----------------------------------------------------
బాబూ, వాడి చదువెంతా? వాడి లోకజ్ఞానమెంతా? సీకాకులం నుంచి వచ్చిన వాడి ఎక్స్ పోసరెంతా?
ఇలాంటి వాడిని తీసికెల్లి ఐఐటీల్లో చదివిన కారుతిక్క, అమెరికాని దున్నేస్తున్న దురద్వాజ ల తో కంపేర్ చేసి వాల్లలా వుండాలని ఆశించడం తప్పు.
ఒక వ్యక్తి స్వభావం అతని ఎక్స్ పోసర్ మీద అధారపడి వుంటుంది.ప్రవీణ్ అలా బిహేవ్ చెయ్యటం అతని స్థాయికి సరిగ్గా సరిపోతుంది.
అతడిని రెచ్చగొట్టి తిట్టి తిట్టించుకున్న (కారుతిక్క, ఒంటేల్, బాంబినో, మలంక్) వాల్ల మానసిక ఎదుగుదల మీద మనందరం చర్చించాలి.
కుక్క (మార్తాండ) మనిషిని (బాంబినో, కారితిక్క, మలంక్ etc..) కరిస్తే అది సాధారణ విషయం.ఇక్కడ చర్చించాల్సిన అసాధారణ విషయం ఆ మనుషులు తిరిగి కుక్కని కరవటం.
----------------------------------------------------
ఎంత అద్భుతంగా చెప్పారండీ!
సరిగ్గా సరిగా మా పాయింట్ కూడా ఇదే .. ఇది నిరూపించడానికి ఇంతకన్నా మంచి సమయం రాదు.
ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు, శ్రీకాకుళం బుల్లోడు- ఏదో బుడ్డోడు అని చూసి వదిలేయాల్సిన వాడు, మూడు రోజులుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. అది కూడా ఒంటేలు, మలంక్ లాంటి ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ నీతీ జాతీ లేని అచ్చోసిన ఆంబోతు వెధవలతో. ఎవడి సహాయం అడగలేదు, ఎవరికీ చెప్పుకోలేదు, వాడు చెప్పాలనుకున్న విషయాలు, కొన్ని రోజులుగా వాడి మీద జరుగుతున్న దుష్ప్రచారం., వాణ్ణి మానసిక క్షోభకి గురిచేసిన అన్ని విషయాలు చెప్పినమాట చెప్పకుండా చెప్పుతో కొట్టి మరీ చెప్పాడు.
వాడు చెప్పిందాంట్లో నిజా నిజాలు మాకు తెలియవు, అలా అని మేము ఆ వ్యాఖ్యలని సమర్ధిస్తున్నామనీ కాదు, టోటల్ గా మాకు ఆ డిస్కషన్ అనవసరం. కానీ మేము మెచ్చుకుంటొంది ఆ పోరాట పటిమ, ఆ బ్లాగులో పెట్టినట్టు దిగజారుడు తనంలో వస్తాదుల్లాంటి వాళ్ళకి, అవిశ్రాంతంగా, నిరంతరాయంగా వాణ్ణి ఎన్ని బూతులు తిట్టినా సంయమనం కోల్పోకుండా సమాధానం చెప్పిన తీరు.
ఇదే ఇదే .. ముక్కు మూసుకుకి తన రాతలు తాను రాసుకునే జాతకాల శర్మ దగ్గర్నుంచీ, ఏదో 30 యేళ్ళ మధురానుభూతులని రిటైర్ అయ్యాక ఒకసారి మురిపెంగా గుర్తుచేసుకుందామనే ఆ పెద్దాయన దగ్గరనుంచీ, ఏదో సైన్సూ, అసైన్సూ, ఎనలిటిక్సూ అని వెంపర్లాడే ఆ పిల్లకాయ్ దగ్గర్నుండీ, ఈ బుడ్డోడి దాకా ..విమర్శించడం, ఇన్సల్ట్ చేయడం, రెచ్చగొట్టడం, తిట్టడం తిట్టించుకోవడం. ఈ ప్రోసెస్ మొత్తానికీ గొప్పగా పేరు పెట్టుకున్నారు "కెలుకుడు" అని. దానికోసం మళ్ళీ ఒక బ్లాగు.
ఇంకా సిగ్గులేకుండా అసభ్యపదజాలంతో దూషించడం, బలప్రయోగాలు ఫోన్లు చేసి దూషించడం.
ఆ నాడు పురాణాల్లో ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే సాధువులని హింసించి ఆనందపడే రాక్షసులు, ఈనాడు ఇవాళ ఇదిగో ఈ దిక్కుమాలిన, సిగ్గుమాలిన మానసిక వికలాంగులుగా, ఈ కెలుకుడు బాచ్‌లో మన మధ్యలోనే ఉన్నారు.
