యధా ప్రకారం- మన పెద్ద పాలేరు గారు చెప్పిన పది విషయాల్లో ఎనిమిది అబద్ధాలు, ఇంకో రెండు ఆరోపణలు ఉండబట్టి అసలు నిజమేంటో తెలుగు బ్లాగర్లకి అందిద్దామనే ఓ చిన్న ప్రయత్నం ఇది. అంతే కాకుండా, చేతిలో ఉన్న మూడు ఆయుధాలని- 1) సంకలిని, 2) జనాల్లోకి చొచ్చుకొని పోయిన ఫేక్ ఐడీలు, 3) గూగుల్ గుంపులు, బ్లాగుల్లో ఆధిపత్యం కోసం ఎలా దుర్వినియోగపఱచబడుతున్నాయో తెలిపే ప్రయత్నం.


