Tuesday, November 30, 2010

ఎదురుకెలుకుడు- ఎవడబ్బసొమ్ము కాదురా బ్లాగ్లోకం

ఎదురుకెలుకుడు మొదలైంది!!!

మా Objective ఏమిటి??
తెలుగు బ్లాగులమీద ఈ ఆధిపత్య ధోరణి నశించాలి. బ్లాగరులందరినీ ఒకేలా ట్రీట్‌ చేసే సుహ్రుద్బావ వాతావరణం బ్లాగుల్లో రావాలి. పది మంది కలిసి, కెలుకుడువనం ముసుగులో బలహీనుల మీద దాడి చేసే ఈ ఆటవికన్యాయానికి పదిమంది బలహీనులు కలిసి వాళ్ళ పద్ధతిలోనే చెక్‌ పెట్టాలి. ఇంకోసారి కారణరహితంగా ఇకొకడి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి భయపడాలి. వీళ్ళు అఙ్ఞాతలుగా బ్లాగుల్లో సృష్టిస్తున్న కలకలాన్ని బ్లాగర్ల దృష్టికి తీసుకెళ్ళాలి.

మలంక్‌, ఒంటేలు, ముదురు బ్రెమ్మీ- వీళ్ళు ముగ్గురే ఎందుకు??
ఎందుకు కాదు? బ్లాగుల్లో ఎవరికి ఎవరిమీద శతృత్వం వుందో అందరికీ తెలుసు. ఒక్కసారి వాళ్ళ కెలుకుడువనం పుటల్ని తిరగేసి చూడండి తెలుస్తుంది. వీళ్ళు ముగ్గురేమైనా అభినవ గాంధీలా వాళ్ళనేమన్నా అంటే వారి అభిమానులు దాడిచేసి ఖండించేందుకు. వారి చెత్త రాతల్ని సమర్ధించుకుంటూ, మిగతా వార్ని విమర్శిస్తూ రాసిన ప్రతీ అఙ్ఞాత కామెంటు వీళ్ళ ముగ్గుర్నించీ వచ్చిందే.

వీళ్ళని నయానో భయానో కంట్రోల్‌ చేయాలి, జనాలకి వీళ్ళంటే వున్న భయం పోగొట్టాలి.కనీసం వీళ్ళకి మీరు చేసేది తప్పు అని చెప్పే వాడులేకపోయాడే. వీళ్ళని విమర్శిస్తే ఆ మరుక్షణం బ్లాగునీ దాని ఓనర్‌ నీ ఎంత బ్రస్టు పట్టించాలో అంత పట్టిస్తున్నారె. కుటుంబ సభ్యులని కూడా వదలరా?

మేము ఎంచుకున్న పద్ధతి?
వీళ్ళు చేసే నాటకాలని మరింత Larger and wider platform లో బయటపెట్టాలి, దానికి కలిసివచ్చే అందరితో acceptance సంపాదించాలి. వీళ్ళ నీచపుపనులని ఎక్కడికక్కడ నిర్ద్వందంగా విమర్శించాలి.
వాళ్ళు ఒకణ్ణి విమర్శిస్తూ టపారాసిన తక్షణం మా బ్లాగులో దానివెనక వున్నది ఎవరు? ఎవర్ని విమర్శించారు? ఎందుకు అన్ని నిజాలు బయటపెట్టాలి. వాళ్లచేత బాధించబడే వారికి వాళ్ళ ఫ్రస్టేషన్‌ బయటపెట్టడానికి ఒక Reliable platform కలగచేయాలి.

