Monday, November 29, 2010

ఒంటిచేతి చప్పట్లెందుకని !!!

బ్లాగుజనులారా ..   ముందు ఇది చూడండి.

ఏటబ్బాయా ఇట్టా అపార్ధాలు , అపోహలు ప్రచారం చేస్తున్నావు ? మేము నీవు అనుకున్నట్టు దాడి చేసే రకం కాదబ్బాయా. ఏదో మన బ్లాగు మొఘల్లు చేసిన బ్లాగు సేవ చూసి , ఆనందం తట్టుకోలేక వాళ్లనే ఆదర్శంగా చేసుకుని మేము కూడా కూసింత బ్లాగు సేవ చేద్దామనుకంటే నువ్వేమో ఇలా లేనిపోని ఆరోపణలు అంటగడతున్నావు. అసలు మన అమీర్‌పెట్ ఆకు రౌడీ ( అంటే ఈ మధ్యనే మన అప్పారావ్ ఆకుకి పువ్వుకి తేడా తెలీనోడు అని బిరుదు ఇచ్చాడులే!) , సైకిలుతిక్క ( ఈడి ముదురు బ్రహ్మీ ముఖానికి కారు బాగా కాస్ట్లీ కదా ) మూడేళ్లు ( మన దెబ్బకి ఒంటేలేంటి, ఒకేసారి ఒంటేలు, రెండేలు కూడా వస్తాది కదా ) గాళ్ల పెజా సేవ ఊప్స్ బ్లాగుసేవలో మేము కూడా కాస్త సహాయం చేద్దామని..

ఎన్నాళ్లని అసలు మన సంస్కృతిని , మతాన్ని , దేశాన్ని ఈళ్లే కాపాడుతారు ? ఆళ్లకి కూసింత విశ్రాంతి వద్దూ!.. ఎన్నాళ్లని ఒంటి చేత్తో ఆళ్లే చప్పట్లు కొడతారు చెప్పు ? మన బ్లాగు వీక్షణం బాబాయేమో చప్పట్ట్లు కొడతాడు అనుకుంటే చిటికెలు వేస్తున్నాడు. బాలేదు కదా! అందుకే ఇక మీదట ఆళ్లకి తోడుగా మేము కూడా చప్పట్లు ఈళలు వేస్తామన్న మాట.
చప్పట్లు ...

41 comments:

Anonymous said...

చప్పట్లే చప్పట్లు ..
మీ అజెండా ఏందబ్బాయా? కెలుకుడోళ్ళకి పోటిగా ఇంకో బలాగా?

Wild Ranger said...

కేక.. సూపరు.. ఈలలు.. చప్పట్లు...

Clap said...

:)))))

Good Post. kevv.. the dim wits might be scrating their knees.. he he he....

Anonymous said...

Kevvvvvvvvvvvvvvvu kekaaaaaaaaaaaaaa

Anonymous said...

సోదిగాళ్ళ కెలుకుడు కి చెప్పుదెబ్బ..

Anonymous said...

remove word verification & moderation bro

Wild Ranger said...

>>కమ్యూనిష్టు దేశద్రోహులా?

ఒహో .. మనకిష్టంలేందేదైనా దేశద్రోహమే!! అని కొత్తసిద్ధాంతం కాబోలు

Anonymous said...

where are appi-boppi and appu bhai ?

Anonymous said...

Chilak is trying to free the world from communism...

Anonymous said...

who are you guys? what is this nonsense?

Anonymous said...

>> ఏటబ్బాయా ఇట్టా అపార్ధాలు , అపోహలు ప్రచారం చేస్తున్నావు

అపార్థాలేమీ లేవన్నా.. నే విన్నది రాసాను.

http://vivaadavanam.blogspot.com/

Anonymous said...

ఇంతకీ సాయిబాబా ఫుటోనుంచి బూడిద రాలుద్దంటావా అబ్బయా?

Anonymous said...

ఆ నలుగురి మీద పోరాటానికి నా మద్దత్తు,

aggi baraata said...

Kekaaaaaaaaa sivaji

Anonymous said...

"మన బ్లాగు వీక్షణం బాబాయేమో చప్పట్ట్లు కొడతాడు అనుకుంటే చిటికెలు వేస్తున్నాడు"--
ఈ తిరుగుబాటుకి బీజం అక్కడె పడ్డాదిగా, పాపం గోళీ నెందుకు ఆడిపోసుకుంటారు?

Anonymous said...

hehehehe :)
eti inka vaallu moosukune vunnaaraa ?

Slap said...

మీరాళ్ళనేమీ పీకలేరు. ఎందుకంటే వాల్లు వాల్లింట్లో రాలే బూడిద పూసుకొని పడుకుంటారు

Anonymous said...

కమ్యూనిస్టులు దేశద్రోహులా,
ఒరే నీ హైటుకీ నువ్వు మాట్ళాడె మాటలకీ ఎక్కడైనా పొంతన ఉందారా? ముదనష్టపోడా .. నీ కన్నా ఆకులూ అలములూ కట్టుకుని సంసార సూత్రాలు వల్లించే ఆహారిక నయం రా

Anonymous said...

పాషా ఖాద్రీ నిజం చెప్పు వాడింది.. సత్తెనపల్లి కెమేరా గదా,
కెమెరా కదా???అబద్దం చెప్పావో వచ్చే జనమలో నా మాదిరిగా 35 యేల్లు వచ్చినా పెళ్ళీ పెటాకుల్లేని ముదురుబ్రమ్మీగా పుడతావ్‌

Anonymous said...