మూడురోజుల నుంచీ మొత్తుకుంటున్నారు, ఒక్కణ్ణి చేసి ఆడుకుంటున్నారు, ప్రమోదవనం ఎందుకు నీకు మద్దత్తు రావట్లేదు అని రెచ్చగొడుతున్నారు కదా. ఇప్పుడు వినండి, మేము ఎందుకు ప్రతిస్పందించలేదో.
"ఆలోచనాపరుడు తెచ్చుకునేది మెప్పు..ఆవేశపరుడు తెచ్చుకునేది ముప్పు.."
మీరింత వీరావేశంతో మీ నీతితక్కువతనాన్ని అఙ్ఞాత కామెంట్ల రూపంలో బయటపెట్టుకుంటుంటే మేమెందుకు ఆపాలి, మేము ఎందుకు మీకు సమాధానం ఇచ్చి దిగజారాలి, మాకు కావలిసింది కూడా అదే.
ముందూ వెనకా చూడకుండా.. ఆ పెద్దాయన బ్లాగులోనూ, ఇక్కడా వందలకొందల కామెంట్లు రాసి, మీవి ఎంత దిగజారుడు బతుకులో జనాలకి ఎంత చక్కగా నిరూపించుకున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి?
చీ అమాయకులని ఏడిపించి శునకానందపడే మీవే ఓ బతుకులేనా? ఏ ధైర్యం ఏ అధికారంతో ఇలా సాటి బ్లాగర్లని హింసిస్తున్నారు? అడిగేవాడు లేరనా? ఇంత నికృష్టంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా దొరికిపోయిన మీమొఖాలు ఎక్కడపెట్టుకుంటారు? మళ్లీ ఏ ముఖంతో అంటారు మేము బ్లాగు ప్రజాస్వామ్య పరిరక్షకులం అని! మానసిక వికలాంగుల్లారా!
మళ్ళీ, వీళ్ళు ఆధ్యాత్మిక శొధకులు, కుల,మత, ప్రజాస్వామ్య పరిరక్షకులు. ఈ ముసుగొకటి మన బతుక్కి ..
ఇప్పటికైనా కళ్ళు తెరవండి, సాటి బ్లాగర్లని ఆదరించండి, ఏవో ఏవో పంచుకోవాలని బ్లాగులోకంలోకి అడుగుపెట్టే సాటి బ్లాగర్లమీద మీ ఆధిపత్యధోరణికి స్వస్తి చెప్పండి. ఇది మా ప్రమోదవనం తరపున మేము చేసే విఙ్ఞప్తి.
---------------------------------------We came, We saw, We don't care a damn..
Friday, December 31, 2010
Tuesday, December 21, 2010
"మన ఆచారాల"పై ఒక భడవాయ్ నిర్వాకం !
ఒక పెద్దాయన, ఏదో ఆయన ముప్పై ఏళ్ళ ఉద్యోగ జీవితంలో లెక్కకు మిక్కిలి సార్లు నిర్వహించిన కార్తీక వనభోజనాలనీ, అందులో తయారు చేసిన రకరకాల వంటకాలనీ, మరుపురాని ఙ్ఞాపకాల్లాంటి రకరకాల మనుషులనీ మురిపెంగా గురుతు చేసుకుని అందులో తెలుగు వారి ఆచార వ్యవహారాలని మధురంగా మేళవించి పాఠకులందరికీ ఒక అందమైన అనుభూతినిద్దాం అన్న మంచి ఉద్దేశ్యంతో ప్రతిఫలాపేక్ష లేకుండా "మన ఆచారాలు" అన్న పేరున ఒక శీర్షిక నిర్వహిస్తుంటే ..
ఒక ప్రబుద్ధుడు, ఒక శుంఠ, ఒక అవులాయ్, ఒక వెర్రాయ్, ఒక భడవాయ్- ఆయన బ్లాగుకు పిలవని పేరంటానికి తలవని అతిధి మాదిరి పోయి..
జింటాక్ లనీ, అజీర్తులనీ, రిటార్డులనీ పరమ అసభ్యకరమైన వ్యాఖ్యలు రాసి ఆ పెద్దాయన్ని మానసిక క్షోభకి గురిచేస్తాడా?
వాడి తోకెమ్మట నారాయణా అంటూ, తానా శాస్త్రులూ, తందాన శర్మలూ "సరిలేరు నీకెవ్వరు, సరిరారు నీకెందరూ" అంటూ భట్రాజు కామెంట్ల మారథాన్ నిర్వహిస్తారా?