మాకు ఎదురవబోతున్న చాలెంజెస్‌ ఏమిటి?
1) మొదలుపెట్టీ పెట్టగానే దీనివెనకున్నది ఎవరు ఎవరు అని నీచమైన భాషలో వాళ్ళ కెలుకుడువనంలో, వాళ్ళ సానుభూతిపరుల బ్లాగుల్లో గెస్సింగులు మొదలౌతాయి.
2) రకరకాల పేర్లు వినిపించి మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తారు
3) దీనికి లొంగకపోతే కులం కార్డ్‌ తీస్తారు- మేము ఫలానా కులం లేదా మతం మీద కక్ష కట్టినట్టు, ఫలానా కులం లేదా మతం మొత్తాన్ని విమర్శిస్తున్నట్టు ప్రచారం మొదలెడతారు
4) -- ని ముందుపెడతారు, వాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు. -- నన్ను రాగింగ్‌ చేసేశాడు అందుకే చెడుగుడు ఆడా అందుకే ఇలా పిచ్చి కూతలు అంటారు
5) ఆ తర్వాత ఇది చాలికమీద దాడి అంటారు-హారం, కూడలి చాలిక ఇచ్చే కాంపిటీషన్‌ ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారు అంటారు
6) తర్వాత మన బ్లాగుని అఙ్ఞాతలుగా మారి స్పామింగ్‌ చేస్తారు,
7) దీని వెనకాలున్నది ఒక్కడే అంటారు, మెల్లగా వాళ్ళకే అర్ధం అవుతుంది. మా శైలి లో తేడాలు చూసి

అందుకే ముందుగా అందరికీ అర్ధమయ్యే విధంగా కొన్ని విషయాలు !
1) ఇది 'మలం'క్‌, ఒంటేలు, ముదుర్‌ బ్రమ్మీ మీద జరిగే వ్యక్తిగత దాడి,వాళ్ళు చేసిన శిశుపాలుడి పాపాలు పండి వారు అనుభవించబోతున్న సువర్ణముఖి- దీనికి కులంతో సంబంధంలేదు, చాలికతో సంబంధంలేదు, వ్యక్తులూ, వ్యక్తిగత వైరాలతో సంబధం లేదు
2) మేము ఎక్కడా ఎట్టి పరిస్థితిలోనూ సంయమనం కోల్పోము, వాళ్ళకి తిట్టే చాన్స్‌ ఇవ్వము మేమూ తిట్టము.
3) We will not do anything that is not legally not acceptable, We will be cool, We will be firm, We will united and we will be strong ..

4) ఈ హేటర్స్‌ మూలంగా ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అందుబాటులో వుంటాం.
చేయి చేయి కలుపుదాం- ఈ బ్లాగు కెలుకుడు దమనకాండని సమర్ధవంతంగా ఎదుర్కొందాం.

జై తెలుగు తల్లి! ఎదురుకెలుకుడు మొదలైంది !!

69 comments:

Anonymous said...

chappatle chappatlu

Anonymous said...

"చేయి చేయి కలుపుదాం- ఈ బ్లాగు కెలుకుడు దమనకాండని సమర్ధవంతంగా ఎదుర్కొందాం " ha ha haa...... good joke...!!
Do you really mean it??

Anonymous said...

కుక్కకాటుకు చెప్పుదెబ్బ. అద్భుతం, దున్నేయండి. మా మద్దత్తు ఎప్పుడూ వుంటుంది

కెలుకుడు బాబు said...

లీకూపర్‌ షూతో మరీ కొట్టినట్టున్నారు, దవడలు వాచిపోయుంటాయి

Anonymous said...

Good Work. Keep Going.

Anonymous said...

తెలుగు బ్లాగులమీద ఈ ఆధిపత్య ధోరణి నశించాలి. బ్లాగరులందరినీ ఒకేలా ట్రీట్‌ చేసే సుహ్రుద్బావ వాతావరణం బ్లాగుల్లో రావాలి. పది మంది కలిసి, కెలుకుడువనం ముసుగులో బలహీనుల మీద దాడి చేసే ఈ ఆటవికన్యాయానికి పదిమంది బలహీనులు కలిసి వాళ్ళ పద్ధతిలోనే చెక్‌ పెట్టాలి. ఇంకోసారి కారణరహితంగా ఇకొకడి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి భయపడాలి. వీళ్ళు అఙ్ఞాతలుగా బ్లాగుల్లో సృష్టిస్తున్న కలకలాన్ని బ్లాగర్ల దృష్టికి తీసుకెళ్ళాలి.

