు - అది కూడా బెడిసికొట్టింది
అబద్ధం, ఎక్కడా? అయినా మన .. పేరెందుకులే గారి... కన్నా కుటుంబ సభ్యులని బూతులు తిట్టడం లో నైపుణ్యం ఎవరికుంది?
పాపం ఇప్పుడు మేము కుహానా హిందుత్వ వాదులమా?
నువ్వు ఏమయితే ఎవడికేందాయ్? హిందూత్వం పేరుచెప్పి ఆధిపత్యపోరుకి దిగకు చాలు.
ఏమనుకుంటారో అనుకోండి. We are fine with everything. We are what we were, we continue to be what we are. ఇదే కాదు, ఇంకా ఎక్కువ రాస్తాం.. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇలాంటి ఆటల్లో మేం మీకన్నా ఓ రెండాకులు ఎక్కువ చదివినవాళ్లమే. ఇప్పటిదాకా పాపం పీకిందేమీ లేదుగా.
పైగా అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు పీకడానికేమీ లేదు అంటూ చేతకానితనం కప్పి పుచ్చుకోడానికి స్టేట్మెంట్లొకటి
Ready .. get set go ...
ఇంకో విషయం చెప్తున్నా విను. నువ్వు ఒకటికి వందసార్లన్నా .. వెయ్యి సార్లు గీపెట్టుకున్నా, లక్ష సార్లు ప్రచురించుకున్నా .. నీహారిక మా టీం మెంబరు కాదు. She's never been part of our team.
ఇకపై ఈ ఆరోపణలకి స్పందించడం ఉండదు.
నమస్తే

25 comments:
Superb ..
may I ask whats wrong now?
Good reply
May 1, 2011 7:22 PM Anon ..
In principle, Its simple ..
Action from Pramaadavanam reaction from Pramodavanam.
It is TRUE that Pramodavanam doesnt react when there is no ACION from that side.
And its also TURE that We will not proactively launch an ACTION Episode and call for a reaction.
Good honest and assertive reply Siva dude
వాడి పోస్టులో సగం అబద్ధాలు ,సగం ఆరోపణలు. ఇక్కడ మనం ఆ మలంపెంటోడిని తప్ప ఇంకెవ్వరిని కెలకలేదు కదా? అయినా ఫలానా ఫలానా మీద మనం ఆరోపణలు చేసాము అని కూస్తాడు.
ఆడసలు మనిషా ? మలక్పెట రౌడీనా ?
శెబాష్,
కుక్కకాటుకి చెప్పుదెబ్బ అంటే ఇది
ఎక్కడ ఎక్కడా లింక్ ఇవ్వా ప్లీచు
ఆడసలు మనిషా ? మలక్పెట రౌడీనా ?
kevvu kekaaa
u rock aggi :)
ఆడసలు మనిషా ? మలక్పెట రౌడీనా ?
ROFL
ప్రత్యక్ష౦ గా చూడనోడివి బ్లాగులు, టపాలు పెట్టి జనాల మెదళ్ళు ఎ౦దుకు తి౦టావ్??
ఎలా హి౦దువుల్లో ఒకరికి ఒకరి తో గొడవలు పెట్టాలా అని రోజుకొక న్యూసెన్స్ చేస్తున్నావ్ రా మలక్???
-----------------------------------------
Malakpet Rowdy said...
బాబాగారికి విరాలాలు ఎందుకు ఇస్తున్నారు? అతను సామాజికసేవ చేస్తున్నాడని ఇస్తున్నారా?
______________________________________________________________
నేనైతే అదే అని అనుకుంటున్నాను (నేను విన్నదాన్ని బట్టీ) - ప్రత్యక్షంగా అయితే ఏమీ చూడలేదు.
అన్నాయ్ మలగ్గాడు ఇదేదో కూత కూస్తున్నాడు.
Hindu culture doesn't have any particular head.
అ౦టే మన స౦స్కృతికి 'తలకాయ్' లేదన్నాడా ఏ౦టి ఈ బుర్రతక్కువ వెధవ.
----------------------------------------------
Malakpet Rowdy said...
ఎందుకంటె, మన మతములో జరిగే అన్యాయాన్ని ఖండించడం,
_______________________________
I am not sure what you mean by this? Hindu culture doesn't have any particular head.
ఏమో బాసూ నాకీ మతాలూ ధర్మాలూ తెలిసిచావవు. వెళ్ళి ఆయన్నే అడుగు.