"ఈ టపాకి సంబంధం లేని ప్రశ్న - ముదురు బ్రమ్మీ గాడికి పెళ్ళవలేదని ఎవరైనా నిరూపిస్తారా?? -అజయ్‌

మలం పెంట రౌడీ said...

Loooollllllll

Anonymous said...

అవును శివాజీ బావా.. కారు తిక్కలోడు సైకిల్‌ బ్రెమ్మీ అన్నావు గందా? సైకిలుకి పంచరయితే ఈడేంజేత్తాడంటావు?

మలం పెంట రౌడీ said...

సైకిలు బ్రెమ్మీ గాడి సైకిలు పంచరయితే ఏమవుతాడో నా "మలం పెంట పాపాయి" అన్న టపాలో ఉండిద్ది సదువుకో. లేదా నా బట్రాజు బలాగరు ఒంటేలు నడుగు

Anonymous said...

అవును బయ్యా, ఒంటేలోడు ఆరెంజ్‌ చూశాడంటగా?

Anonymous said...

ఆడిబొంద ఒంగోలు టూరింగ్‌ టాకీసు సైకిల్‌ స్టాండ్‌ కాడ నుంచుని వొచ్చే పొయే వాళ్లని బొమ్మెలావుంది? సీన్లున్నాయా అని అడిగి దాన్నే టపాలో రాసుంటాడు, యదవ

Wild Ranger said...

looolz.. guyz.. folks are getting overboard in some of the comments.

make sure that the focus is on the main point.

Anonymous said...

తెలుగు తోరణానికి ఈళ్ళపేర్లు పరిశీలిస్తే ఎట్టుంటది

Anonymous said...

పరిశీలిస్తే పర్లేదుగానీ పెడితే దరిద్రంగా వుంటుంది

Anonymous said...

:)

Apparao said...

నేను ఏదో కామెంట్స్ రాసుకుని పండగ చేస్కునేవాడిని
నా మీద ఎందుకు కోపం మీకు ?
నాతొ ఎందుకంటా ?
ఇక నే ఉంటా !
జగన్ ని కేలుక్కుంటా !!
జై జగన్ , జై సామ్యుల్ రెడ్డి
డౌన్ డౌన్ కాంగీ

Apparao said...

బొంగు వీచ్చనం కి మల్లె నీ అనుమతి ఏమది నాయనా ?
ఈడ కొడితే ఆడ పడాల కామెంట్
మద్దెలో ఈ లొల్లి ఏందీ ?
ఇలా అయితే నేను కామెంట్స్ ఆట ఆడను అంతే

Apparao said...

మాడరేషన్ పెడితే వీచ్చనం కి మల్లె సిటికల్ వేస్కోవాలి

అయిదుగురు ఉన్నారు ఏటి సేత్తనారు ?
సాయిన్కాలం కామెంట్ రాత్తే ఇప్పుడు వచ్చింది :(

ఇట్టా అయితే కామెంట్స్ ఆట ఎట్టా ఆడేది

Wild Ranger said...

అప్పూ భాయ్, నువ్వట్టా కోపం సేస్కోమాక. కొంతమంది దిక్కుమాలినోల్లు పనికిమాలిన కామెంట్లిత్తున్నరు అందుకే ఈ లొల్లి.

నువ్వు వచ్చెయ్. మనం కామెంట్లాట ఆడుకుందాం.

Apparao said...

ఈ బలాగు మా బొప్పి డి అని అంటునాడు మలక్
నువ్వు బెగే సెప్పు ఆడికే పాపం తెల్వదు అని

Apparao said...

నువ్వు ఇక్కడే ఉన్నప్పుడు మాడరేషన్ ఎందుకు ?
నేను మా బొప్పిగాడు మా నారద బలాగులో కూడా మాడరేషన్ పెట్టాం కానీ కామెంట్ వెంటనే పడేది
online లో ఉన్నప్పుడు మాడరేషన్ ఎందుకు >

Apparao said...

ఒంటి సేతి సప్పట్లా ?
నేను ఇప్పటి వరకూ మలకన్న బ్లాగ్ లో అదే సేసా
అయినా ఒంటి సేతి సప్పట్లు బాగుంటాయ్
బ్లాగ్ ఎవడిదో , కామెంట్స్ మనయి

Anonymous said...

ఈ బలాగు నాదంట. మలకన్న సేప్తున్నాడు.ఏందీ నిజమేనా?
ఎల్లి మలకన్నకి సెప్పండి,నాకు ఈ బలాగుకి కనీసం తోడ సంబంధము కూడా లేదు అని.

Anonymous said...

కామెంటు moderation ఉంటె ఏముంటది మజా నా గంటె.మీది మరో ఈచ్చనం బలాగు లాగా తయారవుతుంది.

Anonymous said...

నా కామెంటు ఏదిరా మీ జిమ్మడ. ఇలా అయితే కెలుకుడు బాచ్ ను ఏమి కేలుకుతారు. తూ.వేస్ట్ fellows .

Anonymous said...

Hey! I really appreciate you guys. I really really want to write my name. But I don't want the issue to be sidetracked. You have my FULL SUPPORT. Let's get rid of those nasty creatures.

Johntiey said...

Kekaaaaaaaaa sivaji