అది చూసి బ్లాగుపెద్దలమని భుజాలు తడుముకునే నవసమాజ నిర్మాణ సారంగ పారంగతులందరూ కనీసం ఖండించకుండా మిన్నకుంటారా?
వీకీ పీడియాల్లో ఎత్తుకొచ్చిన పెంట మీద వ్యాసాల్నీ, స్మశానాల మధ్య కాలేశవాల చేత సన్మానాలనీ అంగీకరించి, ఆహా ఓహో ఎంత బాగున్నాయ్, అవి మా సృష్టే, ఈ సృజనాత్మకత మా వరం, మమ్మల్ని భరించడం తెలుగు బ్లాగర్ల ఖర్మం అని చంకలు గుద్దుకునే మీ కుహనా బ్లాగు ప్రజాస్వామ్య పరిరక్షకులకి ఆ పెద్దాయన పంచుకునే అనుభవాల మూలంగా ఊడినదీ, ఒరిగినదీ ఏముంది అని ప్రమోదవనం వేదికగా ప్రశ్నిస్తున్నాం.
అందుకే ప్రమోదవనం తరపున ఆ పెద్దాయనకి సంఘీభావం తెలియచేస్తున్నాం. మీమీద జరుగుతున్న అకారణమైన ఈ దాడి మేమెవ్వరం సహించబోమని బాఙ్ముఖంగా విన్నవించుకుంటున్నాం. ఇలా బ్లాగర్ల వ్యక్తిగత భావప్రకటన స్వేచ్చని హరించే విద్వేష పూరితమైన దాడులు ఇకముందు చెల్లవని, కాదూ కూడదని మొండికేస్తే మేము చేయబోయే ఎదురుదాడి మరింత తీవ్రంగా ఉండబోతోందని హెచ్చరిస్తున్నాం.
PS:అన్నట్టు ఆ పెద్దాయన ఈళ్ళకి కొత్త బిరుదిచ్చారండోయ్- 'డాపుల్ గేంగర్స్" అని.
కొన్నాళ్ళకు ప్రపంచంలో ఇప్పటివరకూ కనిపెట్టిన తిట్లు సరిపోవేమో ఈళ్ళని తిట్టడానికి :)))
PS:అన్నట్టు ఆ పెద్దాయన ఈళ్ళకి కొత్త బిరుదిచ్చారండోయ్- 'డాపుల్ గేంగర్స్" అని.
కొన్నాళ్ళకు ప్రపంచంలో ఇప్పటివరకూ కనిపెట్టిన తిట్లు సరిపోవేమో ఈళ్ళని తిట్టడానికి :)))
Friday, December 17, 2010
గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఎక్కడున్నాయని అడిగాడట!
కెలుకుడు అంటూ బూతు రాతలకి సపోర్ట్ ఇచ్చే మలక్పేట్ రౌడీ శ్రీరంగ నీతులు చెపుతున్నాడు. చలం గారిని 'మలం' అనీ, రంగనాయకమ్మ గారిని 'లంగానాయకమ్మ' అనీ రెండు మూడేళ్ల క్రితం ఎవరో అన్నట్టు మలక్పేట్ రౌడీ శరత్ 'కాలం' బ్లాగ్ లో చెప్పుకున్నాడు. ఈ మధ్య అలాంటివి జరగలేదట! ఈ మధ్య ఏమి జరిగిందో మలoక్పేట్ రౌడీకి తెలియదా? ఈ స్క్రీన్‌షాట్ చూడండి. నవంబర్ తొమ్మిదిన ఒక బ్లాగ్ లో మలక్పేట్ రౌడీ రాసిన కామెంట్.
గొంగట్లో అన్నంతింటూ వెంట్రుకలు వెతకడం అంటే ఇదే.
గొంగట్లో అన్నంతింటూ వెంట్రుకలు వెతకడం అంటే ఇదే.
Wednesday, December 15, 2010
చప్పట్లు- శరత్తుకి అభినందనలు
ఈనాటి హారంలో ఎక్కువగా చదివిన టపాల లిస్టులో మీరు రాసిన టపా ఉన్నందున మీకు ప్రమోదవనం తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. మీలాగే ఔత్సాహిక బ్లాగర్లందరూ బ్లాగు హిట్లు పెంచుకోవడానికి ఆ విలువైన కిటుకులు తెలుసుకుని ఇలాగే ఎక్కువ కామెంట్లూ, హిట్లూ సంపాదించుకోవాలని ఆశిస్తున్నాం.