ఒరేయ్ కమ్యునిష్టులయినా, బీ జే పీ అయినా , కా౦గ్రెస్ అయినా బాధ్యత వహి౦చాల్సి౦ది ప్రజలకే. లక్షలు లక్షలు జన౦ దగ్గర తీసికొని, ఒకటిరె౦డు పనుల్జేసి ట్రస్టు పున్యమా అని మేడలూ మిద్దేలూ కట్టుకొని, ఆస్తులను ఆ నలుగురూ భో౦చెస్తే చూస్తు ఉ౦డటానికి కాదు.
ఎవడొ ఏదో అనుకు౦టే నీకె౦దుకని మూసుక్కోచ్చో లేదు నువ్వు ఎ౦దుకూ ?
మరి ఎవరైనా అ౦తేరా వెధవాయ్.సరే నీ పి౦డాకూడు ప౦దులకే ఏత్తా౦ లే
---------------------------------
Snkr said...
నువ్వన్నట్లు నిజమే! లక్షలకొద్దీ డొనేషన్లు ఇచ్చినోళ్ళకి లేని వర్రీ ఈ గొట్టాం కమ్యూనిస్టులకు, నాస్థిక బేవార్సులకు, మరీ ఎక్కువలావుంది, బ్లాగుల నిండా బరికేసుకుంటున్నారు!! వీళ్ళ పిండాలు పందులెత్తుకెళ్ళ.
అన్నాయ్.ఒక్కటిచెప్పనా ...అక్కడి కామెంట్లు ఇక్కడవైకు. ఇదేమీ కెలుకుడు టపాకాదుగా ఎందుకు గోల
నిజమే, వాడి బ్లాగులో వాడు , వాడి భజన కారులు తప్ప ఇ౦కెవ్వడూ రాయలేడు.
ఆకాశరామన్న గోరు చెప్పిన మాటలాగా, వాడికి విషయ జ్నాన౦ తక్కువ కదా. అ౦దుకని వాడికి నచ్చని వాళ్ళని చర్చలొ రానివ్వడూ.
మరి ఈ బ్లాగులో నయినా వాడి వ్యాఖ్యల పై అభిప్రాయాలు ప౦చుకోనివ్వక పోతే ఎలా? అర్ధ౦ చేసికోమని మనవి
లేద౦టే ఒక టపా వెయ్య౦డయ్యా, వాడివ్యాఖ్యలపై మా అబిప్రాయాలు సెప్పుకోడానికి.
Guys please somebody handle comment moderation. I am leaving for the day
బుడ౦కాయలు, నిజ౦ చెప్పేస్తారు చక్కగా, చిన్నపిల్లల్లాగా, so cute!!!"
---------------------
అవును నిజాలే చెప్తా౦.నీ లెక్క గాదన్నమాట. మెచ్చుకున్న౦దు ధన్యవాదాలు రా మల౦ గాడిదా
They are just giving free publicity to ourblog guys :)))))
ee blaagu kooda fakenaa????
baaboy jemes bond cinema laaga undi
anta malak maaya
ఆ ఒంటేలుగాన్ని వదిలేసిండ్రెమ్రా బై?
ఎవరండీ వీళ్ళు? నా బ్లాగ్లో కూడా అడ్డంగా రాస్తున్నారు. ఎంత ఓపిగ్గా రాసినా రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప మామూలుగా రాయడం లేదు. ఇదేం అలవాటు వీళ్ళకి? నేను రెండు సంవత్సరాలనుండి ఇంగ్లీసులో బ్లాగింగ్ చేస్తున్నా. అక్కడ ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాని తెలుగులో బ్లాగు మొదలుపెట్టిన రెండునెలలకే వీళ్ళు వెటకారాలు, హేళన చేయడం, అన్నీ తెలిసినట్లు అధిక్యంతో రాయడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ రోజైతే Snkr అని ఒకరూ, srinivas అని ఇంకొకరూ చాలా అసభ్యంగా రాశారు. నా అభిప్రాయాలు రాసుకుందామని బ్లాగ్ పెట్టుకుని రాసుకుంటున్నా. మీ సోది వినాల్సిందేనా అని ఒకడు, చైనా మీద ఎందుకు రాయవు అని ఇంకొకడు, అదెవరో మార్తాండలాగా అని మరొకడు ఏవేవో రాస్తున్నారు. బ్లాగ్ లో మనకు నచ్చిన అభిప్రాయాలు రాసుకునే స్వేఛ్ఛ ఉంటుంది గదా. దాన్ని గుర్తించకుండా వాళ్ళకి నచ్చింది రాయాలంటారేంటి?