Very good objective. మీరుగనక ఇది చేయగలిగితే తెలుగుబ్లాగర్లందరూ మీకు ఋణపడివుంటారు

రెడ్‌ క్లిఫ్‌ said...

ఆపని మా అంతటమేము చేయలేము ప్రస్తుతం బ్లాగుల పరిస్థితి బాగుచేయలేనంతగా చెడిపోయింది

Anonymous said...

అందరూ మూసుక్కుచ్చున్నారుగా మళ్ళీ ఇది అవసరమ?

Wild Ranger said...

ఇంత సీరియెస్నెస్ అవసరం లేదబ్బా. ఆళ్ళకంత దృశ్యం లేదు.

Anonymous said...

వివాదవనం దెబ్బకి అందరూ మూసుక్కుచ్చున్నారుగా మళ్ళీ ఇది అవసరమ?

Csivaajee said...

అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు జనాల్ని ఊరికూరికే కెలికి ఇప్పుడు సాధువులుగా మారిపోతే వాళ్ళ మూలంగా బాధపడినొల్లు అన్నీ మర్చిపోవాలా? ఎన్ని గుండెలు గాయపడ్డాయో వాళ్ళకేం తెలుసు? దాని ఫలితం అనుభవించబోతున్నారు?

Anonymous said...

manchu gadni vadilesaare ?

Anonymous said...

maa ontelu gaadu emi chesaad raa ?

Anonymous said...

malli mee kelukudu enti ?

Anonymous said...

malak gadiki teliste kummestaadu , ee lopale delete kottu

Prince Ghattamaneni Mahesh fan said...

ఒంగోలు శ్రీను చరిత్ర బయట పెట్టే పోస్ట్ వస్తుంది. వాడ్ని వెనుక నుంచి నడిపించింది మలక్పేట్ రౌడీయే.

Prince Ghattamaneni Mahesh fan said...
This comment has been removed by a blog administrator.
Csivaajee said...

బాబూ, ఈ బ్లాగుని నీ బ్లాగుకి ఎడ్వర్టైజింగ్‌ మీడియం మాదిరి వాడుకోవద్దు. ఏమన్నా రాయలంటే ఈ బ్లాగులోనే రాయాలి, ప్లీజ్‌ ఏమనుకోకు

Anonymous said...

రాజేష్.జి , ఎనానిమస్సు పేర్లతో చెత్త కామెంట్స్ రాసేది కూడా ఒంగోలు సీనే! రాజేష్ వాడి ఆల్టర్ ఇగో!

హి హి హి said...

>>రాజేష్.జి , ఎనానిమస్సు పేర్లతో చెత్త కామెంట్స్ రాసేది కూడా ఒంగోలు సీనే! రాజేష్ వాడి ఆల్టర్ ఇగో!

Prove it. otherwise Malak will write a post challenging you.. :))))))))))))

Anonymous said...

ఎవడినో "గాడిద కొడకా" అని తిడితే, ఆ పక్కనున్న గాడిద ఏడ్చిందట... "చీ వీడా నాకు కొడుకు" అని.

ఈ రాజేశ్ తో కలిపినందుకు ఎనానిమస్సూ, వొంగోలు ఇప్పుడు ఏడుస్తారు ;)

aggi baraata said...

*వివాదవనం దెబ్బకి అందరూ మూసుక్కుచ్చున్నారుగా మళ్ళీ ఇది అవసరమ? *
________________________________________________

అవసరమా అంటే అవసరమే అన్నాయి, అసలు ఎంతమంది ముందుకు వస్తే అంత మంచిది, ఆ వివాదవనం , బ్లాగు వీక్షణం బ్లాగులకి మా మద్దతు ఎప్పుడు వుంటుంది.

*Very good objective. మీరుగనక ఇది చేయగలిగితే తెలుగుబ్లాగర్లందరూ మీకు ఋణపడివుంటారు*
దానికి మీ సహకారం కూడా అవసరమే మరి.