డబల్ స్టాండర్డ్స్ ఎవరివి?
డబల్ స్టాండర్డ్స్ ని విమర్శించేవాళ్లే డబల్ స్టాండర్డ్స్ ని నమ్మితే ఎలా ఉంటుంది? కత్తి మహేశ్ గారు నమ్మేవి డబల్ స్టాండర్డ్సే. కాదనను కానీ మలoక్పేట్ రౌడీకి ఉన్న డబల్ స్టాండర్డ్స్ తక్కువేమీ కాదు. ఆ మధ్య రాధిక రిమ్మలపూడి గారు తన విశ్వాసాల గురించి కవిత రాసారు. దాన్ని మలoక్పేట్ రౌడీ మెచ్చుకున్నాడు. సత్యనారాయణ శర్మ గారు నమ్మేవి అటువంటి వ్యక్తిగత విశ్వాసాలే కదా. అతని విశ్వాసాలని ఎందుకు తిట్టారు?
వ్యక్తిగత విశ్వాసాలు వీళ్లకి ఉండొచ్చు కానీ వీళ్ల వ్యతిరేకులకి ఉండకూడదట!
కత్తి మహేశ్ గారికి డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. నిజమే. కానీ అతనికి ఓ విషయంలో స్థిరత్వం ఉంది. అతను మొదటి నుంచి వ్యక్తిగతంగా నాస్తికుడు. రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడే తాను నాస్తికుడినని మర్చిపోయి మత ఆధారితమైన కుల ఐడెంటిటీ కావాలంటాడు. సినిమాలూ, పోర్న్ లాంటి విషయాలలోనూ అతనికి డబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మీరు మొన్నటి వరకు జాతకాలని బలంగా నమ్మి తరువాత జాతకాలు చెప్పే సత్యనారాయణ శర్మ గారిని నిత్యానంద శర్మ అని తిట్టారు. అది డబల్ స్టాండర్డ్ కాదా?
మీరు విమర్శించే కత్తి గారికి స్థిరత్వం లేదు. సరే. మీకు ఏమాత్రం స్థిరత్వం ఉంది?
సంస్కృత శ్లోకాలకి అర్థాలు తెలియకపోయినా తెలిసినట్టు చెప్పుకోవడం స్థిరత్వమా?

Tuesday, December 14, 2010
నిజమైన జ్యోతిష్య విశ్వాసులు ఎవరు?
తెలుగు యోగి సత్యనారాయణ శర్మ గారి వృత్తి జాతకాలు చెప్పడం. బతుకు తెరువు కోసం చేపట్టే అనేక వృత్తులలో అదొకటి. అందులో ఆయన తప్పేమీ లేదు. మొన్నటి వరకు జాతకాలని బలంగా నమ్మిన మలక్పేట్ రౌడీ జ్యోతిష్యానికి వ్యతిరేకిగా ఎందుకు మారిపోయాడు? అతనికి నమ్మకాలలో స్థిరత్వం లేదేమొ?
తెలుగుయోగి గారు ఇలా వ్రాసారు
>>>>>>>>>>
స్వాభావికంగా కొందరు వ్యక్తులు ప్రయోగాలకు తేలికగా లొంగిపోయే గ్రహయోగాలను వారి వారి జాతకాలలో కలిగి ఉంటారు. ఇటువంటి యోగాలలో పిశాచగ్రస్త యోగం ఒకటి. ఉన్మాదయోగం కూడా ఈ రకమైనదే. గ్రహభీతియోగం ఉన్నవారిమీద ప్రయోగాలు త్వరగా పనిచేస్తాయి. వీటన్నిటిలోనూ రాహు కేతువుల ప్రభావం, శనియొక్క ప్రభావం, గుళిక యొక్క ప్రభావాలు ఉంటాయి. బాధకగ్రహాలు కీలకపాత్ర వహిస్తాయి.
>>>>>>>>>>
దానికి మలక్పేట్ రౌడీ ఇచ్చిన సమాధానం
>>>>>>>>>>
Frankly I don't like this post. I may be right or wrong but I feel these are superstitions. I don't believe in ghosts and evil spirits by the way.
>>>>>>>>>>
మొన్నటి వరకు మలక్పేట్ రౌడీ వీటిని బలంగా నమ్మేవాడే. సడెన్ గా ఇతను హేతువాది ఎలా అయ్యాడు?