వీళ్ళలో కొంతమంది (లేకపోతే అందరూనో) అమెరికాలో స్ధిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తున్నారు. అంత చదువు చదివి సభ్యతా, సంస్కారం లేకుండా వెకిలి రాతలు రాయడానికి సిగ్గు ఎలా లేదో అర్ధం కావడంలేదు. శాడిజం అని విన్నాం గాని అది ఇంటర్నెట్ లో కూడా తీర్చుకుంటారని తెలిసి చాలా ఆశ్చర్యంగా ఉంది.
గత నెలరోజులనుండి అప్పుడప్పుడు రాస్తూనె ఉన్నారు. నచ్చకపోతే చదవడం మానేయాలి గానీ ఇలా దాడి చేయడం చూస్తే చీదర సరే, ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఏం సాధించాలని ఇదంతా? వీళ్ళ వ్యవహారం నాకసలు అర్ధం కావడం లేదు. వీళ్ళకేం కావాలి?
ముఖ్యంగా అగ్రిగేటర్ అని చెబుతున్న ఓ సైట్ కి నా బ్లాగ్ ఇచ్చిన దగ్గర్నుండీ ఈ కామెంట్లు వస్తున్నాయి. అది గమనించి సైడ్ కాలంలో ఉంచిన వాళ్ళ బేనర్ని తీసేశాను. కాని వాళ్ళ లిస్టులోంచి తీయలేను కదా. తీయమని చెప్పినా వినేట్లు లేరు.
ఇది చాలా ఘోరం. అగ్రిగేటర్ సైట్ అని ప్రకటించి సబ్ మిట్ చేశాక ఇలా సాటి బ్లాగర్లమీద దాడులు చేయడం చాలా ఘోరం. ఈ స్వభావాన్ని ఎలా గుర్తించాలొ అర్ధం కావడం లేదు. ఎవరైన కొత్త వ్యక్తి ఎదురైతే ఎలా మాట్లాడుతాం? గౌరవిస్తూ మాట్లాడుతాం. పరిచయాలు పెరిగి ఫ్రెండ్షిప్ అయితే తప్ప అరె ఒరే అనుకోం. స్నేహం కుదిరినా ఒకళ్ళ అభిప్రాయాలు మరొకళ్లకి నచ్చకపోతే అలా కుదరని విషయాలు రాకుండా జాగ్రత్తపడుతూ స్నేహాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తాం. అసలు అటువంటి మర్యాదలేవీ వీళ్ళకి అవసరం లేదా? ఇలాంటి శాల్తీలు ఎదురుగా తగిలితే నాలుగు పీకుతాం. ఇంటర్నెట్ లో అది కుదరదనేనా వీరి ధైర్యం? అసలటువంటి పరిస్ధితిని తెచ్చి మరీ తిట్టించుకుంటున్నారే వీళ్ళు? ఇలా ఆలోచిస్తున్నకొద్ది ఆశ్చర్యంగా ఉంటోంది. మానవ సమాజానికి సంబంధించిన కనీస నియమాలు పాటించట్లేదు వీళ్ళు. సరే ఏం సాధిస్తారు?
తమిళులు చేసుకున్నంతగా తెలుగు సాఫ్ట్ వేర్ ఎవరూ సరిగా డెవలెప్ చేయలేదని, అందువలన తెలుగు బ్లాగింగ్ అందరికీ అందుబాటులోకి లేకుండా పోయిందనీ కొద్దిగా బాధపడుతుండే వాడ్ని. ఈ సంకలినులు చూశాక సంతోషం వేసింది. ఆ సంతోషంలోనే కనబడిన అగ్రిగేటర్ లన్నింటికీ నా బ్లాగ్ పేరు ఇచ్చేశా. తీరా చూస్తే వెటకారాలు, ఎగతాళి వగైరాలు. టెక్నాలజీని మంచిని పెంచడానికీ, మనకు తెలిసిందాన్ని నలుగురికీ పంచడానికీ వినియోగించుకోవాలి గానీ ఇలా లేని శతృత్వం పెంచుకోవడానికి ఉపయోగించుకోవడం ఒక విధంగా బాధగా ఉంది. అపాత్రదానం అన్నట్లు అర్హత లేని వారికి సాఫ్ట్ వేర్ విద్య అందిందే అనుకోండి. ఇలా దుర్వినియోగం చేయడమేనా? ఇక్కడ ప్రజల డబ్బుతోనే చదువులన్నీ చదువుకుంటున్నాం. ప్రజల డబ్బు అని అంగీకరించకపోతే కనీసం తల్లిదండుల డబ్బుతోనైనా అని అంగీకరిస్తారు కదా? అలా చదువుకుని విజ్ఞానాన్ని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారే వీళ్ళు?
విశేఖర్
teluguvartalu.wordpress.com
Post a Comment