Anonymous said...

ఏందిదీ మాలిక నుంచి గెంటేసినట్టున్నారు?

Wild Ranger said...

aggi,

కమ్యూనిజం నుండి ప్రపంచం కాపాడబడుతుందంటావా!!!

aggi baraata said...

ఏమో అన్నా, అంతా ఆకురౌడీ చేతిలో వుంది ;)

aggi baraata said...

చాలిక వారు " చాలిక " అన్నట్టూ వున్నారు :)

Wild Ranger said...

oh! really!

How can they do that? చాలిక వారికి బూతు డెఫినిషన్ దొరికిందా? ఒహో వారి విరచిత డెమోక్రసీలో అంతా వారిష్టమేమో!

aggi baraata said...

హెహెహెహెహె
ఉడుకుమోతులు :)

Wild Ranger said...

lets just ask them why removed our blog? They should have told if there is any voilation of their definitions!

anyway, if they removed us without any reason.. I understand that they do not have the stomach to stand up to people :P

aggi baraata said...

wild :)
kevvvvvvvvu kekaaaaaaaaa

Wild Ranger said...

చాలికలో చిలక ఇచ్చే బిల్డప్పుకీ వాళ్ళు చేసిన ఈ పనికీ పొంతనే లేదు కదా!

aggi baraata said...

yes , yes lets ask..
బాబు చాలిక గార్లు..
ఈ బ్లాగులో బూతెక్కడ ?

Wild Ranger said...

నువ్వట్టా కేక అనమాకబ్బాయా. చాలికలో కేక అనుంది కాబట్టి అది ఆల్ల పేటెంటేమో!

Anonymous said...

నీతీ జాతీ లేని చెత్తనాయాళ్ళు. ఇప్పటికైనా అర్ధమైందా దొంగనాయాళ్ళమీద జాలి ఉండకూడదని

aggi baraata said...

మనం రాసిన కామెంట్లలో రెండు మార్లు బూతు దొర్లెను, అకట అందుకే చాలిక వారు ఈ పనికి ఉపక్రమించెను.
అయినా ఆళ్లు పీకేసినాక గందా మనం " బూతు " అన్న పదం వాడింది ?
ఇంకెందుకు అడల్ట్ టాగు కూడా పెట్టెద్దాము, చాలిక బుడ్డోల్లు చూస్తే బేజారెత్తి పోతారు :)

Wild Ranger said...

ఈ బ్లాగులో బూతెక్కడ? ఆకు రౌడీ చేతల్లో నీతెక్కడా?

aggi baraata said...

చాలిక చిలక్ కి రెండు నాలికల్లే !

aggi baraata said...

బూతు బూతు అని మాట మాటకి అనమాకయ్యా! అదే చూపించి గూగుల్ వాడికి అడల్ట్ కంటెంటు అని చెప్పి ఫ్లాగ్ సేసేత్తారు .

రెడ్‌ క్లిఫ్‌ said...

పిచ్చినాక్కొడకల్లారా మీకు తెలియందేమిటంటే మీరు ఎంత తొక్కాలనుకుంటారో అంత పైకి లేస్తాం. ఉప్పెనలా..

రెడ్‌ క్లిఫ్‌ said...
This comment has been removed by a blog administrator.
రెడ్‌ క్లిఫ్‌ said...

చూస్కోండ్రా కొడకలారా, మీ జీవితాల్లో సుఖం అన్నది ఇవాళ్తితో అయిపోయిందిరా, మిమ్మల్ని ఎలా తొక్కుతున్నామో చూసుకోండి చెత్త నాయాళ్ళలారా.

Wild Ranger said...

ఆకు రౌడీ పెపంచాన్ని కాపాడినాక మనసంగతి చూస్తాడేమో! :(

చిలక పద్యం said...