ఈ లింక్ లో మలక్పేట్ రౌడీ ఇలా రాసాడు
>>>>>>>>>>భారతీయ జ్యోతిషాన్ని ఎద్దేవా చెయ్యడం ప్రతీ ఒక్కడికీ ఫేషన్ అయ్యింది. అసలు అది ఏ సందర్భంలో వ్రాయబడిందో, దానిని ఎలా అన్వయించుకోవాలో ఎవరికైనా తెలుసా? అసలు గ్రహాలని ఎలా నిర్వచించారో ఎవరికైనా తెలుసా? థియరీ ఆఫ్ రెలటివిటీ బట్టీ చూస్తే జియో సెంట్రిక్ థీయరీ కూడా నిజమే. రాహు కేతు అనేవాటిని గ్రహాలుగా కాకుండా 'ప్లానెటరీ పొసిషన్స్ ' గా చూసుకుంటే సరిపోతుందని సైంటిస్టులే అన్నారు.
>>>>>>>>>>
ఇతని గుంపువాళ్లే జాతకాలు చెప్పే సత్యనారాయణ శర్మ గారిని నిత్యానంద శర్మ అని ఎందుకు తిట్టారు? జాతకాలని వీళ్లు నమ్మితే ఒప్పు కానీ వృత్తిపరంగా జాతకాలు చెప్పేవాళ్లు నమ్మితే తప్పు.

Wednesday, December 1, 2010
BREAKING NEWS: కత్తి మహేషు, మలక్పేట రౌడీ ఒకటేనా??
మన ఘనత వహించిన సంస్కృతి పరిరక్షకుడూ, దేశోద్ధారకుడూ అయిన మలక్పేట కమ్యూనిజం మీద వెలిబుచ్చిన అభిప్రాయాలు ఒకసారి చూడండి. మొత్తం మీద ఆయన చెప్పేదాంట్లో కొంత నిజముంది.
కాకపోతే హిందూ మతం గురించి మహేషు వెలిబుచ్చే అభిప్రాయాలు కూడా సరిగ్గా ఇలాగే వుంటాయి కదూ! మరక్కడేమో రచ్చిత్తానంటాడు. ఇక్కడా రచ్చిత్తన్నాననే అంటాడు. ముఖ్యంగా వారి చివరి పేరా గమనించండి:
"అసమానతలు లేని, అసలు సిసలైన కమ్యూనిజం ఏనాడొ చచ్చిపోయింది ఈ కమ్యూనిష్టుల ద్వంద్వప్రమాణాల వల్ల. "ఐడియల్" కమ్యూనిజానికి ఇప్పటి కమ్యూనిజానికి ఉన్న తేడా గాంధీ హయంలో కాంగ్రెస్ కీ, సోనియా గాంధి హయాంలో ఉన్నదానికీ మధ్య ఉన్న తేడాలాంటిదే.Even in case of ideal communism, some of the ideas are flawed"

అందుకే నాకొక అనుమానం, ఈ కత్తీ, మలక్కూ ఒకరేనా అని! కత్తి = మలక్
కానీ కొద్దిగా తేడాలు కనిపించాయిలే:)
సనాతనధర్మం దీపమైతే, ఆ దీపపు వెలుగు క్రిందనే వుండే చీకటి ప్రస్తుతం వున్న హిందూమతం. కేవలం ఆ వెలుగు క్రిందవున్నంతమాత్రానా, చీకటి వెలుగెప్పటికీ కాలేదు. అందుకే, మతమౌడ్యం గురించి జరిగే చర్చల్లో హిందూమతం సనాతనం,నిత్యనూతనం, అనంతం,జీవనవిధానం వంటి శుష్క వ్యాఖ్యలు చెయ్యకపోవడమే మంచిది
అక్కడ మహేషు అభిప్రాయాలూ, ఇక్కడ మలక్కు అభిప్రాయాలూ తప్పో, రైటో మనం చెప్పలేం. అవి కేవలం అభిప్రాయాలు అంతే. మనకి రుచించవచ్చు, రుచించకపోనూ వచ్చు. కాకపోతే ఆ అభిప్రాయాలని మిగతా అమాయకులు నమ్మేసి ఈ దేశానికి తీరని ద్రోహం సేసేత్తారనుకొని ఆ ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడేయాలనే పైత్యం కొంత మందికే ఉంటుంది. ఆ అభిప్రాయాల్లో ఎంత వరకూ విషయాన్ని తీసుకోవచ్చో తెలుసుకునే తెలివితేటలు జనానికి ఉంటాయి అని తెలిసినవాళ్ళు ఎక్కువమంది ఉంటారు.
పై విషయం అర్థమయ్యాక నాకేమనిపిస్తుందంటే: కత్తి + పైన చెప్పిన పైత్యం = మలక్పేట
Subscribe to:
Comments (Atom)