ఎదురుకెలుకుడు మొదలైంది!!!
మా Objective ఏమిటి??
తెలుగు బ్లాగులమీద ఈ ఆధిపత్య ధోరణి నశించాలి. బ్లాగరులందరినీ ఒకేలా ట్రీట్ చేసే సుహ్రుద్బావ వాతావరణం బ్లాగుల్లో రావాలి. పది మంది కలిసి, కెలుకుడువనం ముసుగులో బలహీనుల మీద దాడి చేసే ఈ ఆటవికన్యాయానికి పదిమంది బలహీనులు కలిసి వాళ్ళ పద్ధతిలోనే చెక్ పెట్టాలి. ఇంకోసారి కారణరహితంగా ఇకొకడి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి భయపడాలి. వీళ్ళు అఙ్ఞాతలుగా బ్లాగుల్లో సృష్టిస్తున్న కలకలాన్ని బ్లాగర్ల దృష్టికి తీసుకెళ్ళాలి.
మలంక్, ఒంటేలు, ముదురు బ్రెమ్మీ- వీళ్ళు ముగ్గురే ఎందుకు??
ఎందుకు కాదు? బ్లాగుల్లో ఎవరికి ఎవరిమీద శతృత్వం వుందో అందరికీ తెలుసు. ఒక్కసారి వాళ్ళ కెలుకుడువనం పుటల్ని తిరగేసి చూడండి తెలుస్తుంది. వీళ్ళు ముగ్గురేమైనా అభినవ గాంధీలా వాళ్ళనేమన్నా అంటే వారి అభిమానులు దాడిచేసి ఖండించేందుకు. వారి చెత్త రాతల్ని సమర్ధించుకుంటూ, మిగతా వార్ని విమర్శిస్తూ రాసిన ప్రతీ అఙ్ఞాత కామెంటు వీళ్ళ ముగ్గుర్నించీ వచ్చిందే.
వీళ్ళని నయానో భయానో కంట్రోల్ చేయాలి, జనాలకి వీళ్ళంటే వున్న భయం పోగొట్టాలి.కనీసం వీళ్ళకి మీరు చేసేది తప్పు అని చెప్పే వాడులేకపోయాడే. వీళ్ళని విమర్శిస్తే ఆ మరుక్షణం బ్లాగునీ దాని ఓనర్ నీ ఎంత బ్రస్టు పట్టించాలో అంత పట్టిస్తున్నారె. కుటుంబ సభ్యులని కూడా వదలరా?
మేము ఎంచుకున్న పద్ధతి?
వీళ్ళు చేసే నాటకాలని మరింత Larger and wider platform లో బయటపెట్టాలి, దానికి కలిసివచ్చే అందరితో acceptance సంపాదించాలి. వీళ్ళ నీచపుపనులని ఎక్కడికక్కడ నిర్ద్వందంగా విమర్శించాలి.
వాళ్ళు ఒకణ్ణి విమర్శిస్తూ టపారాసిన తక్షణం మా బ్లాగులో దానివెనక వున్నది ఎవరు? ఎవర్ని విమర్శించారు? ఎందుకు అన్ని నిజాలు బయటపెట్టాలి. వాళ్లచేత బాధించబడే వారికి వాళ్ళ ఫ్రస్టేషన్ బయటపెట్టడానికి ఒక Reliable platform కలగచేయాలి.
మాకు ఎదురవబోతున్న చాలెంజెస్ ఏమిటి?
1) మొదలుపెట్టీ పెట్టగానే దీనివెనకున్నది ఎవరు ఎవరు అని నీచమైన భాషలో వాళ్ళ కెలుకుడువనంలో, వాళ్ళ సానుభూతిపరుల బ్లాగుల్లో గెస్సింగులు మొదలౌతాయి.
2) రకరకాల పేర్లు వినిపించి మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తారు
3) దీనికి లొంగకపోతే కులం కార్డ్ తీస్తారు- మేము ఫలానా కులం లేదా మతం మీద కక్ష కట్టినట్టు, ఫలానా కులం లేదా మతం మొత్తాన్ని విమర్శిస్తున్నట్టు ప్రచారం మొదలెడతారు
4) -- ని ముందుపెడతారు, వాడు ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు. -- నన్ను రాగింగ్ చేసేశాడు అందుకే చెడుగుడు ఆడా అందుకే ఇలా పిచ్చి కూతలు అంటారు
5) ఆ తర్వాత ఇది చాలికమీద దాడి అంటారు-హారం, కూడలి చాలిక ఇచ్చే కాంపిటీషన్ ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారు అంటారు
6) తర్వాత మన బ్లాగుని అఙ్ఞాతలుగా మారి స్పామింగ్ చేస్తారు,
7) దీని వెనకాలున్నది ఒక్కడే అంటారు, మెల్లగా వాళ్ళకే అర్ధం అవుతుంది. మా శైలి లో తేడాలు చూసి
అందుకే ముందుగా అందరికీ అర్ధమయ్యే విధంగా కొన్ని విషయాలు !
1) ఇది 'మలం'క్, ఒంటేలు, ముదుర్ బ్రమ్మీ మీద జరిగే వ్యక్తిగత దాడి,వాళ్ళు చేసిన శిశుపాలుడి పాపాలు పండి వారు అనుభవించబోతున్న సువర్ణముఖి- దీనికి కులంతో సంబంధంలేదు, చాలికతో సంబంధంలేదు, వ్యక్తులూ, వ్యక్తిగత వైరాలతో సంబధం లేదు
2) మేము ఎక్కడా ఎట్టి పరిస్థితిలోనూ సంయమనం కోల్పోము, వాళ్ళకి తిట్టే చాన్స్ ఇవ్వము మేమూ తిట్టము.
3) We will not do anything that is not legally not acceptable, We will be cool, We will be firm, We will united and we will be strong ..
4) ఈ హేటర్స్ మూలంగా ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అందుబాటులో వుంటాం.
చేయి చేయి కలుపుదాం- ఈ బ్లాగు కెలుకుడు దమనకాండని సమర్ధవంతంగా ఎదుర్కొందాం.
జై తెలుగు తల్లి! ఎదురుకెలుకుడు మొదలైంది !!