ఆకు రౌడీ, ఆకు రౌడీ చాలికలో నా బలాగెందుకు తీశావ్
ప్రమోదం, ప్రమోదం కమ్యూనిస్టులు నా లాగెత్తికెళ్ళి పోయారు

కమిష్టులూ, కమిష్టులూ చిలక లాగెందుకు ఎత్తుకెళ్ళారు
ప్రమోదం, ప్రమోదం చిలకేగా ఈకలు చాలు లాగెందుకని ఎత్తుకెళ్ళాం

చిలకా చిలకా ఎందుకు ఈకలు పీకుతున్నావ్
ప్రమోదం, ప్రమోదం నా సైజుకి ఎన్నీకలైనా చాలవ్

Wild Ranger said...

రెడ్‌ క్లిఫ్‌ ,

cool down. we do no need to become like them.

రెడ్‌ క్లిఫ్‌ said...

అరేయ్‌ దమ్ముంటే ఇప్పుడు చూడండిరా బ్లాగుని. అణువణువునా మిమ్మల్ని మీ నీచపు బుద్ధులనీ ఎలా ఎలా బయటపెట్టబోతున్నామో చూసుకోండిరా

Anonymous said...

చాలిక నుండి ఇప్పుడే ఈ బ్లాగును తీసేస్తున్నా.

ఇట్లు
ఏమి పీకలేని లింగం
జై తెలంగాణ. జై జై తెలంగాణ

Anonymous said...

హి హి హి , బుద్ది పోనిచ్చుకోరు వెధవలు.
మీ బ్లాగుని ఇప్పటికే బుక్‌ మార్క్‌ చేసేసుకున్నాను లేండి.

రాజేష్ జి said...

$Anonymous
Perfectly said. Literally ROFL... :)

Why still cry, shit babes?

aggi baraata said...

ఆళ్లెంత ఎదవలో మరో సారి నిరూపించుకునారు కదా !
@రాజేష్,
నీ కామెంటు రౌడీ రాజ్యంలో ఎందుకు డిలీటు అయ్యిందంటావు ?
నువ్వు కూడా డిలీటు చేస్తారని ముందు నుండి నోట్ రాసేవా ఏంటి మాలాగా :)

రాజేష్ జి said...

$aggi baraata

sorry.. You are wrong. I did that myself, NO one else.

aggi baraata said...

ఆకు రౌడీ బలాగులో ఎత్తిపోతల పధకం లో ఒక పోస్టు ఎత్తుకుని వచ్చి ( మన ఒంటేల్లా ) పెట్టాడు.దానికి లాగులు ఎగదోసుకుని మన( ?) రాజేషు రాసిన కామెంటు :
@ మలక్(?) గారు

అవిడియా బావుంది.. కానీ ఒక్కటీ పేలలేదు మాటల్లో, చాలా గుంభనముగా(సీరియస్సు)గా మాట్లాడుకుంటున్నట్టుంది.
కొద్దిగా నశ్యం పాలు ఎక్కువైంది, హాస్యం బదులు. అందుకే నాది "మూలుగు". :))

పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ఈ మాత్రం దానికి డిలీటు కొట్టాడు మలం పెంట :)
ఉడుకుమోతు ఎదవ , హహహహహ..

aggi baraata said...

ఒహో.. బ్లాగు రచయత అంటే మీరు కాదేమో రాజేషు గారు, లేక మీరే మలక్ గారా ?

రాజేష్ జి said...

$aggi baraata
You did too much hard work.. full FIRE(Aggi), but no use to even lit shit(buggi).

Apart from, I did delete my comment as I feel not to disturb funny over there.

SO keep your mouth and ..s shut.

aggi baraata said...

మూలిగితేనే డిలీటు కొట్టినోడు , ముఖం ఊస్తే ఊరుకుంటాడా ?
no big deal

aggi baraata said...

అది సరే గాని, బూతు లేకుండానే మా బలాగు పీకేసారు గా, మరి నువ్వు ఇప్పుడు బూతులు మొదలెటాలా అబ్బాయా, ఆహ, అవసరమా అని అడుగుతున్నా!

Anonymous said...

Increase the font size please.

రెడ్‌ క్లిఫ్‌ said...

24 గంటలు నన్ను నాకొదిలేస్తే ఈ మలం, ఆ ఒంటేలు, ఆ ముదురు బ్రెమ్మీ లని వాడి తల్లి కడుపున ఎందుకుపుట్టామా అనిపిచేలా హింసిస్తాను.

Wild Ranger said...

రాజేష్ జి @ Anonymous
ఎట్టా, ఈ రోజుకాకపోతే రేపటికైనా మా బ్లాగుని చాలికలోంచి తీసేయబోతున్నారు అని అన్నారని నిజంగానే తీసేశారా!

అలా అయితే ఆల్లు పెద్ద జఫ్ఫా గాళ్ళని కూడా అన్నారుగా. అవునని ఒక పోస్టు పెట్టుకోవల్సింది.

Anonymous said...

So you wanted to wage a 'personal war' on them. On the contrary, I see you suckers getting hurt. So whats up with it scummies?

Anonymous said...

caryy on....
bloggers today are fed-up with hate posts and comments that get in as 'agnatas'.it'll be good if u can help reduce it...

కెలుకుడు బాబు said...

ఇదుగో కెలుకుడు బాబు ఒచ్చేసాడు. నేను అందరిని కెలుకుతా.

కెలుకుడు బాబు said...

మలక్ గాడికి మల బద్ధకం ఉంది అంటా.అందుకే వాడు పొద్దున్నే వేడి నీళ్ళు తాగుతాడు.

కెలుకుడు బాబు said...

కెలుకు బాచ్ లో ఒక వాంప్ క్యారెక్టర్ కూడా ఉంది.అదే సద్దికూటి కావ్య. ఇంతకుముందు సెగట్రీ సేమ్యా ఉండేది.ఇప్పుడు ఆమె పోస్ట్ ఈ సద్దికూటి వారు తీసుకున్నారు.

కెలుకుడు బాబు said...

నా కామెంట్ ఎదహే?

కెలుకుడు బాబు said...

ఇదుగో మీరు ఇట్ట చేసారు అనుకో కెలుకుడు బాచ్ మిమ్మల్ని దేశ ద్రోహులకింద జమ కడతారు. మీ మీద దాడి చేసి మీనుండి దేశాన్ని కాపాడతారు.
ఇంకా ఎక్కువ మాట్టాడితే వారు కస్టపడి సంపాదిస్తే మీరంతా కూర్చొని తింటున్నారని మీ మీద నింద ఎస్తారు. అప్పుడు మిగతా వాళ్ళు వచ్చి నిజమే,మేము అంతా అమెరికా లో సంపాదించి పంపిస్తే,మీరంతా ఇండియా లో రిజర్వాషను ద్వారా ఫ్రీ గా తింటున్నారు అంటారు.

Anonymous said...

getting hurt...funny.
who got hurt? who behaved like a cry baby hehehehe..
they dont have a stomach to stand upto us.. thats why they emoved this blog...

aggi baraata said...

@ అనామకుడు
thanx , we need support 4m all of you.

Anonymous said...

:)

@

ఆకు రౌడీ, ఆకు రౌడీ చాలికలో నా బలాగెందుకు తీశావ్
ప్రమోదం, ప్రమోదం కమ్యూనిస్టులు నా లాగెత్తికెళ్ళి పోయారు

కమిష్టులూ, కమిష్టులూ చిలక లాగెందుకు ఎత్తుకెళ్ళారు
ప్రమోదం, ప్రమోదం చిలకేగా ఈకలు చాలు లాగెందుకని ఎత్తుకెళ్ళాం

చిలకా చిలకా ఎందుకు ఈకలు పీకుతున్నావ్
ప్రమోదం, ప్రమోదం నా సైజుకి ఎన్నీకలైనా చాలవ్

Anonymous said...

చాలిక నుండి ఇప్పుడే ఈ బ్లాగును తీసేస్తున్నా.

ఇట్లు
ఏమి పీకలేని లింగం
జై తెలంగాణ. జై జై తెలంగాణ